అధికార మదంతో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులతో కొనసాగుతున్న కాంగ్రెస్ అరాచక పర్వం!
మంచిర్యాల జిల్లా, క్యాతనపల్లిలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేస్తే వారిపై కేసులు నమోదు చేయాల్సింది పోయి తిరిగి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టి శునకానందం పొందుతున్న మంత్రి వివేక్, కాంగ్రెస్ గూండాలు!
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అరెస్ట్ చేసి దౌర్జన్యంగా జైల్లో పెట్టి.. 13 మంది బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసిన కాంగ్రెస్ సర్కార్..
అక్కడితో ఆగకుండా ఇవాళ ఎమ్మెల్యే @kova_laxmiతో పాటు మరో ముగ్గురు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసిన కాంగ్రెస్ సర్కార్
మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు..
కాంగ్రెస్ అరాచకాలు, ఆగడాలు, దౌర్జన్యాలను ప్రజా క్షేత్రంలో బయటపెడతాం.. ఎండగడుతూనే ఉంటాం!
మంచిగా సదువుకోండి.. బిడ్డ 🩷
పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం..
మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న కేసీఆర్ గారు..
ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయిన ఇద్దరు బడుగు బిడ్డలకు కేసీఆర్ భరోసా.
బీటెక్ ఇంజనీరింగ్ చదువు పూర్తి కోర్సుకు ఫీజు చెల్లింపు.. విడివిడిగా చెక్కులు అందజేత.
విద్యుత్ ప్రమాదంలో ఇటీవల మరణించిన ఎర్రవెల్లి గ్రామ నివాసి పేద రైతు చిన్రాజు సత్తయ్య కుమారుడు, స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న నవీన్, అదే గ్రామానికి చెందిన, ప్రమాదవశాత్తూ కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన మరో పేద రైతు పెద్దోళ్ల సాయిలు కొడుకు, బీటెక్ చదువుతున్న అజయ్‌లను చేరదీసి వారి ఇంజనీరింగ్ చదువు పూర్తికాలపు ఫీజులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చెల్లించారు.
వారికి అవసరమయ్యే పుస్తకాలు, కంప్యూటర్ల కోసం కూడా ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు వారికి విడివిడిగా చెక్కులు అందించారు.
"కష్టపడి మంచిగా చదువుకోండి బిడ్డా.. మీరు కష్టపడి గొప్ప స్థాయిని చేరుకోవాలి. ఫీజుల కోసం భయపడొద్దు. ఏ సమస్య వచ్చినా నేనున్నా.." అంటూ భరోసా నిస్తూ కేసీఆర్ గారు వారిని ఆశీర్వదించారు.
కాగా.. విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్రాజు సత్తయ్య కుటుంబానికి సంబంధిత విద్యుత్ శాఖ నుంచి చట్టపరంగా అందే ఆర్థిక తదితర సాయం గురించి పర్యవేక్షించి వారికి న్యాయం జరిగేలా చూడాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్ రెడ్డిని కేసీఆర్ గారు ఆదేశించారు.
కుటుంబ పెద్దను కోల్పోయిన తమను గుర్తించి, ఆదరించి, ఆర్థికంగా ఆదుకుని, తమ పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన కేసీఆర్ గారికి పిల్లల తల్లులు చేతులెత్తి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. తమ చదువుకోసం భరోసాగా నిలిచిన కేసీఆర్ గారికి ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని పట్టుకున్న మాగంటి సునీత, బీఆర్ఎస్ కార్యకర్తలు
దొంగ ఓట్లు వేసేందుకు భారీగా జనాలను తీసుకొచ్చి యూసఫ్‌గూడ డివిషన్లోని మహమ్మద్ ఫంక్షన్ హాల్లో ఉంచిన కాంగ్రెస్ నాయకులు
పోలీసులు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగిన మాగంటి సునీత
గులాబీమయం కానున్న వెంగళరావు నగర్ 💥
ఈరోజు సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి మద్దతుగా వెంగళరావు నగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS రోడ్‌షో.
📍 లొకేషన్: చాకలి ఐలమ్మ విగ్రహం, కృష్ణకాంత్ పార్క్ వద్ద
#RAMpage
#JubileeHillsByElection
#JubileeHillsWithBRS
#VoteForCar
@magantigopimla
రియాజ్‌ను వెతికే ప్రక్రియలో తన భార్య, తల్లిపై లైంగిక దాడి చేశారు.. ప్రైవేట్ భాగాల్లో కారం పొడి చల్లారు!
రియాజ్ మైనర్ పిల్లలను తలకిందులుగా వేలాడదీసి, వారి దుస్తుల్లోకి బల్లులు, కప్పలను వదిలి చిత్రహింసలు పెట్టారు!
రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై సంచలన విషయాలను బయటపెట్టిన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ
ఒక రాజకీయ నాయకుడి ఫేక్ నోట్స్ కుంభకోణం దాచిపెట్టడానికే ఈ ఎన్కౌంటర్ చేసినట్టు అనుమానాలు ఉన్నాయని తెలిపిన కమిటీ సభ్యులు
రియాజ్ మైనర్ పిల్లల కళ్లల్లో కూడా కారంపొడి చల్లారని నిర్ధారించారు
కస్టడీలో రియాజ్ చనిపోయాక, అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి, తప్పించుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు కట్టు కథ సృష్టించారని ఆరోపణలు
ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ బయటపెట్టిన సంచలన విషయాలు👇
రియాజ్ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు, ఆ పనిలో భాగంగా ఒకరోజు ఆసిఫ్ అనే వ్యక్తి స్కూటీ జప్తు చేశాడు
ఆ స్కూటీలో రియాజ్‌కు 3 లక్షల రూపాయలు దొరికాయి, తీరా చూస్తే అవి ఫేక్ నోట్లు అని తెలుసుకున్నాడు
ఫేక్ నోట్లను పలువురికి ఇచ్చి UPI ద్వారా నగదు బదిలీ చేయించుకుని, ఆ డబ్బును ఖర్చు చేశాడు
ఒకరోజు ఆసిఫ్ వచ్చి తన బండి, 3 లక్షలు ఇవ్వాలని, లేకపోతే తన కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు
రియాజ్‌కు ఏం చేయాలో తెలియక.. ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్‌ను సంప్రదించి కాపాడమని వేడుకున్నాడు
ప్రమోద్, రియాజ్‌ను ఒక ఉన్నతాధికారి వద్దకు తీసుకెళ్లగా, అతను రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశాడు
తాను అంత డబ్బు ఇవ్వలేనని రియాజ్ చెప్పడంతో.. రియాజ్‌ను ఎరగా వేసి ఫేక్ నోట్ల స్కామ్ బయటపెట్టాలని నిర్ణయించిన పోలీసులు
ఇదంతా గ్రహించి పారిపోయిన ఆసిఫ్
రియాజ్ ఇన్ఫార్మర్గా మారాడని అనుమానంతో, అతన్ని చంపేందుకు నిర్ణయించుకున్న ఆసిఫ్ గ్యాంగ్
దీంతో రూ.1 లక్ష లంచం ఇస్తే ఆసిఫ్ గ్యాంగ్ నుండి కాపాడతామని రియాజ్‌కు తెలిపిన పోలీసులు
స్థానికుల సమాచారం ప్రకారం అక్టోబర్ 17వ తేదీన రియాజ్, ప్రమోద్ పోలీసులు తెలిపిన స్థలంలో కాకుండా రహస్యంగా కలుసుకుని, లంచం గురించి చర్చించుకున్నారు
రియాజ్, కానిస్టేబుల్ ప్రమోద్ రహస్యంగా కలుసుకున్న విషయం తెలిసి, రియాజ్‌ను చంపేందుకు వచ్చిన ఆసిఫ్ గ్యాంగ్
ఆసిఫ్ గ్యాంగ్ దాడి నుండి రియాజ్ తప్పించుకున్నాడు, కానీ కానిస్టేబుల్ మృతి చెందాడు
చిన్న గాయంతో ఉన్న ఆసిఫ్‌ను హైదరాబాద్ ఆసుపత్రికి ఎందుకు తరలించారు అనేది సందేహాలకు తావిస్తుంది
ఎలాంటి విచారణ లేకుండా కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ చంపాడని పోలీసులు నిర్ధారించారు
ప్రమోద్ మృతదేహం వీడియోలు, ఫోటోలు కూడా పోలీసులు తీయలేదు
రియాజ్ కోసం వెతికే క్రమంలో అతని భార్య, తల్లి, ఇద్దరు మైనర్ పిల్లలను రెండు రోజులు అక్రమంగా స్టేషన్లో నిర్బంధించారు
అతని భార్య, తల్లిపై పోలీసులు లైంగిక దాడులు చేశారు, ప్రైవేట్ భాగాల్లో కారంపొడి చల్లారు
రియాజ్ పట్టుబడ్డాక కోర్టులో హాజరు పరచకుండా నేరుగా అరెస్టు చేసి అతన్ని చిత్రహింసలు పెట్టారు
థర్డ్ డిగ్రీ చేయడంతో రియాజ్ కస్టడీలోనే చనిపోయాడు
చనిపోయిన రియాజ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, తప్పించుకోబోతే ఎన్కౌంటర్ చేశామని పోలీసులు అబద్ధాలు చెప్తున్నారు
రియాజ్ స్కూటీ, హత్య చేసిన ఆయుధం లాంటి ఆధారాలు ఏవీ పోలీసులు ప్రవేశపెట్టలేదు
కాల్ రికార్డింగ్స్, సీసీటీవీ ఫుటేజ్ లాంటివన్నీ పోలీసుల అదుపులోనే ఉన్నాయి
ఈ ఎన్కౌంటర్ కచ్చితంగా ఒక కస్టొడియల్ డెత్ కవర్ చేసే బూటకం మాత్రమే
రాహుల్ గాంధీ అన్ని మతాల ప్రజలు ఒకటే అని చెప్తుంటే.. తెలంగాణలో దానికి విరుద్ధంగా పాలన జరుగుతుంది
ఒక ఫేక్ నోట్స్ కుంభకోణం దాచిపెట్టేందుకే ఈ ఎన్కౌంటర్ నాటకం ఆడినట్లు మాకు అనుమానాలు ఉన్నాయి
దీనిపై సీబీఐ ఎంక్వయిరీ జరిపించాలని హైకోర్టు న్యాయమూర్తిని అడుగుతాము
Outstanding performance by our Indian women cricket team!
Beating the world champions Australia in a World Cup knockout is no small feat… a truly historic win.
Special applause to @JemiRodrigues for her calm and classy innings under pressure.
One last step to go… bring the cup home! 🏆
@BCCIWomen
**సినిమా కార్మికులారా ఒకసారి ఆలోచించండి**
కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి సుమన్ గారు..?
👉 నాగార్జున గారి N కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చినందుకా?
👉 అల్లు అర్జున్ గారిని జైలుకు పంపినందుకా?
👉 సమంత గారిని అవమానించినందుకా?
👉 సినిమా కార్మికులను ఇబ్బంది పెట్టినందుకా?
సినిమా పరిశ్రమను ఇంత అవమానపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఎందుకు ఇవ్వాలి ?
**కెసిఆర్ గారు ఉన్నపుడు సినిమా కార్మికులను యాక్టర్ లని సినిమా ఇండస్ట్రీ ని ఎంత గొప్ప గా పూలల్లో పెట్టి చూసుకున్నాడో గుర్తుంచుకోవాలి**
– పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే హుజురాబాద్