కార్యకర్తగా నేను గులాబీ జెండా పట్టినప్పుడు,ఒక నాడు సాక్షాత్తు పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులే నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఎంతో దూరం ప్రయాణం చేసి మా ఇంటికి వస్తారని ఊహించలేదు
మా @KTRBRS అన్నకు కృతజ్ఞత తెలుపడానికి పదాలు దొరకడం లేదు కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను 🙏
23,000 సర్కార్ బడులను మూసేస్తున్న తుగ్లక్ రేవంత్ సర్కార్!
రాష్ట్రంలోని 27,000 బడులను కేవలం 4,000కు కుదించి తండాలు, పల్లెల్లోని పాఠశాలలను మూసేస్తూ పేద విద్య���ర్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ దద్దమ్మలు.
#CongressFailedTelangana
నువ్వు పదేండ్లు కాదు..
దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్య��గా గెలిచి చూపించు రేవంత్!
హిట్లర్‌తో పోల్చుకుంటున్న తెలివిలేని రేవంత్ రెడ్డికి,
సమయం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం!
- ఎమ్మెల్యే @KaushikReddyBRS 🔥
బాచుపల్లి ఫ్లైఓవర్ కట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం.. పబ్లిసిటీ పిచ్చి రేవంత్‌ది!
కేసీఆర్ గారి హయాంలోనే 90% పనులు పూర్తయిన బాచుపల్లి ఫ్లైఓవర్‌ను.. రెండున్నరేళ్లు నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు క్రెడిట్ కోసం రిబ్బన్ కటింగ్ చేశాడు అనుముల హిట్లర్.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడం ఖాయం!
Dear @RahulGandhi Ji,
Did your..
"Mohabbat Ki Dukaan"
officially become
"HITLER’S MAKAAN..?? "
You cannot parade as the self-appointed guardian of the Constitution in Delhi while remaining silent as your nominated Chief Minister of Telangana, Mr. Revanth Reddy, openly glorifies blood-thirsty Adolf Hitler and cites his "assassination squads" as a source of operational inspiration
It is not just a chilling confession of an inherently fascist governance mindset, but also an unforgivable assault on our nation's foundational values. A democratic leader draws inspiration from actual statesmen; only a paranoid, power-drunk ruler searches for lessons in brutal dictators.
If celebrating totalitarian methods and proudly comparing local civic demolitions to the violent flattening of international war zones is your party's actual blueprint for governance, then the AICC should formally drop the ideological facade and rename itself as "ALL INDIA NAZI PARTY."
Your silence is an endorsement.
The nation is watching.
రైతులకు మాటలు చెప్తూ..
ఢిల్లీకి మూటలు మోస్తున్న దొంగ రేవంత్!
ఈ యాసంగి రైతులకు ఇవ్వాల్సిన రూ.700 కోట్ల బోనస్,
గత యాసంగి రైతులకు ఇవ్వాల్సిన రూ.1,159 కోట్ల బోనస్‌ను కూడా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.
ఒకవైపు ధాన్యం కొనుగోలు ఆలస్యం చేస్తూ..
మరోవైపు కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ ఎగవేస్తూ..
తెలంగాణ రైతులను నిండా ముంచిన రైతు ద్రోహి రేవంత్.
#CongressFailedTelangana
మాజీ మంత్రి వర్యులు, తెలంగాణ ట్రబుల్ షూటర్, ఆరడుగుల బుల్లెట్, సిద్దిపేట ఎమ్మెల్యే, బీ.ఆర్.ఎస్ శాసనసభ పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. 💐����
తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకమైన ముద్ర వేసిన నాయకుడు...
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే ప్రజానాయకుడు...
పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచే ట్రబుల్ షూటర్...
అసెంబ్లీలో తన వాగ్దాటి, విషయ పరిజ్ఞానంతో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే సమర్థ నాయకుడు...
అభిమానులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఆత్మీయ వ్యక్తిత్వం...
మాకు అత్యంత ఆత్మీయులు, ప్��జాసేవకు అంకితభావంతో పనిచేసే మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ హరీష్ రావు అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఆయురారోగ్యాలతో, ఆనందాలతో, మరెన్నో విజయాలతో ప్రజల ఆశీస్సులు పొందుతూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు మరింత స్ఫూర్తినిస్తూ, ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.
