సుగాలి ప్రీతి తల్లి 2019 లో నన్ను కలిసి తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని చెప్తే.. లక్షన్నర మందితో పోరాటం చేశాం. కానీ YCP ప్రభుత్వం CBIకి ఇచ్చినట్టు ఇచ్చి కేసును పక్కన పడేసింది. నేను స్వయంగా ఆ కేసును తీసుకోబోతుంటే.. గత ప్రభుత్వంలోనే సాక్ష్యాలు, DNA రిపోర్టులను కూడా మార్చేసి చెరిపేశారు.గత పాలకులు చేసిన తప్పుల వల్ల సాక్ష్యాలు లేక క్రిమినల్స్ తప్పించుకునే పరిస్థితి వచ్చింది.
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Historic and emotional moment for Telangana JanaSena!
Chief Sri @PawanKalyan garu graced the inauguration of the Telangana State Party Head Office, marking a significant milestone in the party's journey in Telangana.
'It's truly inspiring to see Telangana JanaSena leaders establish this office with their own commitment and collective effort. It feels like coming back home.'
Sri @PawanKalyan's speech at JanaSena Party Telangana Head Office inauguration in Hyderabad.
#JanaSenaTelangana
గౌరవనీయులైన ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ అన్నగారితో తెలంగాణ జనసేన పార్టీ ఆఫీస్ ప్రారంభం సందర్భంగా
జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ రామ్ తల్లూరి గారు వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ గారితో
మీ సంపత్ నాయక్
జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు
Hyderabad, Telangana: Jana Sena Party General Secretary Ram Talluri says, "Today we are going to start the state Jana Sena party headquarters and we've been planning this from the last six months and now this is the situation has come and time has come..."
#WATCH | Andhra Pradesh Deputy CM and JanaSena Party president Pawan Kalyan participates in the inauguration of the party’s new office in Manikonda, Hyderabad. A large number of party workers and fans attended the event.
So Tamilnadu , Karnataka and Andhra Pradesh are all wooing one small start up after they complained on X how hard it is to get land to start a company . How about a Shark Tank with @naralokesh@Keerthana4VNR@MBPatil 😃 seriously a platform to connect entrepreneurs , investors , state governments , the Y combinator of India
నేడు ప్రారంభం కానున్న జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఏర్పాట్లు పూర్తి. అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం.
#JanaSenaTelangana
Lokesh Garu, your proactive approach is commendable. I am requesting a brief, ten-minute meeting. I assure you that your time will be highly valued. My startup was founded with immense passion and a clear vision. I simply seek an appointment.
#APGrowth#EXI