वैश्विक मंच पर भारत की गूंज, हर भारतीय के लिए गर्व का क्षण! 🇮🇳🌍
अंतरराष्ट्रीय मंच पर भारत की बढ़ती ताकत और प्रधानमंत्री श्री नरेन्द्र मोदी का भव्य स्वागत हर देशवासी को गर्व से भर देता है।
इंडोनेशिया में फाइटर जेट्स की एस्कॉर्ट, सर्वोच्च सम्मान और हिंदू मंदिरों में उत्सव, साथ ही ऑस्ट्रेलिया और न्यूजीलैंड में मिला ऐतिहासिक स्वागत दिखाता है कि दुनिया भारत के नेतृत्व को नए सम्मान से देख रही है।
विदेशी नेताओं की सराहना और प्रवासी भारतीयों का स्नेह इस बात का प्रमाण है कि भारत का वैश्विक प्रभाव लगातार मजबूत हो रहा है।
भारत की इस बढ़ती प्रतिष्ठा पर हर भारतीय गर्व से कह सकता है, जय हिंद, जय भारत! 🫡
ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డివిజన్ లో పాదయాత్ర నిర్వహించి, స్థానికులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ పర్యటనలో ప్రజలు అడుగడుగునా చూపెట్టిన ఆదరాభిమానాలు, పలికిన ఘన స్వాగతం, ఆ ఆత్మీయ దృశ్యాలు మీతో పంచుకుంటున్నాను.
కొత్తగూడెంతో పాటు సింగరేణి విస్తరించిన ప్రాంతాలైన మంచిర్యాల వరకు పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు, వారి కుటుంబాలకు, ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక శుభవార్త అందించారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు తాడిచర్ల-II బొగ్గు బ్లాక్‌ను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణకు ఎంతో ప్రయోజనకరమైనది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. చివరికి సింగరేణి సంస్థను నష్టాల బాట పట్టించింది.
ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి చూపడం లేదు. నష్టాల్లో ఉన్న ఈ సంస్థను గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను పూర్తిగా విస్మరించింది.
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కనిపిస్తోంది. ఒకవైపు సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని, చెమటను చిందిస్తూ సంస్థ కోసం కష్టపడుతుంటే, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా సంస్థకు సంబంధించిన నిధులను ఫుట్‌బాల్ ఆట కోసం ఖర్చు చేయడం దురదృష్టకరం.
సింగరేణిలో 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిదీ, 51 శాతం రాష్ట్ర ప్రభుత్వానిదీ. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
ఈ నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారి చొరవతో, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో గతంలో నైని కోల్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడం జరిగింది.
ఇప్పుడు అదే విధంగా ఎలాంటి టెండర్ల ప్రక్రియ లేకుండానే తాడిచర్ల-II బొగ్గు బ్లాక్‌ను కూడా నేరుగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు కేటాయించడం ఎంతో చారిత్రాత్మక నిర్ణయం.
గత కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ప్రభుత్వాలు సింగరేణిని 54 వేల కోట్ల రూపాయల అప్పుల కూపంలోకి నెట్టి మన కార్మికులకు తీవ్ర ద్రోహం చేశాయి. కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చొరవతో సింగరేణికి పూర్వ వైభవం తీసుకువస్తున్నాం. టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో తాడిచర్ల బ్లాక్ ను సింగరేణికి కేటాయించడం ద్వారా 2500 కోట్ల భారాన్ని తగ్గించడమే కాకుండా, రాబోయే 50 ఏళ్ల పాటు సంస్థకు లక్షా 20 వేల కోట్ల ఆదాయం వచ్చేలా కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మన కార్మికుల ఉపాధికి, భవిష్యత్తుకు భరోసా కల్పించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కిషన్ రెడ్డి గారికి సింగరేణి కార్మికులందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు.
- బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ శ్రీమతి @Aruna_DK గారు
#BJPSingreniBharosaYatra
प्रकृति संरक्षण और हरित विकास की दिशा में एक और कदम बढ़ाते हुए, गांधीनगर लोकसभा क्षेत्रवासियों ने इस मानसून की शुरुआत में ही 1 करोड़ से अधिक पेड़ लगाने का कार्य किया है।
आज अहमदाबाद में गांधीनगर लोकसभा क्षेत्र के लिए वृक्षारोपण अभियान का शुभारंभ किया तथा ₹405 करोड़ की विभिन्न विकास परियोजनाओं का लोकार्पण एवं शिलान्यास किया।
પ્રકૃતિ સંરક્ષણ અને હરિત વિકાસ તરફ વધુ એક પગલું ભરતા, ગાંધીનગર લોકસભા વિસ્તારના રહેવાસીઓએ આ ચોમાસાની શરૂઆતમાં જ 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનું કાર્ય કર્યું છે.
