#good#descision 👌
అందరూ సౌండ్స్ కొంచెం తక్కువగా పెట్టుకుని ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా నిమజ్జనం చేసుకోవాలని ఫ్రెండ్స్ అందరికీ కోరుకుంటున్నాను ...
#LokeshNara#Anna#thankyou
నేను నటించిన కరణం గారి వీధి మూవీ లో నుండి వచ్చిన సాంగ్ కి సీనియర్ ఎన్టీఆర్ గారి డాన్స్ పర్ఫామెన్స్ తో సాంగ్ and movie ప్రమోషన్
బ్లెస్ మీ ఫ్రెండ్స్ ఎవరీవన్ ప్లీజ్ కామెంట్ లైక్ థాంక్యూ వెరీ మచ్ నేను మీ రవికాంత్
#TrendingVideo#ViralVideo#Telugu#Hyderabad#ActorRavikanth
> Senior Actor అజయ్ ఘోష్ అన్న గారితో ఒక జ్ఞాపకం... భవిష్యత్తుకు స్ఫూర్తి! 🙏
> మీ రవికాంత్ రావినూతల
#Ajaygosh anna garu #iamRavikanth@ActorRavikanth