పోసాని సతీమణి కుసుమ లత గారిని ఫోన్లో పరామర్శించిన @ysjagan అన్న
పొన్నవోలు సుధాకర్ తో సహా అందరినీ రాజంపేట ప���పిస్తున్నాం.
నాయకులందరినీ కోర్టుకు పంపించాం.
మేమంతా మీకు తోడుగా ఉంటాం మీరు దైర్యంగా ఉండండి అన్నకి కూడా చెప్పండి
- వైఎస్ జగన్ అన్న గారు 🙏
@YSRCParty అధినేత @ysjagan గారిని స్టేజ్ లు ఎక్కి తిడతాం అంటే.... "BLUE BOOK READY" గుర్తు పెట్టుకోండి.
YSRCP సోషల్ మీడియా పెయిడ్ కాదు...
YSRCP సోషల్ మీడియా.. కులం కోసం పని చేయదు...
YSRCP సోషల్ మీడియా మతం కోసం పనిచేయదు...
గుర్తు పెట్టుకోండి ఇది #YSRCPSocialMedia 💪🔥