తెలంగాణ రాష్ట్ర సృష్టి కర్త
తెలంగాణ రాష్ట్ర దళపతి
మాన్య శ్రీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#momentforlife#HappyBirthdayKCR
ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని మీరు చెప్పిన మాటలు, చేసిన సాయమే నాకు స్ఫూర్తి
మీరే నా బ్యాక్ బోన్.. 90 శాతం అంగవైకల్యంతో ఉన్న నేను కోటి రూపాయల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగాను
90 శాతం వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎదిగి.. పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్‌ను అభినందించిన కేటీఆర్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగర్‌కు అండగా నిలిచి పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన కేటీఆర్
ఈరోజు తెలంగాణ భవన్లో ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ అధినేత చంద్రకాంత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి.. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేసి చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించిన కేటీఆర్
తలమడ్ల గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు గంప శశాంక్ గారు. @SHASHANK_BRS 🩷
కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఇటీవల గాయపడిన పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించడంతో పాటు, ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
రామాయంపేట మున్సిపల్ పరిధిలో జరిగిన వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గంప శశాంక్ అన్న!
@SHASHANK_BRS@KTRBRS
కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో జరిగిన వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులకు ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన @SHASHANK_BRS అన్న .
@KTRBRS@BRSparty
ఒక్క ఇంచు కూడా N కన్వెన్షన్ స్థలంలోకి చెరువును విస్తరించలేదు.FTL లో నిర్మాణాలు ఉండొద్దని కూలగొట్టారు తప్ప చెరువు కట్ట మాత్రం ఒక్క ఇంచు జరపలేదు.నాగ్ ఇప్పడు FTL భూమి నిర్మాణేతర అవసరాలకు, మిగతా భూమి లేక్ వ్యూ భవనం కోసం వాడుకుంటాడు... బ్యూటిఫికేషన్ తప్ప చెరువు పెద్దగా చేసిందేమీ లేదు
మెమరీ లాస్ ఉందని తమ మెడికవర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నట్టు చూపెట్టి..
ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన అనుముల ఆనకొండ కొండల్ రెడ్డి!
- బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
He won by making false promises before the election. This is the reality after the election!
Not even a single promise has been fulfilled in three years!
https://t.co/ZjwA2hTE6w
రైతు గర్జన సభలో భాగంగా ఆదిలాబాద్ వెళ్తున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారికి మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారి ఆధ్వర్యం లో కామారెడ్డి పొందుర్తి వద్ద బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు గంప శశాంక్ . @SHASHANK_BRS@KTRBRS