రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాలలో లౌడ్ స్పీకర్ల కారణంగా ఏర్పడుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు శబ్ద కాలుష్య నియంత్రణ మరియు భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనలను కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారికి నేను లేఖ రాయడం జరిగింది.
ప్రియమైన క్రిస్టియన్ సోదర సోదరీమణులకు, సాటి హిందూ మతస్థునిగా నా వివరణ:
ఆకివీడు రామాలయ ప్రాంగణంలో ఈ రోజు ఉదయం దశమి ఘడియల్లో పనులు ప్రారంభించి, ఏకాదశి ఘడియల్లో పూర్తయ్యే విధంగా మా పండితులు సూచించిన ముహూర్తానికి అనుగుణంగా తెల్లవారు ఝామున 2 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఉదయం 11:25 నిమిషాలకు కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది.
సోషల్ మీడియాలో కొందరు “అర్ధరాత్రి రహస్యంగా నిర్వహించారు” అనే అపోహలు ప్రచారం చేస్తున్నట్లు గమనించాము. అయితే ఆ సమాచారంలో నిజం లేదని వినమ్రంగా తెలియజేస్తున్నాము. అన్ని కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు బహిరంగంగానే, ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమం పూర్తిగా చట్టబద్ధంగా, సంబంధిత అధికారుల అనుమతులతోనే నిర్వహించబడింది. రెవిన్యూ అధికారులు అన్ని పత్రాలను పరిశీలించి, అది రామాలయం అని నిర్ధారించిన తరువాత, మున్సిపల్ అనుమతులు తీసుకుని ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాము. ఈ విషయాన్ని అందరూ సానుకూలంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము.
ఆకివీడులో ఈ కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయ్యింది. అయితే బయట ప్రాంతాల నుండి కొందరు వ్యక్తులు అపార్థాలకు దారితీసే వ్యాఖ్యలు చేయడం బాధాకరం. దయచేసి అలాంటి విషయాలను పట్టించుకోకుండా, శాంతి మరియు ఐక్యతను కాపాడేందుకు సహకరించాలని కోరుతున్నాము.
“చెరపకురా చెడేవు” అనే సామెతను గుర్తుంచుకుందాం.
మే 3 తేదీ ఉదయం 7:14 నిమిషాలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని మతాల వారు సెక్యులర్ భావంతో పాల్గొనవచ్చు. అందరికీ హృదయపూర్వక ఆహ్వానం.
మత సామరస్యం మనందరి బాధ్యత. రాజ్యాంగబద్ధంగా పరస్పర గౌరవంతో కలిసి జీవించడం మనందరికీ ముఖ్యమని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము.
ఆత్మగౌరవం, అహింస, త్యాగనిరతికి ప్రతీక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు జగజ్జననిగా అవతరించారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి బోధనలు ఎప్పటికీ అనుసరణీయం. ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులతో ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
This morning, the Sri Guru Bhairavaikya Mandira was inaugurated at the Sri Adichunchanagiri Mahasamsthana Math in Mandya District, Karnataka.
This sacred space stands as a tribute to the timeless spiritual ethos and the enduring traditions of service and wisdom of our land.
Dear recording artists, go back and rework those old songs that were poorly produced, mixed and mastered. Hire a skilled music producer and audio engineer to get the job done.
भोपाल में लोकमाता देवी अहिल्याबाई होल्कर की जयंती पर श्रद्धासुमन अर्पित करने का सौभाग्य मिला। राष्ट्रसेवा के प्रति उनका समर्पण भाव हर किसी के लिए प्रेरणास्रोत बना रहेगा।
Best wishes to Shri Mansukh Mandaviya Ji on his birthday. He is energetically working towards making India a sporting powerhouse and empowering our youth. Equally commendable are his efforts towards the welfare of our workers, who play a key role in building a self-reliant India. May he lead a long and healthy life.
@mansukhmandviya
Trump just delivered a $22 billion ultimatum to Apple:
Bring production to America - or pay the price.
Apple refused. Trump acted.
And what followed? A $600+ BILLION power move no one saw coming. 🧵