జన్మదిన శుభాక��ంక్షలు హరీష్ అన్నా! 🌹🙏
#HappyBirthdayHarishAnna
#HarishRao
#BRS
#Telangana
#TelanganaFormationDay#HappyBirthdayHarishAnna#NRIBRSUK#London
లండన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మరియు మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు
-కెసిఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు
– ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం
లండన్: ఎన్నారై ���ీఆర్‌ఎస్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మరియు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సా��న కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాస తెలంగాణవాసులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవా���ేట్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అమరవీరుల త్యాగాలు, ప్రజల చిరకాల ఆకాంక్షలు మరియు కేసీఆర్ గారి నాయకత్వంలో సాగిన ఉద్యమ ఫలితమని అన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణవాసులంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఉపాధ్యక్షులు సత్యమూర్తి చిలుముల మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్��వాసులు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ఎంతో ముఖ్యమని అన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తూ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.
యూత్ వింగ్ నాయకురాలు అమరేశ్వరి బోయిన మాట్లాడుతూ, మా తరానికి తెలంగాణ ఉద్యమ చరిత్రను, కెసిఆర్ గారి పోరాట విషయాల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలని, చరిత్ర తెలియకుండా చాలా మంది చౌకబారు రాజకీయ విమర్శలు చేస్తున్నారని, ప్రతీ సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు, కెసిఆర్ గారి పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేల��� మనమంతా కృషి చెయ్యాలని, పార్టీ సైతం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.
అలాగే మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ��కాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే నాయకులు అంజాన్ రావు మాట్లాడుతూ, మాజీ మంత్రి హరీష్ రావు గారి ప్రోత్సాహం మరువలేనిదని, ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజా నాయుకుడు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట��, సత్యమూర్తి చిలుముల, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, కార్యదర్శి (ఐటీ, మీడియా & పీఆర్) రవి ప్రదీప్ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల, సురేష్ బుడగం, రామకృష్ణ, పవన్ గౌడ్, అంజన్ రావు, అమరేశ్వరి, హరికృష్ణ, రాజు, సాయి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని
అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం?
రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది
ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది.
ఉ��్యమ స్ఫూర్తిని నింపడానికి
✍️ నాడు కేసీఆర్ గారు రాసిన పాటను గుర్తు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
#TelanganaFormationDay
తెలంగాణ భవన్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 🎉
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు.
అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరులకు నివాళులు అర్పించారు.
#TelanganaFormationDay
14 ఏళ్ల కేసీఆర్ ఉద్యమ పో���ాటం
దగాపడ్డ నేలకు విముక్తి ✊
10 ఏళ్ల కేసీఆర్ పాలన
తెలంగాణ గతిని మార్చిన ప్రగతి యుగం 🌾🌾
ఆయన పోరాటం అద్వితీయం..
ఆయన పాలన ఆదరణీయం..!
తెలంగాణ అంటే కేసీఆర్..
కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా
రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ ✊
ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ✨
జై తెలంగాణ ✊
#TelanganaFormationDay
ఎన్నో అవమానాలు.. అవహేళనలు..
మరెన్నో త్యాగాలు.. కుట్రలు..!
అయినా కేసీఆర్ ఒక్కడే ఉద్యమ జ్వాలగా మారి ✊
లక్షల మందిని పోరాట సైన్యంగా తీర్చిదిద్ది🔥
తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిండు.
అప్పుటి లక్ష్యం రాష్ట్ర సాధన..
ఇప్పటి లక్ష్యం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం✊
జై తెలంగాణ ✊
#TelanganaFormationDay
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ ఈ ప్రతిజ్ఞ చేద్దాం.
ఈ నేల ఆత్మగౌరవం, అస్తిత్వ రక్షణ కోసం
తెలంగాణ సైనికులుగా నిరంతరం పోరాడదాం🔥
“తెలంగాణ వ్యతిరేక కుట్రలను ఛేదిద్దాం..
మన తెలంగాణను కాపాడుకుందాం!”
జై హింద్ ✊
జై తెలంగాణ ✊
జై కేసీఆర్ ✊
జై కేటీఆర్ ✊��
#TelanganaFormationDay
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ ఈ ప్రతిజ్ఞ చేద్దాం.
ఈ నేల ఆత్మగౌరవం, అస్తిత్వ రక్షణ కోసం
తెలంగాణ సైనికులుగా నిరంతరం పోరాడదాం🔥
“తెలంగాణ వ్యతిరేక కుట్రలను ఛేదిద్దాం..
మన తెలంగాణను కాపాడుకుందాం!”
జై హింద్ ✊
జై తెలంగాణ ✊
జై కేసీఆర్ ✊
జై కేటీఆర్ ✊️
#TelanganaFormationDay
📣 కాంట్రాక్టులన్నీ ఆ నలుగురికే❗
🚨 రేవంత్ బావ���రిది, పొంగులేటి కొడుకు, బీజేపీ ఎంపీలకే పనులు ⚠️
📢 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక్క కాంట్రాక్టు అయినా ��చ్చిండ్రా?
