ఇదొక్కటి చాలదా చంద్రబాబు అంటే ఏంటో తెలియడానికి. దేశంలో పలు రాష్ట్రాలను పరిశీలించిన కియా ఆంధ్రప్రదేశ్నే ఎంచుకుంది.. రూ.13,500 కోట్ల పెట్టుబడితో 11వేల మందికి ఉపాధి దొరికింది..
#MeeBhavishyattuNaaBadhyata#VoteForCycle
ప్రతిష్టాత్మక సంస్థ HCL రాకతో.. రూ.750 కోట్ల పెట్టుబడి, 10వేల మందికి ఉపాధి.. ఇదంతా సాధ్యమయ్యింది అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టే..
#MeeBhavishyattuNaaBadhyata#VoteForCycle
రూ.200 కోట్ల పెట్టుబడి, 12 వేల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఒక్క పరిశ్రమ నుండే నెలకు 10 లక్షల ఫోన్ల తయారీ.. అందుకే చంద్రన్నను గెలిపించుకుందాం.. భారీ మెజార్టీ ఇద్దాం..
#MeeBhavishyattuNaaBadhyata#VoteForCycle
ఏమి చేశాడయ్యా మీ చంద్రబాబు అని అడిగితే ఇదిగో చూపించండి వాళ్లకు.. శ్రీసిటీలో ISUZU రూ.3000 కోట్లు పెట్టుబడి, 3000 మందికి ఉపాధి..
#MeeBhavishyattuNaaBadhyata#VoteForCycle
చంద్రబాబు అంటే ఉపాధి.. చంద్రబాబు అంటే మన భవిష్యత్తు... చంద్రబాబు అంటే చిత్తూరులో రూ.16,00 కోట్లతో హీరో పరిశ్రమ, ప్రత్యక్షంగా 2వేల మందికి, పరోక్షంగా 10,000ల మందికి ఉపాధి, ఉద్యోగాలు..
#MeeBhavishyattuNaaBadhyata#VoteForCycle
తిరుపతిని పారిశ్రామిక నగరంగా మార్చాడు మన చంద్రన్న.. రిలయన్స్ జియోతో రూ.15వేల కోట్ల పెట్టుబడి తెచ్చి 25వేల మందికి ఉపాధి కల్పించాడు..
#MeeBhavishyattuNaaBadhyata#VoteForCycle
పారిశ్రామిక నగరం విశాఖలో ఏషియన్ పెయింట్స్.. రూ.1,750 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి.. ఇది చంద్రన్న ఘనత..
#MeeBhavishyattuNaaBadhyata#VoteForCycle
ఆధునిక టెక్నాలజీతో ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టారు.. తిత్లీ, పెథాయ్లను సమర్థవంతంగా ఎదుర్కొని రోజుల వ్యవధిలోనే బాధితులకు పరిహారం అందించాడు.. దటీజ్ బాబు..
#MeeBhavishyattuNaaBadhyata
కేంద్రం కొర్రీలు వేసినా.. పొరుగు రాష్ట్రం పగబట్టినా, ప్రతి పక్షం అడ్డుకున్నా దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు సాగని రీతిలో గిన్నీస్ రికార్డులు బద్దలు కొడుతూ పూర్తవుతోన్న పోలవరం..
#MeeBhavishyattuNaaBadhyata#VoteForCycle
The tech-savvy TDP govt led by CM NCBN introduced competitive policies for IT, Electronics, Innovation & Startup, Artificial Intelligence Cloud Hub, and Cyber Security.
#MeeBhavishyattuNaaBadhyata
CM NCBN brought international exposure to the gems of our Telugu Desam like the beautiful coastline, hill range, temples, historical monuments, forests, and lakes.
#MeeBhavishyattuNaaBadhyata
Only TDP govt could make it possible to implement schemes and programs that directly benefit the labor force, giving a major boost to AP’s Textile sector.
#MeeBhavishyattuNaaBadhyata
TDP govt's strategic policies ensured AP's agrarian economy grows multifold, making it a food processing and manufacturing hub.
#MeeBhavishyattuNaaBadhyata
CM NCBN’s TDP govt transformed the drought-prone Rayalaseema region by roping in some of the biggest players in the automotive industry.
#MeeBhavishyattuNaaBadhyata