గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు ,అయన లాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప ,ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు.ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాన�� ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా request.
AASHA ENCOUNTER Trailer is releasing 9.30 Am tmrw ..Film is based on the horrific gang rape crime which happened on NOVEMBER 26 th 2019 and the Subsequent encounter ..This completely fictional film is releasing in theatres this NOVEMBER 26th