All the DEOs:
TIS డేటాను ధృవీకరించే డిక్లరేషన్ ఫారమ్‌ను ఇంకా సమర్పించని ఉపాధ్యాయులు 10-03-2026 లోపు సమర్పించాలి. తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ డిక్లరేషన్ ఫారమ్‌లు అంగీకరించబడవు.
-IT cell, Amaravati
హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండడం మరియు status quo అమల్లో ఉండడం వల్ల Unified Service Rules
ద్వారా
MEO, DyEO, DEO వంటి ప్రమోషన్ పోస్టులు భర్తీ చేయడం వంటివి
ఇప్పటికీ చేయలేకపోతున్నారు.
హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటారు.
అమరావతి:
ఉద్యోగులపై క్రమశిక్షణ కేసుల పరిష్కారంలో
ఇంత జాప్యమా?: హైకోర్టు
6 నెలల్లో పరిష్కరించాలన్న నిబంధనలు అమలు కావడం లేదు
ఇక నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాం
4 నెలలకు ఒకసారి పురోగతిని తెలపాలని ప్రభుత్వానికి ఆదేశం
🔶ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన ఆప్షనల్ హాలిడే ఉత్తర్వులు ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంబంధించింది.
⏩మిగిలిన డిపార్ట్మెంట్ ఉద్యోగులకు లోకల్ హాలిడే ఉండదు కాబట్టి వారి కోసం OH.
Local Holiday లేని పాఠశాలల వారు (హై స్కూల్స్ లో ) 50% ప్రకారం ఆప్షన్ హాలిడే వాడుకోవచ్చు.
నూతనముగా ఏర్పాటు అయిన మార్కాపురం జిల్లా పరిధిలోని అన్ని స్కూల్స్ తమ స్కూల్ బోర్డ్స్ లో జిల్లా పేరును మార్కాపురం జిల్లా గా మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం జరిగింది.
*కారుణ్య నియామకం అనేది హక్కు కానప్పటికీ, దరఖాస్తుదారుడి అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించడానికి వీల్లేదని నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు యాంత్రికంగా కాకుండా, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది.*
ఏపీ విద్యా శాఖ ముఖ్య ఉత్తర్వు
Rc. No. 815/E1/1999,
తేదీ: 01.09.1999
విషయం: పాఠశాల ముగింపు రోజు (Last working day) లేదా పునఃప్రారంభ రోజు (Re-opening day) గైర్హాజరు అయిన ఉపాధ్యాయులకు స్పష్టీకరణ.
• ముగింపు రోజు హాజరై, పునఃప్రారంభ రోజు గైర్హాజరైనా లేదా
(1/3)
(2/3)
ముగింపు రోజు గైర్హాజరై, పునఃప్రారంభ రోజు హాజరైనా
గైర్హాజరైన రోజుకు ఆర్జిత సెలవు (Earned Leave) మంజూరు చేసి, వేసవి సెలవులకు ముందు (prefix) లేదా వెనుక (suffix) కలిపి అనుమతించవచ్చు.
• CL తప్ప మిగతా అన్ని సెలవులను వేసవి సెలవులతో కలపవచ్చు.
•
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి రూ.30 కోట్లు కేటాయిస్తూ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో కొత్తగా బాత్రూమ్లు, ఆర్వో ప్లాంట్ల నిర్మాణం వంటి పనులకు ఆ నిధులు ఖర్చు చేయనున్నట్టు పేర్కొ న్నారు.
గ్రామ, వార్డు సచివాల
యాల ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి 9వరకు ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహణ .
రాష్ట్రం లో 10.57 లక్షల మంది 17 ఏళ్ల లోపు వారు బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసు కోవాల్సి ఉందని గ్రామ-వార్డు సచివాల యాల శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపిం ది
రాష్ట్రంలోని ఏపీ మోడల్
పాఠశాలల్లో 74 పీజీటీ బోధనా సిబ్బంది పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 5 నెలల కాల పరిమితికి ఈ నియామకాలు చేపట్టనున్నారు. నియమితులైన సిబ్బందికి గంటకు రూ.250 చొప్పున, నెలకు రూ.12వేల గౌరవ వేతనం ఇవ్వనున్నారు.