#ExamWarrior సిద్ధంగా ఉండండి!
త్వరలో జరగనున్న #ParikshaPeCharcha2026 కార్యక్రమంలో ప్రధాని శ్రీ @narendramodi, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడి లేకుండా, ఆత్మవిశ్వాసంతో విజయం సాధించేందుకు అవసరమయ్యే అమూల్యమైన సూచనలను పంచుకొనున్నారు.
#ParikshaPeCharcha
ఉల్లి పంట నష్టపోయిన రైతులకు కిలోకు రూ.20 చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలన్న నిర్ణయం.
రైతుల కష్టకాలంలో ప్రభుత్వంతో పాటు నిలిచే ఈ చర్య వారికి కొంతైనా ఊరటనిస్తుంది.
🌾 రైతు సంక్షేమమే లక్ష్యం
💪 అన్నదాతకు అండగా ప్రభుత్వం
@BJP4APKISAN@Kumaraswamych26@Rajkumarchahar9@BJP4Andhra
వికసిత గ్రామం - వికసిత భారతం! 🇮🇳
మోదీ ప్రభుత్వ అచంచలమైన సంకల్పం మరియు VB-G RAM G వంటి దూరదృష్టి గల పథకాలు, నవ భారత పురోగతికి దిక్సూచిలా నిలుస్తున్నాయి. అభ్యుదయ పథంలో అడుగులు వేస్తూ, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం!
#ViksitBharat2047#GramVikas@BJP4APKISAN@Kumaraswamych26
विकसित गांव, विकसित भारत।
मोदी सरकार के संकल्प और VB-G RAM G जैसी दूरगामी योजनाएँ निश्चित रूप से नए भारत की प्रगति को सशक्त दिशा दे रही हैं।
#ViksitBharat2047
ఈరోజు విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదధికారుల సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది.
రైతు సంక్షేమం, సహజ–సేంద్రియ వ్యవసాయం, కేంద్ర ప్రభుత్వ రైతు పథకాల అమలుపై చర్చ జరిగింది.
🌾 రైతు భవిష్యత్తే మా లక్ష్యం
#BJPKisanMorcha#APBJP#రైతు_సంక్షేమం@Kumaraswamych26
బీజేపీ ఆంధ్రప్రదేశ్ కిసాన్ మోర్చా చేపడుతున్న
🌾 మహోత్తర కార్యక్రమం 🌾
🌱 సహజ – వ్యవసాయ సదస్సు 🌱
సహజ & సేంద్రియ వ్యవసాయంపై చర్చా సమావేశం
📅 తేదీ: జనవరి 03, 2025
⏰ సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 వేదిక: ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్, విజయవాడ.
@BJP4APKISAN@BJP4Andhra@Kumaraswamych26
यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद मोदी जी ‘मन की बात’ कार्यक्रम के माध्यम से देशवासियों से संवाद करेंगे।
दिनांक: 28 दिसंबर, 2025 | समय: सुबह 11:00 बजे। आइए, सकारात्मक विचारों और राष्ट्र निर्माण की प्रेरणा से जुड़ें।
#MannKiBaat@narendramodi@PMOIndia
భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు పెద్దలు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@BJP4APKISAN@BJP4Andhra
Tribute to Atal Bihari Vajpayee ji on his death anniversary, the unborn enemy of Indian politics, the leader of the people, the unique leader, the visionary, the unique speaker, the pioneer of service and good governance, the 'Bharat Ratna'.
#AtalBihariVajpayeeJi
ప్రధాని శ్రీ @narendramodi రాజస్థాన్ పర్యటన
- గంధకం పూత కలిగిన యూరియా గోల్డ్ ను ప్రారంభిస్తారు.
-ఆరు ఏకలవ్య నమూనా పాఠశాలలను ప్రారంభిస్తారు.
🗓️: 27 జులై, 2023
🕐: ఉ. 11:15