★ Kind Request For All 🙏
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకి తెలియజేయడమే ఈ పేజీ యొక్క ముఖ్య ఉద్దేశం
మన రాష్ట్రంలో కొత్త రోడ్లు, జాతీయ రహదారులు, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు..etc అభివృద్ధి పనుల��� జరుగుతున్నాయి
2 Years For Infosys Visakhapatnam DC
On this day in 2023 , Former CM YS Jagan Inaugurated Infosys Development Centre In Vizag
Currently This DC Is Employing 1200 People
This DC is Contributing Nearly 1500 Crore IT Exports From Vizag
#Vizag#Infosys#APInfraStory
డేటా సెంటర్లు ద్వారా చాలా తక్కువ ఉద్యోగాలు వస్తాయి ..
విశాఖపట్నంలో ప్రతిపాదించిన గూగుల్ AI డేటా సెంటర్ ద్వారా 100-150 ఉద్యో��ాలు కన్నా ఎక్కువ రావు
కానీ కొన్ని మీడియా సంస్థలను ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఏకంగా 1.88 లక్షలు ఉద్యోగాలు వస్తాయని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి
మార్చి 2024 నాటికి మదనపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల పురోగతి ఇది
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులను కొనసాగించి ఉంటే 2024 ఆగస్టులో 150 MBBS సీట్లతో ఈ మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభమయ్యేవి
ఈ మెడికల్ కాలేజీని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ��ట్టబెడుతుంది
A Great Step Towards Medical Revolution 👏
On this day in September 15 , 2023 former CM YS Jagan has inaugurated 5 New Government Medical Colleges At Vizianagaram , Eluru , Rajahmundry, Nandyal & Machilipatnam
#AndhraPradesh#YSJagan#MedicalColleges#APInfraStory
భూ సేకరణ పూర్తి చేయకుండానే దగదర్తి విమానాశ్రయానికి టెండర్లు పిలిచిన కూటమి ప్రభుత్వం
దగదర్తి విమానాశ్రయం నిర్మాణానికి ఇంకా 710 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంది
జనవరి 2019లో కూడా ఇలాగ��� భూసేకరణ పూర్తి చేయకుండా హడావుడిగా దగదర్తి విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు
Krishnapatnam Port Connectivity Highway 🛣️
36-km Chillakuru Cross Road - Turpukanupur - Krishnapatnam Port South Gate Connectivity 4 lane acess controlled Highway Works Are In Progress In Nellore
40% of the work is completed
#AndhraPradesh#KrishnapatnamPort#APInfraStory