23సంవత్సరాల నేను అభిమానించే AA కోసం ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటూ సినిమా పరంగా సామాజిక సేవతో సాగిన ఈ ప్రయాణాన్ని ప్రేక్షక అభిమానులకు త్వరలో మేము పడినశ్రమ సోషల్ మీడియాలో నిజాయితీగల అభిమానులకు తెలియజేస్తాను.@alluarjun@GeethaArts@imsarathchandra@AafBalaji@AA_CELEBRATIONS
WELCOME TO VIZAG 🔥 22 సం.క్రితం ఆర్య షూటింగ్ కి అల్లు అర్జున్ గారిని రైల్వే స్టేషన్ నుంచి మేఘాలయ హోటల్ వరకు భారీ ర్యాలీతో ఆహ్వానం పలికిన విశాఖ సిటీ అభిమానులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మీవెంట నడిచే అభిమానులుగా నడుస్తూనే ఉంటాము.
బాలాజీ రెడ్డి @alluarjun@imsarathchandra@AafBalaji
హాస్యబ్రహ్మ పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారి 22వ వర్ధంతి సందర్భంగా ఆర్ కె బీచ్ రోడ్డు లో పిన్నాకిల్ హాస్పిటల్ వారిచే హెల్త్ చెకప్ మరియు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.జి బాలాజీ రెడ్డి @alluarjun@AlluSirish@GeethaArts@imsarathchandra@Bunnyannacult55
ఈ నెల 31/07/26 "కీర్తిశేషులు ఆశయానికి భాష్యం చెప్పిన పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య" గారి "22"వ "వర్ధంతి" సందర్భంగా ఆర్ కె బీచ్ రోడ్ లో ఉన్న విగ్రహానికి పెయింటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది..@alluarjun@GeethaArts@AlluSirish@imsarathchandra
వేసే ప్రతీ అడుగు శిఖరాన్ని తాకూతుంటే, వెనక్కిలాగే విమర్శలకి సమాధానంగా మీ ప్రతీ మెట్టు ఉన్నతిని చాటుతూ సమస్యకు సమాధానం చెప్పేలా ని ప్రతిభకు పట్టం కడుతున్నాయి, నువ్వు పంచే వెలుగులో మేము నీ నీడగా మారి నీతో కలిసి ప్రయనిస్తాం...@alluarjun@imsarathchandra@AafBalaji@Bunnyannacult55
My father is my God . He is the only God I can see, hear, speak to, touch & the one who has given me almost everything in life.
Happy Father’s Day to my dad and to every sweet dad in the world. 🖤
#FathersDay