⛔ రూ.4 వేల కోట్ల కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ పనుల్లో బడుగులకు నాలుగు పైసల పనులైనా అప్పగించిండ్రా?
♦️ కాంట్రాక్టులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? డిక్లరేషన్‌లో చెప్పిందేంది? జీవో 17తో చేస్తున్నదేంది?
📣 చేతగాని సీఎంను అంటగట్టినందుకు ఢిల్లీకి పోయి నిలదీద్దాం
💥 మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కాంగ్రెస్ చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల ప్రకా���ం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం, బీసీలకు 42 శాతం (మొత్తం 72 శాతం) ఇవ్వాలి. రూపాయి టెండర్ పిలిస్తే 72 పైసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే రావాలె కదా! 72 శాతం కాదు కదా 72 పైసలు కూడా ఈ వర్గాలకు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలు జీవోలు తెచ్చింది.
రేవంత్‌రెడ్డి పేమెంట్ కోటాలో గద్ద���నెక్కాడు. ఆయన రెగ్యులర్ సీఎం కాదు రెన్యూవల్ సీఎం. ఢిల్లీ కాంగ్రెస్‌కు నెలనెలా కప్పం కట్టకపోతే ఆయన సీఎం పదవి ఊస్ట్ అవుతది. ఢిల్లీకి బ్యాగులు మోసుకుంటూ పోయినన్ని రోజులే ఆయన పదవి ఉంటది. తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ హై కమాండ్ మౌనంగా ఉండటానికి ఇదే కారణం. వారికి కప్పం కోసం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మనకు రేవంత్‌రెడ్డిని అంటగట్టిండ్రు.
రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన 420 హామీలు అమలు చేశాకే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలి
- రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సవాల్ 🔥
♦️ రేవంత్ రెడ్డి రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు
♦️ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కట్టకుంటే ఎన్నికల్లో పోటీ చేయం, మోటార్లకు మీటర్లు పెట్టకుం���ే పోటీ చేయం అన్న సవాళ్లు కాకుండా, 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే పోటీ చేయమని ప్రకటించాలి
♦️ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతన్నలకు కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని చెప్పిండు
♦️ సరిగ్గా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తోంది ఈ కాంగ్రెస్
♦️ 24 గంటల ఉచిత కరెంట్‌ను ఎగ్గొట్టేందుకు ఈ ప్రత్యేక రైతు డిస్కం
♦�� కేసీఆర్ గుర్తులు చెరిపేస్తానన్న రేవంత్ రెడ్డి, చివరికి రైతన్నలకు ఇచ్చే 24 గంటల కరెంట్‌ను కూడా ఆపే కుట్ర చేస్తున్నారు
♦️ రేవంత్ రెడ్డి చెప్పింది చేయడని, ఇచ్చిన హామీలు నెరవేర్చడనే విషయం తెలంగాణ ప్రజలకు ��ర్థమైంది
రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కేవలం రైతులకున్న ఉచిత కరెంట్‌ను పూర్తిగా రద్దు చేసేందుకే ప్రత్యేకంగా రైతు డిస్కం తీసుకొస్తున్నారని కేటీఆర్ అన్నారు.
నిన్న ముఖ్యమంత్రి రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి మరోసారి అబద్ధాలు ��ెప్పే ప్రయత్నం చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతన్నలకు కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని చెప్పి, సరిగ్గా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేందుకే రైతన్నలకు ఉచిత కరెంట్ విద్యుత్ సరఫరాను ఆపేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నాడని ఆరోపించారు.
కేవలం రైతన్నలకున్న 24 గంటల ఉచిత కరెంట్‌ను ఎగ్గొట్టేందుకే ఈ ప్రత్య���క రైతు డిస్కం అని కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ గారు ప్రారంభించిన ఉచిత విద్యుత్‌ను రైతన్నలకు అందకుండా చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. కానీ లోపల ఇంతటి దారుణమైన రైతు వ్యతిరేక కుట్రను దాచుకొని, పైకి మాత్రం ఉచిత కరెంట్ కోసమే ప్రత్యేక రైతు డిస్కం తీసుకువస్తున్నామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారన్నారు.
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, రేవంత్ రెడ్డికి రైతుల మీద అంతే ప్రేమ ఉందన్నారు. రేవంత్ రెడ్డి 'రైతు డిస్కం' అంటే రైతన్న మెడకు ఉరి పెట్టినట్టేనన్నారు. రైతు డిస్కం ద్వారా ఉచిత కరెంట్‌ను పూర్తిగా రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ రైతన్నలపై జరుగుతున్న ఈ కుట్రను నగరంలో ఉన్న తెలంగాణ పౌరులు కూడా వ్యతిరేకించి వారికి అండగా నిలవ��లసిన అవసరం ఉందన్నారు.
