Morning @KTRBRS garu attended Meet with press at Somajiguda press club cleared doubts and answered to all the questions soberly like a Master.
Afterwards attended Sec-bad @BRSparty Karykartha meeting taught them party responsibilities as a Teacher.
That was almost 3:30, look at him with out having lunch first serving food to elderly pajjanna like a son.!
🌟🌟🌟🌟🌟
Shri @PawanKalyan garu ,
1. Your Janasena fielded 336 candidates recently in Telangana Municipal Polls just 3 months ago ,
so why are you acting as if you are entering first time, as if someone has stopped you ❓️
2. After Telangana State was formed you purchased a Farm House near Kodi Cheruvu , that means nobody stopped you ❗️
3. Every Weekend many Andhra Politicians stay in Hyderabad, why are you creating a scene now ❓️
4. From where did this Vandemataram - Jana Gana Mana debate come in Telangana ❓️
5. And it has become a habit for Politicians to relate Telangana to Pakistan & Palestine, we take strong opposition of it...
6. You have good fan base as an Actor, even Mega Star Chiranjeevi garu contested from Praja Rajyam during the peak of Telangana movement for which even you campaigned, so why sudden uproar now ❓️
Is it a script for GHMC to avoid development debate to help Congress or a direction from BJP after a recent high profile meeting in Hyderabad ❓️
Dear Sainiks,
if you are commenting please come forward with mature answers to defend your leader than personal abuse ...
ఎత్తుకోయే సెల్లెల..
కేసీఆర్ జెండా 🎼
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రూపొందించిన అద్భుతమైన పాట 🎵
Link: https://t.co/PMxUuPSyLB
@TheDeshapathi#TelanganaFormationDay
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
@KTRBRS గారి నాయకత్వంలో ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ ఈ ప్రతిజ్ఞ తీసుకున్నాం.
ఈ నేల ఆత్మగౌరవం,
అస్తిత్వ రక్షణ కోసం
తెలంగాణ సైనికులుగా నిరంతరం పోరాడుతాం.
తెలంగాణ వ్యతిరేక కుట్రలను ఛేదిస్తాం.
మా తెలంగాణను కాపాడుకుంటాం.!✊🔥
ఒరేయి @PawanKalyan నిన్నే రా !👊
ఈ నేల ఆత్మగౌరవం, అస్తిత్వ రక్షణ కోసం తెలంగాణ సైనికులుగా నిరంతరం పోరాడదాం, తెలంగాణ వ్యతిరేక కుట్రలను ఛేదిద్దాం.!!
త్యాగాలు,పోరాటాలు, ఆత్మగౌరవంతో సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.!!
జై తెలంగాణ.!
జై కెసిఆర్.!✊💐
#TelanganaFormationDay
ఆదిలోనే హంసపాదం🥴
అంత డొల్ల,
పైన పటారం లోన లొటారం..
అక్కమ్మ తప్ప నాయకులు లేని పార్టీ ఏంటి,
పైడ్ బ్యాచ్ తో పార్టీ నడవదు అని మేధ్చల్ జిల్లా అధ్యక్షుడు రాజీనామా..
జాగృతి రాక్షస పార్టీ ఎమ్ పీకి కట్టలు కట్టలేదు అంటున్న వెంకట్ రెడ్డి..
😄🥱
మీ లాంటి వాళ్ళు మాట్లాడాలి ..
కనీసం 10 చదవని వాడు, మొహానికి రంగులు వేసుకొని తిరిగే వాడు, రాజకీయ వ్యభిచారం చేస్తూ హీరో అనుకునే వాడు,
తెలంగాణ లో అడుగు పెట్టాలంటే కెసిఆర్ కాలంలో భయపడినవాడు,.
ఇప్పుడు ,ఇక్కడి ప్రభుత్వ అండ చూసుకొని చిల్లర వేషాలు వేస్తా , బూతు పురాణం రాస్త, నవనిర్మాణం చేస్తా అని అసహ్యంగా ప్రేలాపిస్తుంటే..
మీ లాంటి వాళ్ళు మాట్లాడాలి సార్.!!
తెలంగాణ అస్తిత్వాన్ని చాటిన శుభదినాన.. గులాబీ సైన్యమంతా కదం తొక్కాలి!
ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో మువ్వన్నెల జెండాతో పాటు మన గులాబీ జెండాను సగర్వంగా ఎగరేద్దాం.
