ఈ సృష్టి
విశ్వేశ్వరుని సంపద
ఈ ఐశ్వర్యంపై
ఎవ్వరికీ ఎట్టి అధికారము లేదు ...
ఈ విడిది వసతిలో
కొద్దిరోజులు మాత్రమే మనం ఉంటాము
నీవైనా నేనైనా మరెవ్వరైనా
ఇక్కడ ఆదిదేవుని అతిథులం మాత్రమే ...
శివోహం శివోహం
ఇప్పుడు ఈ డ్రైనేజీ గాడు డిక్లేర్ చేసేశాడు బండి సంజయ్ ప్రధాన నిందితుడు అట..
మరి ఈ పెద్దాయన మార్గదర్శిలో ఆర్థిక నేరారోపణ ఎదుర్కొంటున్నారు కదా!! ఆయన లాజిక్ ప్రకారం
మరి ఈయన ప్రధాన ఆర్థిక నేరగాడేగా!!
ఒకరు దేశాన్ని ఏకం చేశారు..
మరొకరు అందరినీ సమానం చేశారు..
ఇద్దరూ గొప్పవారే..అత్యున్నతులే..
అనవసర వాదోపవాదాలు వారి గొప్పదనాన్ని తగ్గించవు..
మన కుత్సిత బుద్ది ని బయట వేసుకోవడం తప్ప దేనికీ పనికిరాని వాదన ఎందుకు??