16 నెలల 🤡గాడిని తెలంగాణ లో రాళ్లు పెట్టి కొట్టారు గులకరాళ్లు పాపం అప్పుడు చాలా బాధనిపించింది అదే గులకరాళ్లు మళ్లీ ఆంధ్రలో పెట్టి కొట్టారు సారీ కొట్టిచ్చుకున్నాడు ఎందుకు ఈ దుస్థితి ఈరోజు ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు మీరంతా ఎక్కువ చేస్తే అంత మైలేజ్ వస్తది.
11రెడ్డి ఫ్రస్టేషన్ లో పడి ఫేక్ గళ్ళతో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి పబ్బం గడుపుతున్నాడు.అరవ పాలిటిక్స్ వేరు ఏపీ పాలిటిక్స్ వేరు.పవన్ కళ్యాణ్ గారికి పదవితో సంబంధం లేదు.ప్రజల బాగోగులు ముఖ్యం.జనసేన అంటే జనసైనికులు.పవన్ కళ్యాణ్ అంటే మా సేనాని.మాకు లేని నొప్పి నీకు ఎందుకు?
షేమ్ ఆన్ యూ. జర్నలిజం పేరుతో మీరు సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. ఎవరు పడితే వాళ్లు జర్నలిస్ట్ అని ట్యాగ్ పెట్టుకోకుండా ప్రభుత్వం ఒక కఠినమైన పాలసీ తీసుకురావాలి.
@thulasichandu1 నువ్వు మంగ్లీకి సపోర్ట్ చేసిన వీడియో చాలు నువ్వు ఎంత గొప్ప జర్నలిస్ట్ అని అర్థమైపోయింది !!
జర్నలిస్టులు రాజకీయ పార్టీల చేతుల్లో కీలు బొమ్మలు కారు. జర్నలిస్టుల ఆత్మాభిమానంపైన తెలుగుదేశం పార్టీ-జనసేన దాడి చేశాయ్. ఇప్పటికీ, ప్రొ.నాగేశ్వర్ గారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించకున్నట్లు ప్రకటించాక కూడా TDP అఫీషియల్ X హ్యాండిల్లో రాజకీయ పార్టీ కండువాతో ప్రొఫెసర్ గారి ఫోటో తొలగించలేదు, తెలుగు దేశం పార్టీ క్షమాపణలు చెప్పలేదు. పోనీ వైఎస్సార్సీపీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిరూపించారా అంటే అదీ లేదు.. అందుకే ఈ దాడిని గట్టిగా జర్నలిస్టులంతా కూడా తిప్పి కొట్టాలి.
ప్రొ.నాగేశ్వర్ పై దాడి డైరెక్టుగా జర్నలిజంపైన చేసిన తీవ్రమైన దాడి!
27-05-2026 ఉ.10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేను వస్తున్నా.. మీరు వస్తున్నారా..?
-తులసి చందు
#IStandWithProfNageshwar
ఖండించేది ఉంటే ఆధారం లేకుండా కేంద్ర హోమ్ మంత్రి పైన, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పైన నోటికొచ్చిన ఆరోపణలు చేసి అడిగితే సమాధానం చెప్పలేక వెనక్కి తీసుకుని జర్నలిస్టుల పరువు తీశావు అని నాగేశ్వర్ ని అనాలి కానీ రివర్స్ లో ఈ డ్రామా ఏంటి అక్కయ్య? @thulasichandu1
జర్నలిస్టులు రాజకీయ పార్టీల చేతుల్లో కీలు బొమ్మలు కారు. జర్నలిస్టుల ఆత్మాభిమానంపైన తెలుగుదేశం పార్టీ-జనసేన దాడి చేశాయ్. ఇప్పటికీ, ప్రొ.నాగేశ్వర్ గారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించకున్నట్లు ప్రకటించాక కూడా TDP అఫీషియల్ X హ్యాండిల్లో రాజకీయ పార్టీ కండువాతో ప్రొఫెసర్ గారి ఫోటో తొలగించలేదు, తెలుగు దేశం పార్టీ క్షమాపణలు చెప్పలేదు. పోనీ వైఎస్సార్సీపీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిరూపించారా అంటే అదీ లేదు.. అందుకే ఈ దాడిని గట్టిగా జర్నలిస్టులంతా కూడా తిప్పి కొట్టాలి.
ప్రొ.నాగేశ్వర్ పై దాడి డైరెక్టుగా జర్నలిజంపైన చేసిన తీవ్రమైన దాడి!
27-05-2026 ఉ.10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేను వస్తున్నా.. మీరు వస్తున్నారా..?
-తులసి చందు
#IStandWithProfNageshwar
జర్నలిజం ముసుగులో మీరు ఏదు పడితే అది మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ప్రజలకి తెలియదా ఏది నిజం ఏది అబద్దమని? మీరు జర్నలిస్టులకదా ఏది మాట్లాడితే అది చెల్లుతుందని అనుకుంటున్నారా? @thulasichandu1
జర్నలిస్టులు రాజకీయ పార్టీల చేతుల్లో కీలు బొమ్మలు కారు. జర్నలిస్టుల ఆత్మాభిమానంపైన తెలుగుదేశం పార్టీ-జనసేన దాడి చేశాయ్. ఇప్పటికీ, ప్రొ.నాగేశ్వర్ గారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించకున్నట్లు ప్రకటించాక కూడా TDP అఫీషియల్ X హ్యాండిల్లో రాజకీయ పార్టీ కండువాతో ప్రొఫెసర్ గారి ఫోటో తొలగించలేదు, తెలుగు దేశం పార్టీ క్షమాపణలు చెప్పలేదు. పోనీ వైఎస్సార్సీపీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిరూపించారా అంటే అదీ లేదు.. అందుకే ఈ దాడిని గట్టిగా జర్నలిస్టులంతా కూడా తిప్పి కొట్టాలి.
ప్రొ.నాగేశ్వర్ పై దాడి డైరెక్టుగా జర్నలిజంపైన చేసిన తీవ్రమైన దాడి!
27-05-2026 ఉ.10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేను వస్తున్నా.. మీరు వస్తున్నారా..?
-తులసి చందు
#IStandWithProfNageshwar
దెయ్యాలు వేదాలు వల్లించటం,
జగన్ ముఠా మహిళల గౌరవం గురించి మాట్లాడటం…
రెండూ వింతలే…
ఈ వీడియో చూడండి… ఈ వైసీపీ ముఠా మహిళలను ఎంతలా గౌరవిస్తుందో తెలుస్తుంది.
#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh
ఇంట్లో మహిళలను గెంటేస్తావ్…
తల్లి, చెల్లిని రోడ్డున పడేస్తావ్…
తల్లి వయస్సు సమానమైన భువనేశ్వరి గారిని తిట్టిస్తావ్…
మహిళలను కారుతో పోల్చుతావ్…
నువ్వు కూడా మహిళల గురించి మాట్లాడుతున్నావా @ysjagan ?
#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh