Andhra Pradesh State Disaster Management Authority
@APSDMA
APSDMA is the apex body in the state for Disaster Management which was constituted in 2007 as per the provisions of GOI, DM Act, 2005 and APSDMA rules, 2007.
శనివారం ( 24-10-2026) : కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా , గుంటూరు, బాపట్ల, ప్రకాశం ,రాయలసీమ జిల్లాలో జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
బంగాళాఖాతంలోని అల్పపీడనం సోమవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ; కోస్తాంధ్రలో సోమవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు,
▪️ఇవాళ ఆగ్నేయ,ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
▪️ఇది ఎల్లుండికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం
▪️ఆ తదుపరి మూడు రోజుల్లో మరింతగా బలపడి కోస్తాంధ్ర తీరం చేరే సూచనలు :ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల సంస్థ.
🌀 APSDMA హెచ్చరికలు- అప్డేట్స్:
🌊 తూర్పు మధ్య - ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
↗️ రేపటికి: అదే ప్రాంతంలో వాయుగుండంగా రూపాంతరం చెందనుంది.
▪️ఎల్లుండికి: తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
#LowPressure#CycloneAlert
🌀సోమవారం ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఇది తుపానుగా బలపడే అవకాశం ఉంది.
↗️ ఆ తదుపరి 2 రోజుల్లో ఈతుపాను ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే సూచనలు ఉన్నాయి.
🌧️ భారీ వర్షాలు: ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
#APSDMA#WeatherUpdate
▪️తమిళనాడు,కేరళం ప్రాంతాల్లోని అల్పపీడనం ప్రభావంతో ఇవాళ రాయలసీమలో చెదురుమదురుగా భారీ వర్షాలు
▪️రేపు,ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
🔸సోమవారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
🔸అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం
విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
⚠️ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
🚫 ఆదివారం నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.
🚨 🆘 అత్యవసర సహాయం కోసం సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్లు (SEOC):
📞 112 | 📞 1070 | 📞 18004250101
🚨ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు🚨
🌊 బంగాళాఖాతంలో అల్పపీడనం – సోమవారం (26-10-26) నుంచి భారీ వర్షాలు
అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం వల్ల బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు
#AndhraPradeshWeather
🔹 ఇది ఆది, సోమవారాల్లో వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది
🔹 ఆ తర్వాత 2-3 రోజుల్లో: మరింత బలపడి కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి చేరే అవకాశం
🌧️ దీని ప్రభావంతో ఆదివారం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి -మోస్తరు వర్షాలు, రాష్ట్రంలో సోమవారం నుంచి 3రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు,
🌀 బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక
శుక్రవారం నాటికి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. వచ్చే వారంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే సూచన.
మత్స్యకారులకు హెచ్చరిక: ఆదివారం నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లరాదు. ఇప్పటికే వెళ్లిన వారు త్వరగా తిరిగొళ్లాలని సూచన.
🟠 రాగల మూడు గంటలు
నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
నెల్లూరు, పొదలకూరు, రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఓజిలి, కోట, మనుబోలు తదితర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు