మొన్న బోవనగిరి లో SC గురుకుల హాస్టల్ లో జరిగిన 10 th class అమ్మాయిలు హత్య
ఇంకా స్పందించని విద్యా షాక మంత్రి #RandaRevanth
ప్రశ్నించే గొంతులు ముగాబోయినాయి
#teenmarmallanna#Rspraveenkumar#ToliveluguRaghu#Oktvsravya#Mahipalyadav YouTube channels
#Pachamedia ఈ న్యూస్ కవర్ చెయ్యడం లేదు.
దళిత బిడ్డల అంటే ఇంత చిన్న చూపా
#కేసీఆర్ ప్రభుత్వంలో ఇలా అయ్యి ఉంటే రాష్ట్రo మొత్తం రచ రచ చేసే వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతాలే