గాజు గ్లాసు గుర్తుని జనంలోకి బలంగా తీసుకువెళ్లండి,ఇది పారదర్శకతకు చిహ్నం, ఈ గాజు గ్లాసు లో లైట్ వేసి చూస్తే ధర్మ చక్రం ప్రతిబింబిస్తుంది.
జనసేన తీసుకురాబోయే నీతివంతమైన రాజకీయాలకు
ఈ గాజు గ్లాసు ప్రతి రూపం🚩
@JanaSenaParty@JSPVeeraMahila@PawanKalyan@mnadendla
చుండూరు మండలంలో @JanaSenaParty కార్యకర్తలను అకారణంగా పోలీస్ స్టేషన్ లో అక్రమంగా బంధించిన పోలీసు వారి తీరుకి నిరసనగా చుండూరు మండల జనసేన నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.