@ysjagan LG Polymers Blast appudu Nuvvu enni rojulaki echav? Nuvvu emaina nee Jobu lo dabbulu echava? LG Polymers echina 143 Crores evarevariki pancha vo lekka lu Cheppu.
నీకు అధికార మదం బాగా ఎక్కింది గోవర్ధన!
నీ అహంకారం అట్లాంటాలో చూసా, డల్లాస్లో చూసా.
ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతోందా?
“మీ కుటుంబంలో ఎవ్వరూ చనిపోలేదు” అని చెప్పేంతగా మనుషుల బాధల పట్ల నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడగలవు? 😡
నువ్వొక్కడివి చాలు బాబోరిని సంక నాకించడానికి..
“రెడ్ బుక్” పేరుతో నువ్వు చేసిన అరాచకాలు అన్ని. .ఇన్ని కావు. .
అధికార మదం శాశ్వతం కాదు. ప్రజల తీర్పు ముందు ప్రతి అహంకారానికీ ముగింపు ఉంటుంది.
నీ అధికార మదం దిగే రోజులు కూడా త్వరలోనే వస్తాయి. గుర్తుంచుకో.
#SaveAPfromTDP
వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద జగన్ ఆలోచనలు ఏంటో చూడండి..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసేసి అక్కడ రాజధాని కడదాం అని జగన్ చేసిన ప్రొపోజల్ ఓప్పుకోలేదనే నన్ను Chief Secretary పదవి నుంచి తొలగించాడు - LV సుబ్రహ్మణ్యం
ఇది నేను చెబుతున్నది కాదు ఈనాడు పత్రికలో రాసిన వార్త!
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే విధంగా MAN POWER ను కుదిస్తున్నారు.
కార్మికులను తొలగించడం పై పెట్టే దృష్టి నిర్వహణలో మెరుగుపడితే ఈ ప్రమాదం జరిగేది కాదు.
3.2 Million Tons Production ఉన్న రోజుల్లో 18 వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు.
6.2 Million Tons Production ఉంది 8 వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు.
చంద్రబాబు నాయుడు సుపుత్రుడు చెబుతున్న రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఎందుకోసం అంటే..
ఉద్యోగుల సంక్షేమం కోసం కాదు, ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ లేదా సేఫ్టీ పారామీటర్లు పెంచడం కోసం కూడా కాదు.
వీఆర్ఎస్లు, బ్యాంకు బకాయిలు చెల్లించడం, జీఎస్టీ బకాయిల కోసం ఈ ప్యాకేజీ ఇచ్చారు.. - @ysjagan
చంద్రబాబు నాయుడు సుపుత్రుడు చెబుతున్న రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఎందుకోసం అంటే..
ఉద్యోగుల సంక్షేమం కోసం కాదు, ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ లేదా సేఫ్టీ పారామీటర్లు పెంచడం కోసం కూడా కాదు.
వీఆర్ఎస్లు, బ్యాంకు బకాయిలు చెల్లించడం, జీఎస్టీ బకాయిల కోసం ఈ ప్యాకేజీ ఇచ్చారు.. - @ysjagan
@Radhachekram Ore Badco mee Jagan Christian, Esu Chakram ani pettukora Beverse na kodaka. Ma Devudi peru petrukotaniki siggu, saram ledha.? Mee Esu ki mahima ledha?
SCAM ALERT!
ఈ మధ్య విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ, వీసా ఇప్పిస్తామంటూ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి మోసపూరిత వలలో చిక్కుకోవద్దు. వీసా స్కాంలో మీరు బాధితులు అయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో / CCS లో రిపోర్ట్ చేయండి.
#VisaScam#TelanganaPolice