Raj Nagar, MS Maqtha, Khairatabad ప్రాంతంలో రోజూ చెత్తను శుభ్రం చేస్తున్నా దుర్వాసన సమస్య కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో పెద్ద డస్ట్బిన్లు ఏర్పాటు చేయగలరు.
@GHMCOnline#Khairatabad#GHMC
🗳️ Political Social Media Services Available
📢 Political Campaign Promotions Available
🎯 Political Digital Promotions
📲 Political Social Media Management
🎬 Political Campaign Shoots & Promotions
@NaveenaPrasadM@BRSParty_News#political#media#telangana
🎬 మీ ప్రతి ప్రత్యేక క్షణాన్ని చిరస్మరణీయంగా మార్చేది ANR Media – Abhilash Goud Pro!
🎵 ప్రైవేట్ సాంగ్స్
💍 వెడ్డింగ్స్ & ఈవెంట్స్
🚁 డ్రోన్ షూట్స్
📷 కెమెరా రెంటల్స్
🏢 రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్
🎥 షూటింగ్ & ఎడిటింగ్ సేవలు
మీ సంతృప్తే మా లక్ష్యం.
📞 సంప్రదించండి: 7893978132
"నర్సంపేట నేడు జనసంద్రంగా మారింది... ఒక మనిషిని కాదు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడిని చివరిసారి చూసేందుకు వేల కళ్లూ తడిశాయి." 😭
@KTR_News@BRSParty_News@BRSHarish
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇక లేరు...
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు, తెలంగాణ ఉద్యమానికి అంకితమైన యోధుడు.
మీ సేవలు, మీ చిరునవ్వు, మీ నాయకత్వం ఎప్పటికీ చిరస్మరణీయం.
మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి. 🙏💐
#PeddiSudarshanReddy#Narsampet#RIP
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణ వార్త ఎంతో బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. 💐🕯
తమ్ముడు @AbhilashEditor …
ఎడిటింగ్ లో ప్రో…
నేను బలవంతం చేస్తే X లోకి వచ్చిండు…
BRS అంటే అభిమానం…
కాంగ్రెస్ నుంచి రోజొక బెదిరింపు కాల్..
అయినా పట్టించుకోకుండా BRS కోసం పని చేస్తుండు…
తనతో వర్క్ చేయించుకోవాలి అనుకుంటే తనని ఫాలో కొట్టి DM చేయండి…