సుప్రీంకోర్టు,హైకోర్టులు Interns&PG స్టైపెండ్ పెంచాలని పదే పదే మొత్తుకున్నా చలనం లేదు..కిందా పైనా ఉన్న రాష్ట్రాలలో 2020 వరకు పెంచిన స్టైపెండ్ ఇస్తూంటే ఇక్కడ మాత్రం ఇదీ పరిస్థితి!ఇంత చిన్నచూపు ఎందుకు? @trsharish@ktr ధనం కాదు మాకు అది ఆయూష్ స్వాభిమానం!! #SaveAyurvedainTelangana
పట్టింపు లేదు పలకరింపు లేదు ఆయుర్వేద వైద్యులను,విద్యార్థులను,ఆయుర్వేదాన్ని ఆదుకునే నాయకుడు ఒక్కడు లేడు,ఫార్మాసిటీల ఉచ్చులో అమ్మ వంటి ఆయుర్వేదాన్ని తుంగలో తొక్కుతున్న ప్రభుత్వమా..సిగ్గు సిగ్గు!! @trsharish@KTRTRS@KTRoffice#SaveAyurvedainTelangana