https://t.co/NaziohgTs9
ఎలక్షన్ 2019 పై విశాఖపట్నం లో అద్దం న్యూస్ నిష్పక్షపతంగా చేసిన చేసిన సర్వే
Election Survey Conducted by Addham News at Visakhapatnam
https://t.co/NaziohgTs9
|Like| |Share| |Subscribe|
విశాఖపట్నం బీచ్ ను శుబ్రపరిచేందుకు14ఏప్రిల్ న "స్వచ్ఛ్ వైజాగ్" పేరుతో @JanaSenaParty MP అభ్యర్థి V V లక్ష్మి నారాయణ @VVL_Official గారు చేపట్టిన కార్యక్రమంలో జనసేన కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు #SwatchhVizag#AddhamNews
https://t.co/FMGGksdCs3
https://t.co/PUm4tnLMKc
@JanaSenaParty భీమిలి నియోజకవర్గం అభ్యర్థి @DrSandeepJSP గారు వైజాగ్ బీచ్ ను శుబ్రపరిచేందుకు చేపట్టిన "స్వచ్ఛ్ వైజాగ్" అనే కార్యక్రమానికిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అద్దం న్యూస్ తో ఎలక్షన్ పై తన అభిప్రాయం పంచుకున్నారు #Janasenaparty#SwatchhVizag
https://t.co/ib5AExdSPP
@JanaSenaParty MP అభ్యర్థి V V లక్ష్మి నారాయణ @VVL_Official వైజాగ్ బీచ్ ను శుబ్రపరిచేందుకు ఆదివారం 14 ఏప్రిల్ న "స్వచ్ఛ్ వైజాగ్ " అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు #AddhamNews#SwatchhVizag