ఆపరేషన్ అరణ్యలో ప్రాణాలకు తెగించి ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న సిబ్బందికి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభినందనలు
•అటవీ సిబ్బందిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు
•పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం విస్తృతంగా గాలింపు
•ఎర్రచందనం అక్రమ రవాణాను ఏమాత్రం ఉపేక్షించం
•విధి నిర్వహణలో గాయపడిన సిబ్బందికి అండగా ఉంటామన్న శ్రీ @PawanKalyan గారు
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో అటవీ సిబ్బంది గాయపడడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రొంపిచెర్ల మండలం బొమ్మాయిగారిపల్లి గ్రామ సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ అరణ్యలో భాగంగా విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బంది వాహనాన్ని దుండగులు ఢీకొట్టిన ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఎర్రచందనం అక్రమ రవాణాదారులు తమ వాహనంతో వేగంగా ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ శాఖ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ ఘటనలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ కె. ప్రకాష్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు శ్రీ పి. రెడ్డి ప్రసాద్, శ్రీ కె. ప్రతాప్, అటవీ సిబ్బంది వాహనం డ్రైవర్ శ్రీ చరణ్ గాయపడినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం గాయపడిన సిబ్బంది ప్రమాదం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నారని అధికారులు ఆయనకు వివరించారు. గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, చికిత్సకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, సిబ్బంది పూర్తి స్థాయిలో కోలుకునే వరకు అటవీ ముఖ్య సంరక్షణాధికారి(PCCF) పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకునే ఆపరేషన్ అరణ్యలో ప్రాణాలకు తెగించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఎర్రచందనం దుంగలు, తూకం యంత్రం, రంపం బ్లేడ్, గొడ్డళ్లు, అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అటవీ శాఖ సిబ్బందిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. అటవీ సంపదను దోచుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఎర్రచందనం అక్రమ రవాణా, అటవీ నేరాలు, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటవీ నేరాల నియంత్రణ విషయంలో కూటమి ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తుందని తెలిపారు. అక్రమ రవాణా ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ, పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితులను త్వరగా పట్టుకోవాలని రెడ్ శాండర్స్ యాంటి స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అధికారులను ఆదేశించారు.
-ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయం
#OperationAranya
A special moment of celebration ❤️🔥
Megastar @KChiruTweets Garu & Mega Power Star @AlwaysRamCharan Garu met Mass Maharaja @RaviTeja_offl Garu and the team of #Irumudi to celebrate the film’s massive success ✨❤️
Book Your Tickets Now!
🎟️https://t.co/OT9pz27kky
#IRUMUDI / #IRUMUDIKATTU
సీతక్క గారూ…ఆడబిడ్డలకు భద్రత కల్పించలేని ప్రభుత్వం ఉంటే ఎంత… ఊడితే ఎంత!
ములుగు జిల్లా - వెంకటాపురం మండలం తెలంగాణ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో
చదువుకుంటున్న ఆడబిడ్డల భద్రతపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి
గిరిజన బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కానీ తెలంగాణ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినుల భద్రతకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్ర ఆందోళనకరం.
ప్రభుత్వం స్పందించకపోతే..తెలంగాణ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను జనసేన పార్టీ దత్తత తీసుకుని, విద్యార్థినుల భద్రత కోసం అండగా నిలుస్తుంది!
#CongressFailedTelangana #JSPForTelangana #JanaSenaTelangana
చెప్పుతో కొడతాం తప్పుడు కామెంట్స్ చేస్తే
ఎప్పుడో వీడియో.. ఒక సినిమా ఈవెంట్ కి సంబంధించినది తీసుకొచ్చి నోటికొచ్చింది వాగుతున్నావ్
అప్పటికి ఆమె స్కామ్ బయటకు రాలేదు కూడా
@kanduladurgesh గారికి ఏం సంబంధం ఆమె చేసిన స్కామ్ కి??
ఇలా ఏడ్చే బదులు యాడనైనా అడుక్కుతినురా ఉత్తరాంధ్ర 💦💦
Some responses leave you with little to say except… Thank You.
When I brought the genuine needs of our tribal families in Eruvada, near Tulasipaka, Chintooru a road, school infrastructure and drinking water to our Hon’ble Deputy Chief Minister Sri Pawan Kalyan garu, he understood the urgency and acted.
An amount of nearly ₹10 crore has been sanctioned for road connectivity to Yeruwada PVTG habitation bringing hope and dignity to families who have waited for these basic needs and other works will also be taken up.
What touches me most is not only the scale, but the speed and sensitivity of his response.
This is the leadership we need: listening to people, understanding their concerns, taking responsibility and turning them into action.
Even with the many responsibilities he carries, the voices of our tribal families at the farthest edges reach his heart.
Thank you, Pawan Kalyan garu. 🫡
This is what public power is truly meant for:-
serving people,
Leaving no one behind…
కొన్ని రోజులుగా ఇలా బెదిరింపులు వస్తున్నాయి... ఇలాంటి వారందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే...
నేను జనసేన జెండా పట్టుకున్నప్పుడే ఏ యుద్ధానికైనా సిద్ధం అని దిగా...
శత్రువు ఎంత పెద్దవాడైనా... సిద్ధపడ్డ జనసైనికుడి ముందు చిన్నవాడే!
ఇప్పుడు కేవలం నేను ఒక ఆదివాసీ ఆడబిడ్డకి న్యాయం జరగాలి అని ప్రయత్నిస్తున్నా...
దీనిని పర్సనల్ గా తీసుకెళ్లకండి... లేదు.. పర్సనల్ గానే తీసుకునేలా చేస్తే ఇసుక మాఫియా నుంచి కమిషన్ కాంట్రాక్ట్ దందాల వరకు అన్నీ మాట్లాడతా!
చూసుకుందాం! ✊🏻
#JaiJanasena
@JSPTelangana@JanaSenaParty@JSPShatagniTeam@PawanKalyan@itsRamTalluri
తుక్కుగూడ ప్రైవేట్ హాస్పిటల్ నర్స్, గిరిజన యువతి శిరీష హత్యపై స్పందించి, మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి @JanaSenaParty తరపున మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా, బాధిత కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము.
#JusticeForSireesha
https://t.co/IyLrwoIrSc
Wishing my dear bhai @mammukka a very Happy 75th Birthday 💐
Your remarkable journey and enduring passion for cinema are truly admirable. May you always be blessed with good health, happiness, and many more wonderful years ahead. ❤️
కళ్యాణ్ గారి జోలికి వస్తే ఒక్కడు కూడా మీకు సపోర్ట్ చేయడు..!
మీకు paid మనుషులు కావాలి..! మాకు అలా కాదు ప్రతి సోషల్ మీడియాలో ఉంటారు అభిమానంతో..!
@PawanKalyan ఇక్కడ లేకపోయినా పనులు చేయిస్తాడు తప్పుడు పనులు చేయడు..!