Ian Botham was famously asked "who writes your scripts" ... the same could be said of Ben Stokes ... the ball after news of his retirement was broken to the ground
నినాదాలు వినిపించినప్పుడు అది ఒక ఉద్యమం...
త్యాగాలు మొదలైనప్పుడు అది ఒక చరిత్ర...
కల నెరవేరినప్పుడు అది తెలంగాణ….
విద్యార్థుల ఆశలు, యువత రక్తం, తల్లుల కన్నీళ్లు, అమరవీరుల త్యాగాలు కలిసి నిర్మించిన ఆత్మగౌరవ గాథకు ఈ రోజు గుర్తింపు….
ఆంధ్ర వాడిగా చెప్పగలను... తెలంగాణ సాధన వెనుక ఉన్న బాధను, పట్టుదలను అర్థం చేసుకోవచ్చు….
విభజన జరగకూడదు కలిసుందాం అని ఆశ పడ్డాం … కానీ మీ పట్టుదల ఉద్యమ పోరాటం ముందు మా పోరాటం నిలువలేకపోయింది ….
తెలంగాణ సోదరులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు …
#TelanganaFormationDay
It's a tough pill to swallow being a fan of @ManUtd and @SunRisers! 😔 Watching our rivals compete in major finals while we're still waiting for our moment to shine is truly disheartening. 💔 The major trophy drought feels endless. Hoping for better days ahead! 🙏🏆
No matter the final score today, my admiration and love for the SRH team are immense. 💖 They've truly earned every bit of respect! 🙌 What a performance! 🏏 #SRH