APEPDCL,Visakhapatnam is a leading Indian power utility engaged in Distribution of electrical power. Pay your electricity bills through Eastern Power mobile app
🚨 Only 3 Days Left!
629+ AEE Posts across AP Power Utilities – Your opportunity to build a rewarding engineering career is here!
⏳ Last Date to Apply: 20.07.2026
📝 CBT: 22–29.08.2026
🌐 https://t.co/o5zVracDeR
Every great career begins with one decision. Make yours today and become a part of powering Andhra Pradesh's future.
#AEERecruitment2026 #APPowerUtilities #GovtJobs
వాడపల్లి ప్రజలకు మెరుగైన విద్యుత్ సదుపాయం.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ సర్కిల్, కొత్తపేట డివిజన్, అత్రేయపురం సెక్షన్ పరిధిలో ఉన్న సబ్ స్టేషన్ నుంచి వాడపల్లి ప్రజలకు ఇరవై నాలుగు గంటలు నిరంతర, మెరుగైన విద్యుత్ సేవలు అందించేలా కొత్త ఫీడర్ ను ఏపిఈపిడిసిఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ శ్రీమతి టి వనజ గారి చేతుల మీదుగా ప్రారంభించారు.
#PoweringPeople #APEPDCL #ReliablePower #PowerInfrastructure #Konaseema
APEPDCL Proud to Be Part of a Landmark Green Energy Initiative
IIT Tirupati has signed an MoU with the University of New South Wales (UNSW), Sydney, and the Centre of Excellence for Energy Transition (CoEET), Visakhapatnam, to establish a Centre of Excellence in Solar Manufacturing (CoESM) — with our Chief General Manager (HRD), Smt. D. Suman Kalyani, signing on behalf of CoEET, reaffirming APEPDCL’s commitment to clean energy and sustainable innovation.
This partnership marks a significant milestone in strengthening Andhra Pradesh’s role in the nation’s energy transition journey.
#PoweringPeople #APEPDCL #SolarManufacturing #CleanEnergy #EnergyTransition
రాష్ట్రంలో EV Charging విప్లవం మొదలైంది!
PM E-Drive పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో మొదటి దశలో 131 EV Charging Stations ఏర్పాటు కానున్నాయి!
📌 మొత్తం గుర్తించిన లొకేషన్లు: 444
📌 మొదటి దశలో ఆమోదం: 131 స్టేషన్లు
📌 జాతీయ రహదారుల వెంట: 117 చార్జింగ్ స్టేషన్లు
📌 నోడల్ ఏజెన్సీ: EESL (Energy Efficiency Services Limited)
రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన నగరాలు, జాతీయ రహదారుల వెంట వాహనదారులకు అందుబాటులోకి రానున్న ఈ చార్జింగ్ నెట్‌వర్క్‌కు కేంద్రం సబ్సిడీ అందిస్తోంది.
EV వినియోగాన్ని ప్రోత్సహించేలా రాష్ట్రవ్యాప్తంగా 577 చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
#PoweringPeople #APEPDCL #EVCharging #GreenMobility #PMEDrive
📢 APEPDCL అధికారిక ప్రకటన 📢
639 Assistant Executive Engineer (AEE) పోస్టుల భర్తీకి భారీ స్పందన!
ఇంధన శాఖలో ఉన్న 639 AEE పోస్టుల (629 Regular + 10 Backlog) భర్తీకి దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుంచి కూడా అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
📌 మొత్తం పోస్టులు: 639
📌 CBT పరీక్షలు: ఈ నెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నాం
Electrical, Civil, Telecommunication విభాగాలకు చెందిన అభ్యర్థుల నుంచి భారీ పోటీ కొనసాగుతోంది.
⚠️ అభ్యర్థులకు గమనిక:
నియామకాల విషయంలో సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దు. అధికారిక సమాచారం కోసం Government Websites మరియు Government సంబంధిత అధికారిక పేజీలను మాత్రమే అనుసరించండి.
#PoweringPeople #APEPDCL #AEERecruitment #EnergyJobs #GovernmentJobs
*⚡ CoEET Steps onto the Global Stage to Drive Clean Energy Innovation! ☀️🌏*
The *Centre of Excellence for Energy Transition (CoEET) , Visakhapatnam* has entered into a historic tripartite Memorandum of Understanding (MoU) with *IIT Tirupati* and the *University of New South Wales (UNSW Sydney, Australia)* to establish the *Solar Manufacturing Centre of Excellence* .
