పాలకొల్లు చరిత్రలోనే ఎన్నడూ ఎవ్వరూ నిర్వహించని విధానంగా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మండుట ఎండలో ప్రయాణించే ప్రయాణికులకు, వాహనదారులకు దాహాన్ని తీర్చేందుకు గత 51 రోజులుగా సుమారు 25,000 మందికి బట్టర్ మిల్క్ అందజేయడం జరిగింది.
@PawanKalyan@JanaSenaParty
(1/2)
పాలకొల్లు టౌన్ హాస్పిటల్లో గర్భాశయ తొలగింపు శస్త్రచికిత్స చేయించుకున్న కె. జ్యోతి లక్ష్మీ గారు (37)గారికి అత్యవసరంగా B+ve రక్తం అవసరమైంది.
ఈ సమయంలో రక్తదానం చేసి సహకరించిన బి. వరహాల రాజు గారికి మా ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
@PawanKalyan@JanaSenaParty
పాలకొల్లు, సౌమ్య హాస్పిటల్లో రక్తహీనత సమస్య వల్ల చికిత్స తీసుకొంటున్న K.సీతామహాలక్ష్మి (70) గారికి O+ve రక్తదానం చేసిన గుడిపాటి ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@PawanKalyan@JanaSenaParty
పాలకొల్లు, సౌమ్య హాస్పిటల్లో రక్తహీనత సమస్య వల్ల చికిత్స తీసుకొంటున్న D. యేసు (32) గారికి O+ve రక్తదానం చేసిన అడబల అభిరామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
పాలకొల్లు, వివేక్ నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న 13 సంవత్సరాల చిన్నారి కి సర్జరీ నిమిత్తం A+ve రక్తదానం చేసిన మంచెం మణికంఠ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
మేము చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి, మమ్మల్ని అభినందించిన పెద్దలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక ధన్యవాదములు.
@itsRamTalluri
జనసేన పార్టీ తరపున సోషల్ మీడియాలో ఉత్సాహంగా పనిచేస్తూ, @JanaSenaParty కార్యక్రమాలను, పార్టీ అధ్యక్షులు, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న @JSPWestGodavari టీమ్ వారు, ఈరోజు పార్టీ కార్యాలయంలో విచ్చేసి, వారు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారు చేస్తున్న కృషిని అభినందించి, మరింత బలంగా కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించాను. అలాగే @ANPKFoundation ద్వారా టీమ్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను తెలుసుకుని ప్రోత్సహించడం జరిగింది.
@JSPShatagniTeam
పాలకొల్లు, సుఖీభవ హాస్పిటల్లో రక్తహీనత సమస్య వల్ల చికిత్స తీసుకొంటున్న U.కవిత (19) గారికి B+ve రక్తదానం చేసిన వడ్డాది దీపేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
నరసాపురం, క్రిస్టియన్ హాస్పిటల్లో రక్తహీనత సమస్యతో చికిత్స పొందుతున్న M. ధనలక్ష్మీ (40సం.) స్త్రీ కి A+ve రక్తదానం చేసిన N.రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
నరసాపురం, క్రిస్టియన్ హాస్పిటల్లో చికిత్స తీసుకొంటున్న డి. సీతారత్నం(80సం.) గారికి సర్జరీ నిమిత్తం రక్తం అవసరమవడంతో B+ve రక్తదానం చేసిన "సాయి చంద్ర శేఖర్" గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
పాలకొల్లు, న్యూ లైఫ్ హాస్పిటల్లో రక్తహీనత సమస్య వల్ల చికిత్స తీసుకొంటున్న మరేళ్ల కృష్ణ రావు(55) గారికి B+ve రక్తదానం చేసిన రాపాక వెస్లీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
పాలకొల్లు, న్యూ లైఫ్ హాస్పిటల్లో రక్తహీనత సమస్య వల్ల చికిత్స తీసుకొంటున్న R. జవహర్లాల్ నెహ్రూ (61) గారికి AB+ve రక్తదానం చేసిన ఆచంట సాయి ఈశ్వర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అరుదైన రక్తం "O-ve రక్తదానం"
పాలకొల్లు, జనతా హాస్పిటల్లో చికిత్స తీసుకొంటున్న మైలవరుపు శ్రీనివాస్ (45 సం.) గారికి సర్జరీ కోసం O-ve రక్తదానం చేసిన శ్రీ గంజి కన్నా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
తాడేపల్లిగూడెం నివాసి బాలనీడి శ్రీనివాసు గారి కుమారుడు అర్జున్ బాలనీడి జన్మదినోత్సవ సందర్భంగా, వారి తండ్రి సహకారంతో, నిన్న పాలకొల్లులోని అనాథ బాలల ఆశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్టింగ్ చేసి, వాళ్లకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.
#AB 💐 @SrinuThePrince
తూ.గో.జిల్లా, మలికిపురం మం || శంకర నర్సింగ్ హోం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీ పడాల వెంకటరమణ (60 సం) గారికి కాలికి శస్త్రచికిత్స కోసం బి పాజిటివ్ రక్తదానం చేసిన శ్రీ డి. షణ్ముఖ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.