రేపు జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను పండుగలా జరుపుకుందాం 🎉
జై తెలంగాణ! ✊
#TelanganaFormationDay
Ferocious..!!!🔥
@Krishank_BRS You spoke on it
Clearly & Confidently, you know exactly how to use the dias..👊👍
Yeah, On point and realistic conversations are much needed now.
Look inside before working outside.
Great inputs Bro.!🤝
Sri @RahulGandhi Ji,
Before making grand new promises in Delhi, can you kindly explain what has happened to the promises you made to Telangana's auto drivers in 2023?
A welfare board was promised for Auto drivers and also you had promised ₹12,000 annually to each driver
30 months have passed, yet not a single promise fulfilled
More than 100 auto drivers have committed suicide since Congress assumed office in Telangana
Why this drama in Delhi when the promises made to Telangana's auto drivers 3 years ago are still pending?
#CongressFailedTelangana
బారాబర్ మా అయ్య పేరు చెప్పుకొని వచ్చినా ..తెలంగాణ తెచ్చిన మొగోడు, మొనగాడు నా తండ్రి కెసిఆర్..!🔥
ఇందిరాపార్కు వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాధర్నాలో పాల్గొన్న @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు.
రేవంత్ పేమెంట్ కోటాలో గద్దెనెక్కాడు.
ఆయన రెగ్యులర్ సీఎం కాదు, కేవలం ఒక రెన్యూవల్ సీఎం మాత్రమే.
ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్‌కు నెలనెలా కప్పం పంపి తన కుర్చీని కాపాడుకుంటున్నాడు.
బ్యాగులు మోసుకుంటూ ఢిల్లీకి పోయినన్ని రోజులు మాత్రమే ఆయన ఉద్యోగం ఉంటుంది.
అందుకే ఢిల్లీకి పోదాం..
జీవో నంబర్ 17 రద్దు అయ్యేవరకు, ఎస్సీ ఎస్టీ, బీసీ డిక్లరేషన్లు అమలు చేసేవరకు,
రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని కూడా మనం నిలదీయాలి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- ఇందిరా పార్కు వద్ద జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (JAC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
♦️చిన్న కాంట్రాక్టర్లకి ఇచ్చిన నిధులు, టెండర్లపై శ్వేతపత్రం కోసం డిమాండ్
♦️చిన్న కాంట్రాక్టర్లను రోడ్లపైకి తెచ్చిన ఈ జీవో 17 రద్దయ్యే వరకు, బడుగు బలహీన వర్గాలకు కాంట్రాక్టులు దక్కే వరకు పోరాటం ఆపేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
♦️రేవంత్ రెడ్డి ఒక 'రెన్యూవల్ సీఎం' మాత్రమే
♦️2028లో మన ప్రభుత్వమే వస్తుంది - 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం
ఇందిరాపార్కు వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (JAC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలతో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. అధికారం లోకి వచ్చాక అన్ని వర్గాలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు.
కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇస్తామని దగా చేసిన కాంగ్రెస్
ఎన్నికల ముందు చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం, బీసీలకు 42 శాతం (మొత్తం 72 శాతం) రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ అధికారం లోకి వచ్చాక 72 శాతం కాదు గదా, 72 పైసలు కూడా ఈ వర్గాలకు ఇవ్వకుండా అడ్డగోలు జీవోలను తెచ్చారని మండిపడ్డారు. చివరికి గురుకుల పాఠశాలల్లో స్థానిక చిన్న కాంట్రాక్టర్లు సరఫరా చేసే కూరగాయలు, చికెన్, పాలు, బ్రెడ్ వంటి వాటిని కూడా దక్కకుండా చేస్తూ 'జీవో నెం.17' (GO 17) తీసుకువచ్చి, ఆ టెండర్లను పెద్ద కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్లను రోడ్లపైకి తెచ్చిన ఈ జీవో 17 రద్దయ్యే వరకు, బడుగు బలహీన వర్గాలకు కాంట్రాక్టులు దక్కే వరకు పోరాటం ఆపేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
చిన్న కాంట్రాక్టర్లకి ఇచ్చిన నిధులు, టెండర్లపై శ్వేతపత్రం కోసం డిమాండ్
