ప్రముఖ నటులు గిరిబాబు గారు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది.
విలక్షణమైన నటనతో, తనదైన ప్రత్యేక శైలితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల ద్వారా నటుడు గా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం.
ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి 🙏
What's stopping you from bringing the Mahabharata to the big screen when you have all the resources and talent within the Mega family @GeethaArts@KonidelaPro@KChiruTweets Risk theeskovachhu kadhaa?
Wonderful work, @shilpareddy217 ❤️
The Linga Bhairavi Devi Stuthi is such a beautiful and soulful rendition.
▶️ https://t.co/GcBgY2lhcp
The devotion, sincerity and emotion with which you have brought this alive make it truly special. It is lovely to see your faith expressed so beautifully through music.
Best wishes!