The MoU exchange took place in Amaravati in the presence of *Hon'ble HRD & IT Minister Shri Nara Lokesh, Australian Assistant Minister Julian Hill, and Hon'ble Chief Minister Shri N. Chandrababu Naidu.*
🌱 *Key Focus Areas of this Landmark Partnership:*
▪️ *Solar PV Manufacturing & Advanced R&D* : Building indigenous technologies and next-generation solar manufacturing processes.
▪️ *Solar Panel Recycling & Circular Economy:* Driving sustainable solutions for long-term clean energy lifecycle management.
▪️ *Workforce Capacity Building:* Training skilled engineers to bridge advanced research with real-world energy transition applications.
Based in Sagar Nagar, Visakhapatnam, *CoEET* continues to spearhead Andhra Pradesh’s vision of becoming a clean energy powerhouse and a leader in grid modernization.
#CoEET #EnergyTransition #Visakhapatnam #CleanEnergy #IITTirupati #UNSWSydney #NaraLokesh #ChandrababuNaidu #SolarManufacturing #RenewableEnergy #GreenAP #Visakhapatnam
Thankyou for reaching us! We will forward your complaint to the concerned authorities. For better assistance, kindly reach us on 1912 or share your 16-digit service number & contact number with us. Our dedicated executives will get back to you & help resolve your concerns promptly.
ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారుల విద్యుత్ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండి కార్యక్రమం నిర్వహించబడుతోంది.
📞 సంప్రదించండి: 86884 00499
📍 స్థలం: విశాఖపట్నం – ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం
🕥 ప్రతి సోమవారం: ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు
విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్ సమస్యలు, కొత్త సర్వీస్ కనెక్షన్ జాప్యం, విద్యుత్ పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్ మార్పిడి వంటి అంశాలను నేరుగా సీఎండి గారి దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఇది.
👉 ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాల వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
#DialYourAPEPDCLCMD #APEPDCL #ConsumerFirst #PoweringPeople #Grievance #PrudhvitejImmadi #PrudhvitejImmadiIAS #CMDAPEPDCL #APEPDCLCMD #IASOfficer #CivilServices #PublicService #AndhraPradesh #APGovernment #Visakhapatnam #ElectricityDepartment #poweringpeople
Advancing Andhra Pradesh's Clean Energy Future
A significant milestone in strengthening Andhra Pradesh's renewable energy ecosystem.
The Centre of Excellence for Energy Transition (CoEET) in collaboration with IIT Tirupati and UNSW Sydney has partnered to establish a Centre of Excellence for Solar Manufacturing in Andhra Pradesh, with the support of the Government of Andhra Pradesh.
The initiative will focus on advanced solar PV manufacturing, innovation, research, recycling, industry-driven R&D, faculty development, and world-class workforce training, reinforcing Andhra Pradesh's vision of becoming a leading clean energy and solar manufacturing hub.
Congratulations to CoEET and all partner institutions on this landmark collaboration. Wishing the initiative great success in driving innovation and advancing Andhra Pradesh's clean energy future.
#Andhrapradesh #CleanEnergy #SolarManufacturing #RenewableEnergy #EnergyTransition #CoEET #IITTirupati #UNSWSydney #AndhraPradesh #SustainableDevelopment #GreenEnergy
సూర్యశక్తితో... హరిత భవిష్యత్తుకు తోడుగా నిలుద్దాం.
ఈ Friendship Day సందర్భంగా ప్రకృతితో మన అనుబంధాన్ని మరింత బలోపేతం చేద్దాం. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, పరిశుభ్రమైన, స్థిరమైన విద్యుత్ భవిష్యత్తు కోసం కలిసి అడుగులు వేయుదాం.
సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో APEPDCL మీతో కలిసి ముందుకు సాగుతోంది.
Happy Friendship Day!
#HappyFriendshipDay #FriendshipDay #SolarEnergy #RenewableEnergy #GreenEnergy #GreenAndhra #SustainableLiving #EnergyForTomorrow #APEPDCL #PoweringPeople
ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరో కీలక మైలురాయి
భోగాపురంలో నిర్మితమవుతున్న అల్లూరి సీతారామరాజు (ASR) అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో ఉపాధి, పెట్టుబడులు, పర్యాటకం, వాణిజ్య అభివృద్ధికి కొత్త అవకాశాలను తీసుకురానుంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలుకుతున్న మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.
