అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏపీ యువతి కేసులో ట్విస్ట్
ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు, మల్లీశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి
అయితే ఆమె మృతితో రూ.1400 కోట్ల స్కాంకు లింక్ ఉన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు
షేక్ బజార్ కిసాన్ పరివార్ పేరుతో భూపాల్ నాయక్ అనే వ్యక్తి మరికొందరు డిపాజిట్లు సేకరించి మోసం చేయగా.. ఈ కంపెనీకి డైరెక్టర్గా ఒప్పంద పత్రాల్లో సంతకం చేసిన ప్రసన్న
ఇప్పటికే భూపాల్ను అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్న గుజరాత్ పోలీసులు
దీంతో పలు అనుమాననాలకు తావిస్తున్న ప్రసన్న మరణం
85% of the world’s asylum seekers are Muslims. But they do not seek asylum in any of the 50 Muslim countries.
They only go to non-Muslim Western countries.