APSRTC has been honored with the prestigious Governance Now PSU Award in New Delhi today!
This recognition celebrates our commitment to innovation, service excellence, and impactful IT implementation in the public sector.
#apsrtc
APSRTC జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివ ప్రసాద్ గారు గూడూరు డిపోను సందర్శించి, వివిధ విభాగాలు మరియు సౌకర్యాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా MED లోని అన్ని విభాగాలు, వాషింగ్ ప్లాంట్ ప్రాంతం, బస్ స్టాండ్, మరుగుదొడ్లు,కార్గో,CNG ప్లాంట్ ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని పరిశీలించారు.
APSRTC JMD శ్రీ. శివ ప్రసాద్ గారు నెల్లూరు బస్టాండు, నెల్లూరు-1 మరియు నెల్లూరు-2 బస్ డిపోలను తనిఖీ చేశారు.సందర్శించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఎలక్ట్రిక్ బస్ డిపో పనులను పరిశీలించి డిపో గ్యారేజ్ నందు ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.