గుంటూరులో మహిళను వివస్త్రను చేసి టిడిపి నేతలు వేధించిన ఘటనను ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన...
డా.బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహం వద్ద శాంతియుత నిరసన..
నిరసనలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్. ఆసిఫ్ గారు,
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం.
అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూయడం బాధాకరం.
ప్రజాసేవలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
బిగిసిన పిడికిళ్లు..
నినదించిన గళాలు..
అఖిల భారతావణి ఆశలు ఫలించి..
మన దేశాన స్వపరిపాలన - సుపరిపాలన బీజాలు పడిన నాడు, ఈ నేడు!
స్వేచ్చ నేర్పిన గణతంత్రం..
ఇది దేశానికి ఘన మంత్రం..
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు....
YSR cp జాతీయ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
కూటమి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తూ పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం మరియు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసి PAC మెంబర్ షేక్. ఆసిఫ్
అత్యున్నత జీవనానికి, సమానత్వ పోకడకు హితమైన భోదనులు చేసిన మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్బంగా ముస్లిం సోదర సోదరిమణులకు మీలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు...
#MiladUnNabiMubarak#miladunnabi
26-09-2023న విజయవాడ NAC కళ్యాణ మండపంలో నిర్వహించిన ఫ్లవర్ మర్చంట్ రఫీ గారి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలలో పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గం MLA మల్లాది విష్ణు గారు, *ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్. ఆసిఫ్* గారు...