#APEPDCL #PoweringPeople #EasternPower #BhogapuramAirport #ASRAirport
ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విద్యుత్ ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో విద్యుత్ సరఫరా ఏర్పాట్లను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృద్వీతేజ్ ఇమ్మడి, IAS క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
* నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
* బ్యాకప్ విద్యుత్ వ్యవస్థలు, ప్రత్యామ్నాయ ఫీడర్లు, అత్యవసర స్పందన బృందాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
* ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సేవలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీఎండీతో పాటు డైరెక్టర్ (ఆపరేషన్స్) టి.వి. సూర్యప్రకాష్, సీవీఓ కె.వి. రామకృష్ణ ప్రసాద్, విజయనగరం సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం. లక్ష్మణరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
#Apepdcl
#Bhogapuram
#ASRAirport
ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కంగారు పడకండి! మన విద్యుత్ వ్యవస్థను రక్షించే MCB (Miniature Circuit Breaker) ట్రిప్ అయితే ఈ జాగ్రత్తలు పాటించండి:
✅ ఇంట్లో మాత్రమే కరెంట్ పోతే MCB చెక్ చేయండి.
✅ అన్ని పరికరాలు ఆఫ్ చేసి, ఒక్కొక్కటిగా ఆన్ చేయండి.
✅ MCB తరచూ ట్రిప్ అయితే నిపుణులను సంప్రదించండి.
✅ తడి చేతులతో MCB లేదా ఫ్యూజ్‌ను తాకవద్దు.
📞 సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1912 కి కాల్ చేయండి!
🌐 మరిన్ని వివరాలకు: https://t.co/ixL0x5YpIp
#APEPDCL #PoweringPeople #ElectricalSafety #ConsumerAwareness #AndhraPradesh #MCBSafety
విద్యుత్ సేవలను మరింత సమర్థవంతంగా అందించడమే లక్ష్యం! ⚡
భోగాపురంలో ప్రధాని పర్యటన, గోదావరి పుష్కరాల కోసం నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి ఆదేశించారు. అలాగే PM సూర్యఘర్, PM-KUSUM, RDSS పనులను వేగవంతం చేయాలని సూచించారు. అసిస్టెంట్ ఇంజనీర్ నియామకాలు పూర్తిగా మెరిట్ ఆధారంగానే జరుగుతాయని స్పష్టం చేస్తూ, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే దళారులను నమ్మవద్దని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు
#APEPDCL #PoweringPeople #Electricity #Infrastructure #AndhraPradesh
అభ్యర్థులకు ముఖ్య గమనిక! 📢
APTRANSCO, APGENCO, DISCOMsలోని 639 AEE పోస్టులకు లక్షకు పైగా దరఖాస్తులు అందాయని ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (విజిలెన్స్ & హెచ్ఆర్ఎం) సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. నియామకాలు పూర్తిగా మెరిట్, పారదర్శకత ఆధారంగానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు వాయిదా పడతాయనే ప్రచారం, ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలను నమ్మవద్దని సూచించారు. ఆగస్టు 22–29, 2026 మధ్య CBT పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించి, ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన అభ్యర్థులకు సూచించారు.
#APEPDCL #PoweringPeople #APTRANSCO #AEERecruitment #AndhraPradesh
Hon’ble Energy Minister Shri Gottipati Ravi Kumar reviewed key power sector initiatives and directed officials to fast-track infrastructure projects to ensure uninterrupted power supply. The review also focused on expanding rooftop solar under the PM Surya Ghar scheme, accelerating smart metering and feeder-level solarisation, and improving consumer services across the State.
#APEPDC #PoweringPeople #PoweringAndhraPradesh #ReliablePower #consumerfirst
@Bookey38635 Sir, the concerned authorities have informed that due to a jumper cut fault, Line Clearance was taken. Power Supply was restored to normal after rectification. We sincerely regret the inconvenience caused & appreciate your patience during the restoration.
@cinephile177 Sir, the concerned authorities have informed that there is an interruption due to an unexpected major breaker fault. The restoration work is currently in progress. We sincerely regret the inconvenience caused & appreciate your patience while the issue is being resolved.
స్వచ్ఛ ఇంధన రంగంలో ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధికి ప్రోత్సాహం అందించే దిశగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH), విశాఖపట్నం మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (CoEET) మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
ఈ భాగస్వామ్యంతో ఎనర్జీ టెక్నాలజీ కో-ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, స్వచ్ఛ ఇంధన రంగంలోని స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్, మెంటరింగ్, సాంకేతిక మద్దతు, పరిశ్రమలతో అనుసంధానం వంటి సమగ్ర సహకారం అందించనున్నారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవి కుమార్ గారు, పశ్చిమ గోదావరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారి సమక్షంలో APEPDCL ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పృథ్వీతేజ్ ఇమ్మడి, IAS గారు మరియు RTIH సీఈఓ శ్రీ రవి కుమార్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
#PoweringPeople #APEPDCL #CleanEnergy #EnergyInnovation #StartupEcosystem
@ravi_gottipati