Recently saw #ThankYou movie, Movie fail ayana, concept 🙏
Mana present స్వార్ధంతో pastlo manam mundhuku veltaniki help chasina vallanu respect chasina chayakapoyina no problem.
But 1 day we will also receive same type of treatment...
Always remember where u Came From 🙏
Don't know about other assembly segments, WGL West lo Congress 😂 Esari Konda back to Vanchanagiri
Fight between @EPradeepRao4BJP vs @BRSparty Brs nunchi good candidate ledu... Once side game for Pradeep Rao as of now... But BJP party ki antha support ledhu @KTRBRS@BRSHarish
As of now Warangal situation
Warangal west Cong
Dornakal Cong
Mulugu Cong
Station Ghanpur Cong
Mahabubabad Brs
Parkal Brs
Narsampet Brs
Bhupalpally Brs
Wardhanapet Brs
Palakurthi Brs
Jangaon Brs
Triangular Warangal east BJP vs BRS vs cong
#Warangal
🚨 YouTuber ప్రశ్న రావణ్‌పై దేశద్రోహం కేసు
Deputy CM #PawanKalyan పై చేసిన వ్యాఖ్యల కేసులో ఇప్పటికే అరెస్టైన ప్రశ్న రావణ్‌పై, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా వీడియోలు ప్రచారం చేశారనే ఆరోపణలతో దేశద్రోహం, UAPA కింద మరో కేసు నమోదు చేశారు.
కోర్టు ఆయనకు జులై 18 వరకు రిమాండ్ విధించగా, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
#PrashnaRavan
🔥నిప్పులాంటి నిజం🔥
✨ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తేవడంలో ఎంత తపన పడ్డారో…
అలాగే తెలంగాణ అభివృద్ధి కోసం అంతే తపన పడ్డారు 🙌
📌 ఈ రోజు దేశంలోనే తెలంగాణ టాప్ పొజిషన్ లో ఉందంటే
👉అది అంతా కేసీఆర్ గారి విజన్ & ప్లానింగ్ 👑
🌟 ఎవరు ఒప్పుకున్నా 👍 ఎవరు ఒప్పుకోకపోయినా ❌
👉 తెలంగాణ అభివృద్ధి పథంలో నడిపించింది ఒక్కరే కేసీఆర్ గారు 💯
🌾 ధాన్యం ఉత్పత్తిలో 📈
✨ తెలంగాణ దేశంలో నెంబర్ 1 ✅
⚡ కరెంట్ కోతల రాజధానిగా ఉన్న హైదరాబాద్
🔋 ఇప్పుడు కనురెప్పపాటు కరెంట్ పోకుండా చేసింది KCR
👑 కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో
💎 ప్రజలు చూసింది 👉 నిజమైన స్వర్ణయుగం 🌟
🔥 #Telangana | #KCR | #GoldenEra |
@KTRBRS
సినిమా నిర్మాతలు ఆంద్రోళ్లే..✍️
తెలంగాణ మాండలికంలో ఉన్న టైటిల్ పెట్టిండ్రు!!
అది చూసి చిల్లర వాగుడు వాగింది ఆంధ్రోళ్లు..ముఖ్యంగా మీ టీడీపీ మరియు జనసేన కుక్కలు 🐕🐕
మద్యలో BRS ఎందుకు వచ్చింది Burma ముల్లా 🤮
మన దరిద్రం ఎందంటే
పక్క రాష్ట్రం వాడు వచ్చి తెలంగాణ మీ అయ్యా జాగీరా అని తెలంగాణ వాళ్ళనే అంటే కూడా కనీస యాక్షన్ తీసుకొని చేతకాని ప్రభుత్వం ఉంది మనకి
KCR ఉన్నప్పుడు తెలంగాణ ను ఒక్క మాట అనాలంటే ఉచ్చ పోసుకునే వాళ్ళు, ఈ రోజు నోటికొచ్చింది వాడుతున్నారు
#IdupuKayitham reactions are just one example of how the people of #Telangana are no longer willing to tolerate even the slightest remark that undermines their self-respect.
ఆంధ్ర ప్రాంతం వాళ్ళది తెలుగు భాష కాదు.. ఆంధ్రా భాష.
చరిత్ర పరంగా చూసినా వాళ్ళది ఆంధ్రా భాష అనే చెప్పుకున్నారు తప్ప తెలుగు అన్ని చెప్పుకోలే.
