ఈ రోజు తేదీ 05.01.2022 బుధవారం ఉట్నూర్ ASP. హర్షవర్ధన్ IPS.,గారు ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామన్ని సంధర్శించి గ్రామ పెద్దలతో, యువకులతో కలిసి శాంతి బద్రత గురించి చర్చించినారు. యువకులతో మాట్లాడి చధువులపై అవగాహన కల్పిస్తూ ఉన్నత చధువులు చధివి ఉధ్యోగాలు సంపాదించాలని సూచించారు.
ఉట్నూర్ మండలం నర్సాపూర్ (బి) గ్రామంలో శుక్రవారం గోండ్వాన రాయ్సెంటర్ 35 వ వార్షికోచవమ్ నిర్వహించినరు ఈ కార్యక్రమానికి ఏఎస్పి ఉట్నూర్ హర్షవర్ధన్ గారు హాజరైనారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఉన్నత విద్యా పై దృష్టి సారించాలని సూచించారు మరియు వారితో కలిసి మొక్కలు నాటరు.
@adilabad_sp@Vinayak84631210 Sir, in regard to this incident a case is registered in Indervelly Police Station and it is under investigation.
Thank you.
Regards.
ఆదివాసి సాంప్రదాయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన గొప్ప సంస్కృతిగా విరాజిల్లుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర కొనియాడారు. కేస్లపుర్ గ్రామంలో ఏఎస్పీ హర్షవర్ధన్ తో కలిసి "దండారి" ఉత్సవాల్లో పాల్గొని, గ్రామస్తులతో అనేక విషయాలపై చర్చించారు
@TelanganaDGP@TelanganaCOPs@ASP_UTNOOR
కేస్లపుర్ గ్రామంలో ఏఎస్పీ హర్షవర్ధన్, సీఐ సైదారావు మరియు ఎసై నాగనాథ్ తో కలిసి "దండారి" ఉత్సవాల్లో పాల్గొన జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర @TelanganaDGP@TelanganaCOPs@ASP_UTNOOR
ఇచ్చోడలోని గుండాలలో జరిగిన ఘర్షణలకు సంబంధించి 9 FIRలు నమోదు చేసి హత్య కేసులో 12 మంది ప్రధాన నిందితులను మారణాయుధాలతో సహ అరెస్టు చేసిన @ASP_UTNOOR &టీం. ఫరరీలో ఉన్న నిందితుల కోసం 3 స్పెషల్ టీంలు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠినచర్యలు తప్పవన్న ఎస్పి. @TelanganaDGP@TelanganaCOPs
ఆక్సిడెంట్లో గాయపడిన క్షతగాత్రుడిని పోలీసు బండిలో ఆసుపత్రికి చేర్చిన జైనథ్ సీఐ మల్లేష్ మరియు బేలా ఎసై కళ్యాణ్. ఆక్సిడెంట్ జరిగిన వెంటనే #goldenhour లోపు క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాల్ని నిలబెట్టండి.
*Follow traffic rules & stay safe*
@TelanganaDGP@TelanganaCOPs
ఇంద్రవెల్లి హీరాపూర్ గ్రామంలో @ASP_UTNOOR ఆధ్వర్యంలో అదనపు DMHO & 10 డాక్టర్లతో పోలీస్ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు.మారుమూల ప్రాంతంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన సీఐ ఉట్నూర్,ఎసై ఇంద్రవెల్లి,పటేల్,సర్పంచ్ ని అభినందినిచిన జిల్లా ఎస్పి
@TelanganaDGP@TelanganaCOPs@Collector_ADB
మాదకద్రవ్యాలపై ఆదిలాబాద్ పోలీసుల ఉక్కుపాదం. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ పోలీసు బాలగాలతో ఆకస్మిత తనిఖీలు.
నిషేధిత మాదకద్రవ్యాల సాగు, నిల్వ, అమ్మకం మరియు వాడకం కూడా నేరమే. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల సమాచారం ఇచ్చి పోలీసులకి సహకరించండి. @TelanganaDGP@TelanganaCOPs@Collector_ADB
ఉట్నూర్ ఏఎస్పి హర్షవర్ధన్, ఐపీఎస్., సూచన మేరకు గంజాయి సాగుపై ఉట్నూరు సబ్ డివిజన్ పోలీసులు గాలింపులు చేసి వేర్వేరు వ్యవసాయ చేనులలో తనిఖీలు చేపట్టి భారీ స్థాయిలో గంజాయి మొక్కలను పీకి చట్టరీత్యా తగు చర్యలు తీసుకున్నారు.
@adilabad_sp , @TelanganaCOPs