రేవంత్ రెడ్డి చెప్పింది చేయడని, ఇచ్చిన హామీలు నెరవేర్చడనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందని కేటీఆర్ అన్నారు. అందుకే ఈరోజు రైతు డిస్కం పైన రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు అన్నీ ముమ్మాటికీ అబద్ధాలేనన్నారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు పరచకుండా, తెలంగాణలోని అన్ని వర్గాలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు, రైతన్నలు గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట���రం ఏర్పడే నాటికి 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంట్ కోతలను పూర్తిగా తీర్చేలా చేసింది కేసీఆర్ కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ కరెంట్ కోతలు ఎంత తీవ్రంగా ఉండేవో గుర్తు చేసుకోవాలని కేటీఆర్ అన్నారు.
కరెంట్ కోసం రైతన్నలతో పాటు చివరికి పారిశ్రామికవేత్తలు కూడా పరిశ్రమలకు హాలిడేలు ప్రకటించి, పరిశ్ర���లు బంద్ పెట్టుకున్న పరిస్థితిని మర్చిపోవద్దన్నారు. అంతటి దుస్థితి నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే 65 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేయని పనిని చేసి, 24 గంటల కరెంట్ రాష్ట్రానికి అందించిన నాయకుడు ముమ్మాటికీ కేసీఆర్ అన్నారు. 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కానీ కేసీఆర్ గుర్తులు చెరిపేస్తానన్న రేవంత్ రెడ్డి, చివరికి రైతన్నలకు ఇచ్చే 24 గంటల కరెంట్‌ను కూడా ఆపే కుట్ర చేస్తున్నారన్నారు.
ఈరోజు కేటీఆర్ కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కంటోన్మ��ంట్ ఉప ఎన్నికల సందర్భంగా పొంగులేటి లాంటి మంత్రులు వచ్చి 6,000 ఇండ్లు కంటోన్మెంట్‌కు ఇస్తామని చెప్పిన మాటను గుర్తు చేస్తూ, రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత కనీసం ఒక్క ఇంటిని కూడా కంటోన్మెంట్‌కు, హైదరాబాద్ నగర ప్రజలకు ఇవ్వలేదన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరానికి అద్భుతమైన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, బ్రిడ్జ్‌లు, 20,000 లీటర్ల ఉచిత తాగునీరు, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, జీవో 58, 59 ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వ భూములను అందించిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దే అన్నారు.
కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పేదల ఇండ్లపై పడి 'హైడ్రా' భూతంతో వేలాదిమంది ఇండ్లను కూలగొడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కంటోన్మెంట్లో ఉన్న రక్షణ శాఖ భూములు ఇస్తే, అటు కరీంనగర్ వైపు, నిజామాబాద్ వైపు స్కైవేలు నిర్మాణం చేస్తామని పదులసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఏనాడూ స్పందించలేదన్నారు. చివరికి అప్పటి ప్రభుత్వ ఒత్తిడి మొన్న ఫలించిందని కేటీఆర్ అన్నారు.
దీంతోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆర్మీ అధికారులు అడ్డగోలుగా రోడ్లను ఎప్పటికప్పుడు బంద్ చేస్తే, కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు తీర్చామని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరానికి అప్పటి ప్రభుత్వం చేసిన అభ��వృద్ధిని గుర్తుంచుకొని అన్ని సీట్లలో బీఆర్ఎస్ను గెలిపించారని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అనే దరిద్రాన్ని దేశం మొత్తం తిరస్కరిస్తే… తెలంగాణలో ఆ దరిద్రం తిరిగి వచ్చిందన్నారు.
ఈరోజు జరిగిన సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బహుముఖ పోటీ ఉన్నప్పటికీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి అందరూ కల��సికట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి, ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ��ంబీపూర్ రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మన్నె క్రిశాంక్, గజ్జల నగేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో జరిగిన బీఆర్ఎస్ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో.. 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ఓట్ల సవరణ కార్య��్రమంపై ప్రెజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా గల్లంతు కాకుండా పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి బూత్ స్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
Happy 4th Birthday to our beautiful little princess Aanvi!
It feels like just yesterday when you came into our lives and filled our hearts with so much love and happiness. Today, you are 4 years old and we are so proud of the sweet, caring and joyful little girl you are becoming.
Your smile brightens our days, your laughter fills our home with happiness and your hugs make everything better. You are truly the best gift we have ever received.
Happy Birthday, our little angel. May your life always be filled with happiness, love and endless blessings.
We love you forever..