అప్పులయ్యి, ఆర్థికంగా చతికలపడ్డాకే వాళ్లకి తెలంగాణలో కలవాలని గుర్తొచ్చింది, తెలుగు గుర్తొచ్చింది.
- ప్రొఫెసర్ దంటు కనకదుర్గ
"NTR Is Not a Great Man for Us" — BRS MLC , Telangana Agitator Deshapathi Srinivas
Former Chief Minister N.T. Rama Rao never supported Telangana. Instead, he diverted funds to the Andhra region, attempted to divert river waters, occupied Telangana lands, and deprived Telangana people of jobs, alleged Deshapathi Srinivas.
He also criticized NTR for releasing the song "Telugu Jathi Manadi" during the 1969 Telangana movement.
"CM Revanth Reddy asking us to consider NTR a great leader is not justifiable," Deshapathi Srinivas said.
2014 lo TRS kakunda congress or BJP power loki ochunte manaki palana chetha kadu aney mata nijam ayyedhemo. Telangana thevadam oka ethu aithe techina telangana lo gelichi 9 years lo propaganda ni counter chesthu state ni bagu cheyadam anedhi inko ethu
God @KCRBRSPresident
#Chiranjeevi:
"Just Miss... కన్ను పోయేది...
Operation అయ్యే వరకు వాళ్ల అమ్మకి చెప్పలేదు...
ఒక తండ్రి పడే బాధ ఎలా ఉంటుంది అని మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి..."
#Peddi new scenes definitely added good flow to narrative.. I still can’t understand why they removed them and added scenes like “nenu mandhu thaganu achiamma garu” & “gournaidu sisodia flashback” etc which adds zero value to the narrative 🙏🏻🙏🏻.. The konda kindha ooru emotion connects to only few lower sections of society like tribals.. still the movie achieved a decent boxoffice status due to the extraordinary acting skills of one and only @AlwaysRamCharan 🙏🏻🙏🏻.. He is able to make people emotional with his acting even without enough depth in writing/story.. kudos man… it’s not an ordinary achievement by any means..
Where Pisces is , you will have to surrender, no choice. No amount of plan will work on that house. It is God's work there.
Pisces on 10th house- Surrender your work and career
Pisces on 4th house- surrender your emotions
Pisces on 7th House- Surrender in marriage.
#astrology
Hyderabad ని UT చేయాలి అని వీళ్ళు అనొచ్చు…
మేం మాత్రం వీళ్ళని ఏమీ అనొద్దు…
మొదటి నుంచి ఇదే అన్యాయం,మేమంటే చులకన ..
అందుకే దగ్గర దగ్గర 58 ఏండ్లు వీళ్ళతో వేగి వేగి ఆత్మ బలిదానాలు చేసి మరీ విడిపోయాము…
"పెద్ది" సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే తన ఊరికి అన్యాయం జరిగిందని రియలైజ్ అయ్యేక లేదా క్లైమాక్స్‌లో "లౌడ్"గా పెర్ఫామ్ చేసే అవకాశం ఉన్నా ఎక్కడా కూడా "పెద్ది" తన కంపోజర్ కోల్పోడు! థాంక్స్ టు బుచ్చి సర్.
మన దగ్గర చాలా మంచి యాక్టర్లు కూడా "లౌడ్"గా మాట్లాడుతూ పేజీలకు పేజీలు డైలాగులు అప్పజెప్పి ఓవర్ యాక్షన్ అనే నిందను తెచ్చుకున్నారు.
క్లైమాక్స్‌లో కూడా పెద్ది తన ఊరికి అన్యాయం జరిగిందని ఆవేదనను వ్యక్తపరుస్తాడు తప్ప వ్యవస్థను నిందించడు, పేరాల కొద్దీ డైలాగులు చెప్పడు. గొప్ప విషయం ఏమిటంటే లోపం తనలోనే ఉందని భావించి ఇంకా "బెటర్" (విన్నర్) కావటానికి ట్రై చేస్తాడు!
మన దగ్గర హీరో అంటే ఇలానే ఉండాలన్న నియమాన్ని పక్కన పెట్టి ఓ బలహీనుడు, సామాన్యుడు స్వీయ ప్రతిభతో తను గెలిచి, తన ఊరిని ఎలా గెలిపించాడు అన్న కథాంశాన్ని బుచ్చి సర్ అద్భుతంగా తెరకెక్కించారు.
@AlwaysRamCharan@BuchiBabuSana