నవాబ్ పేట్ మండలంలోని హన్మసాన్ పల్లి గ్రామానికి చెందిన పులిరాజుల కృష్ణయ్య గారి కుమార్తె వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన TPCC ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు...
మిడ్జిల్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరసింహ గౌడ్ గారి కుమారుడి వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు...
గత కొన్ని రోజుల నుండి రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వారిని రెగ్యులరైజ్ చేయాలని నిర్వాదిక సమ్మె చేస్తున్నారు నేడు మిడ్జిల్ మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న నివేదిక సమ్మెకు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు విచ్చేసి సంఘీభావం తెలిపారు. @BRSparty@KTRBRS
రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గారు చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆలేరు నియోజకవర్గంలోని కొలనుపాక గ్రామంలో పాదయాత్రలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు @INCIndia@Manikrao_INC@revanth_anumula
నిన్న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి జడ్చర్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. @INCIndia@Manikrao_INC@revanth_anumula
ప్రపంచ కార్మికులారా... సమస్త శ్రామికులారా...మనమంతా ఒకే కులం... అదే శ్రమకులం... మనమంతా కార్మిక కులం
అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు...@INCIndia@Manikrao_INC@revanth_anumula#May1st
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన ర్యాలీకి విచ్చేసిన గౌరవనీయులు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు @INCIndia@Manikrao_INC@revanth_anumula @
బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామంలో నిర్వహించిన కోట మైసమ్మ బొడ్రాయి పండుగ ఉత్సవాలలో పాల్గొన్న మాజీ జిల్లా అధికార ప్రతినిధి జనంపల్లి దుష్యంత్ రెడ్డి గారు...
@INCIndia@revanth_anumula
జడ్చర్ల నియోజకవర్గం
బాలనగర్ మండలంలోని నేరేళ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గణేష్ ప్రసాద్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి పులమాలలు వేసి నివాళులర్పించారు
మిడ్జిల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యా. బిఆర్ఎస్ కార్యకర్తన...?
దగ్గరుండి ఇసుక మాఫియాకు సహకరిస్తున్న మిడ్జిల్ ఎస్ఐ"
జడ్చర్ల నియోజకవర్గం ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు పై అగౌరవంగా మాట్లాడుతున్న ఎస్సై...
మిడ్జిల్ మండలంలో విచ్చలవిడిగా ఇసుక మాఫియాకు సహకరిస్తున్న ఎస్ఐ...
రంజాన్ మాసం పురస్కరించుకొని ఊరుకొండ మండల కేంద్రంలో మండలంలోని ముస్లిం మైనార్టీ సోదరులకు జనంపల్లి అనిరుధ్ గారి సారథ్యంతో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరై ప్రత్యేక మజీద్ లో ప్రార్థనలు నిర్వహించిన జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు...
జనంపల్లి అనిరుధ్ గారి సారథ్యంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు ఒబేదుల్లా కోత్వాల్ గారు, జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు మాజీ జిల్లా అధికార ప్రతినిధి జనంపల్లి దుశ్యంత్ రెడ్డి గారు...
రంజాన్ మాసం పురస్కరించుకొని రాజాపూర్ మండలంలోని ముస్లిం మైనార్టీ సోదరులకు జనంపల్లి అనిరుధ్ గారి సారథ్యంతో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు...
భారత రాజ్యాంగ నిర్మాత బహుముఖ ప్రజ్ఞాశాలి భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నమస్సుమాంజలి... #AmbedkarJayanti2023
ఊరుకొండ మండలంలోని రచాలపల్లి గ్రామానికి చెందిన మాడ్గుల లక్ష్మయ్య గారి కుమారుడు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన TPCC ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు...
జడ్చర్ల పాత బజార్ కి చెందిన తెప్ప వెంకటేష్ గారి కూతురి పుష్పాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన TPCC ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు...
సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది, మహాత్మ జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ...
వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.