ఇవాళ రాష్ట్రంలో కాంట్రాక్టులు కేవలం ఇద్దరికే దక్కుతున్నాయని, రేవంత్ రెడ్డి బామ్మర్దికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకుకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సొంత నియోజకవర్గం కొడంగల్ - నారాయణ పేట ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ.4 వేల కోట్ల కాంట్రాక్టును తన అనుయాయులకే ఇచ్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కేవలం వాళ్ల బంధువులకే కాకుండా, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు రూ.1300 కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్ల అప్పు చేశారని, అందులో రూ.4 అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చారా అని ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్లకు విడుదల చేసిన నిధులు మరియు చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము రేవంత్ సర్కార్‌కు ఉందా అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ఒక 'రెన్యూవల్ సీఎం' మాత్రమే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో గద్దెనెక్కారని, ఆయన ఒక రెగ్యులర్ సీఎం కాదని, కేవలం 'రెన్యూవల్ సీఎం' (Renewal CM) అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్‌కు నెలనెలా కప్పం (డబ్బులు) పంపి తన కుర్చీని కాపాడుకుంటున్నారని, ఢిల్లీకి బ్యాగులు మోసుకుంటూ పోయినన్ని రోజులు మాత్రమే ఆయన ఉద్యోగం ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణా బడుగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ఢిల్లీ హైకమాండ్ మౌనంగా ఉండటానికి ఇదే కారణమన్నారు. ఈ ద్రోహానికి రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ హయాంలో సంపద సృష్టి - అద్భుత ప్రగతి
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు 'సంపద సృష్టించాలి-పేదలకు పంచాలి' అనే దృక్పథంతో పనిచేశారన్నారు. నాడు చిన్న చిన్న కాంట్రాక్టర్లను ఆదుకుని గౌరవంగా నిలబెట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ అప్పులు చేసి 1000కి పైగా గురుకులాలు కట్టించి, 6.50 లక్షల మంది బడుగు విద్యార్థులకు ఒక్కొక్కరిపై రూ.1.20 లక్షల నుండి రూ.1.25 లక్షల వరకు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య, బూట్లు, బట్టలు, నాణ్యమైన భోజనం అందించారని పేర్కొన్నారు. అప్పులతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తెచ్చారని, 24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్, 15 లక్షల మంది ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా కల్యాణలక్ష్మి కింద ఆర్థిక సాయం అందించారని తెలిపారు. రైతులకు రూ.72 వేల కోట్ల రైతుబంధు సాయాన్ని నేరుగా ఖాతాల్లో వేశారని గుర్తు చేశారు. ముఖం బాగాలేక అద్దం పగులగొట్టుకున్న చందంగా.. తాము చేతగాక కేసీఆర్ అప్పులు చేశాడని రేవంత్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు. హద్దుమీరి మాట్లాడితే ఊరుకునేది లేదని, "తెలంగాణ తెచ్చిన మగోడు, మొనగాడు కేసీఆర్" అని కేటీఆర్ గర్వంగా ప్రకటించారు.
2028లో మన ప్రభుత్వమే వస్తుంది - 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం
రాష్ట్రంలో మక్కలు, వడ్లు కొనుగోలు కాక రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇవాళ ఏ ఒక్క ఊరికైనా కాంగ్రెస్ వాళ్లు వెళ్లే ధైర్యం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టి, బొంద పెట్టాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వదిలిపెట్టకుండా ఎట్లా పోరాడారో, బడుగుల సమస్యలపై కూడా అలాగే పోరాడతామన్నారు. బడుగు వర్గాల సమస్యలపై అధికారులకు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఒకవేళ వాళ్ళు వినకపోతే భవిష్యత్తులో జంతర్ మంతర్ లేదా ఢిల్లీ వేదికగానైనా పోరాడుతామన్నారు. 2028లో తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, నాడు 10 వేల మంది కాదు, దాదాపు 50 వేల మంది బడుగు, బలహీన వర్గాల యువకులను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే బాధ్యతను కేసీఆర్ గారు తీసుకుంటారని కేటీఆర్ అభయమిచ్చారు.
రైతులను రాజును చేసిండు ఆనాడు కెసిఆర్..
రైతులను దొంగలు అని చూపించే ప్రయత్నం చేస్తుంది ఈనాడు కాంగ్రెస్..
పోతార్రారేయి ..మట్టికొట్టుకపోతారు..
ఎక్కడికక్కడ నిలదీయాలే..
అబద్దాన్ని నిజమని నమ్మించే ఈ దొంగ కాంగ్రెస్ కి అగ్గి పెట్టాలే
@jagadishBRS లెక్క ..🔥🔥