આજે અમદાવાદમાં ગાંધીનગર લોકસભા વિસ્તાર માટે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કર્યો તથા ₹405 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આનાથી શહેરમાં ગ્રીન કવરનો વિસ્તાર, સ્વચ્છ હવા અને નાગરિક સુવિધાઓનો વિસ્તાર થશે.
#एक_पेड़_माँ_के_नाम
At the ‘Padayatra’ in Amberpet in Secunderabad, I was encouraged by the warmth, trust, and aspirations shared by the people.
During the padayatra, I had the opportunity to meet residents, interact with families, hear their concerns, and understand the issues that matter most to them.
Their trust inspires us to work harder for better infrastructure, stronger public services, and inclusive development.
Sharing some glimpses:
📍लखनऊ, उत्तर प्रदेश
उत्तर प्रदेश में चल रही राष्ट्रीय राजमार्ग परियोजनाओं की मुख्यमंत्री श्री @myogiadityanath जी और अधिकारियों के साथ समीक्षा बैठक की।
#PragatiKaHighway#GatiShakti
గతంలో కాంగ్రెస్ నాయకులు తెల్ల కాగితాల మీద చీటీలు రాసి, డబ్బులు ఇచ్చిన వారికి బొగ్గు గనులు కట్టబెట్టి లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారు. 2014లో సుప్రీంకోర్టు ఆ కేటాయింపులను రద్దు చేసి, కేవలం పారదర్శకంగా వేలం ద్వారానే గనుల కేటాయింపులు జరగాలని తీర్పునిచ్చింది. గత 11 ఏళ్లుగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటికీ ఇదే పారదర్శక విధానాన్ని పాటిస్తోంది.
కానీ, సింగరేణి కార్మికుల కష్టాలను చూసి, తెలంగాణ మీద ఉన్న ప్రత్యేక మమకారంతో మోదీ గారి ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కార్మికులు, ప్రజా సంఘాల విజ్ఞప్తి మేరకు.. సుమారు 20 ఏళ్ల తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎలాంటి వేలం (ఆక్షన్) లేకుండా సింగరేణికి 'తాడిచెర్ల-2' బొగ్గు బ్లాక్ ను కేటాయించడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజల పట్ల, సింగరేణి కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
- శ్రీ @kishanreddybjp గారు, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు
#BJPSingareniBharosaYatra
मोदी जी ने प्रकृति के साथ सस्टेनेबल डेवलपमेंट का जो मॉडल देश के सामने रखा है, उसे गांधीनगर लोकसभा क्षेत्र में ऑक्सीजन पार्कों, व्यापक वृक्षारोपण और तालाबों के पुनर्निर्माण से साकार किया जा रहा है।
મોદીજીએ પ્રકૃતિની સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું જે મોડલ દેશ સમક્ષ મૂક્યું છે, તેને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઓક્સિજન પાર્ક, વ્યાપક વૃક્ષારોપણ અને તળાવોના પુનઃનિર્માણ દ્વારા સાકાર કરવામાં આવી રહ્યું છે.
#एक_पेड़_माँ_के_नाम
Lawlessness will never prevail over order!
Those who fuel the fire of chaos for political leverage are about to face reality. Over 200 instigators have already been identified, no one will be spared, and no one will escape accountability.
Unruliness will NOT be tolerated.
A special mark of honour for PM Shri @narendramodi Ji.
As India One departed Indonesian airspace after PM Modi Ji's three-day visit, it was escorted by five Indonesian Air Force fighter jets.
A proud reflection of the warmth in India-Indonesia ties and India's rising stature on the global stage.
'తాడిచర్ల-II' బొగ్గు బ్లాక్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల సమిష్టి కృషితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చొరవ వల్లే సింగరేణికి వచ్చింది.
సింగరేణిని కాపాడుతూ, బలోపేతం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని సొంత ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంది.
గత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నష్టాల్లోకి నెట్టాయి.
కేంద్ర ప్రభుత్వం సింగరేణికి 'తాడిచర్ల-II' బొగ్గు బ్లాక్‌ను కేటాయించడం తెలంగాణకు శుభవార్త.
ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ బ్లాక్‌తో సింగరేణికి మరింత మేలు.
ఈ బ్లాక్ ద్వారా సింగరేణికి రూ.64,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది.
సుమారు 1,200 మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
సింగరేణి అభివృద్ధితో పాటు తెలంగాణ భవిష్యత్తును కూడా కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోంది.
A big boost for Telangana’s sporting ecosystem!
Pleased that Telangana has been selected to host the 8th Khelo India Youth Games 2026.
Under the leadership of Hon’ble PM Shri @narendramodi ji, Khelo India has become a nationwide movement to empower young athletes.
Looking forward to witnessing India’s future champions in action.
जहां ये बाबरी का गुलामी ढांचा देखना चाहते थे, आज वहां दुनिया का सबसे बड़ा भगवान राम का मंदिर खड़ा है,
यही तो समाजवादी पार्टी की पीड़ा है।
इन सपाइयों और कांग्रेसियों से तो गिरगिट भी शरमा रहा होगा...