Hon'ble president of India smt.Droupati Murmu ji virtually launched the Ayushman Bhav campaign today at 12:00PM
The state of Andhra Pradesh also attended the launch meeting. Honble Deputy CM Mutyala Naidu launched the campaign at the state level in the presence of other officers
రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ఈనెల 15 నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడం, ప్రాథమిక పరీక్షలతో ఆరోగ్య సమస్యలను గుర్తించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్స, మందులను అందించబోతోంది.
All these 60 midwives are trained to international standards as per ICM competencies for intense 18 months duration at two SMTIs with the technical support from UNICEF and Fernandez Foundation. @drkorrapatianil@UNICEFIndia@FernandezFound1@MoHFW_INDIA@INC
AP achieves the historic milestone of completing two batches of Midwifery training in AP as per the envisaged guidelines. Nursing Board of Examinations under DME has conducted theory and practical exams as outlined in GO No.205 by Govt. of AP – 1st state in the country to do so.
రాజు వాళ్ళ అమ్మ లాగా, జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజు మీ పిల్లలకు డీవార్మింగ్ జరగకపోతే, ఈ రోజు ఆగస్ట్ 17న జరిగే మాప్ అప్ దినాన తప్పకుండా డీవార్మింగ్ చేయించండి. అప్పుడే మనం నులిపురుగురహిత ఆంధ్రప్రదేశ్ ను నిర్మించగలం. #NationalDewormingDayProgram#WormFreeAndhraPradesh
సంవత్సరంలో రెండు సార్లు అల్బెండజోల్ తీసుకోండి, సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉండండి. నులిపురుగు రహిత ఆంధ్ర ప్రదేశ్ నిర్మించడంలో చేతులు కలుపుదాం. మన పిల్లలను జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం లో భాగస్వాములను చేద్దాం
#NationalDewormingDayProgram#WormFreeAndhraPradesh
ఈ రోజు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా కొత్తపేట సంగడి గుంట లోని చలమయ్య సాధు సుబ్రమణ్యం ఉన్నత పాఠశాల లో నేషనల్ హెల్త్ మిషన్ మిషన్ డైరెక్టర్, జె. నివాస్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరంలో రెండు సార్లు అల్బెండజోల్ తీసుకోండి, సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉండండి. నులిపురుగు రహిత ఆంధ్ర ప్రదేశ్ నిర్మించడంలో చేతులు కలుపుదాం. మనపిల్లలను జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం లో భాగస్వాములను చేద్దాం #NationalDewormingDayProgram#WormFreeAndhraPradesh#AndhraPradesh
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా ఈ రోజు, APIIC, మంగళగిరి లోని ఆరోగ్య శాఖ మంత్రి గారి కార్యాలయంలో NDD పై గోడపత్రికను ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడదల రజని గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ MT. కృష్ణ బాబు గారు,తదితరులు పాల్గొన్నారు.
Honourable health minister @VidadalaRajini participated in the state level health mela of Ayushman Bharat Health and wellness centre day and flagged off for rally to make people aware about the health and wellness activities followed by district level health melas in the whole AP