मां की ममता बच्चे का प्यार जीत गया एक शिकारी से
यह घटना किसी वन्यजीव अभ्यारण की है
एक शेरनी ,हिरण और उसके बच्चे पर हमला करती हैं
हिरणी तुरंत ही अपना शरीर शेरनी के
हवाले कर देती है बच्चे की जान को बचाने के लिए शेरनी तुरंत गर्दन दवा लेती है हिरणी का
मासूम छोटा बच्चा शेरनी पर अपने सर से दो, तीन बार हमला करता है अपनी मां को
छुड़ाने के लिए
शेरनी के अंदर दया आ जाती है
मां की ममता जग जाती है
शेरनी हिरणी को तुरंत छोड़ के जंगल में चली जाती है
इस घटना से हमें यह प्रेरणा मिलती है की मां की ममता हमेशा बच्चों के प्रति वफादार होती है
जब एक बच्चे के लिए जानवर भी पीछे हट जा रहे हैं तो
इंसान के अंदर इतनी क्रूरता कहां से आती है
గుర్రపు డెక్క.. తెస్తోంది లెక్క
వ్యర్థానికి అర్థం చెబుతూ, చెత్త నుంచి సంపద సృష్టించే సీఎం చంద్రబాబు గారి మరో దార్శనిక ఆలోచన విజయగాథ ఇది. కాలువలు, చెరువుల్లో పెరిగే కలుపు మొక్క గుర్రపుడెక్కతో ఎన్నో ఇబ్బందులు. వీటిని తొలగించేందుకు వ్యయప్రయాసలు. సీఎం చంద్రబాబు గారి ఆలోచనతో ఇప్పుడు గుర్రపు డెక్క తొలగింపు కోసం వ్యయం లేదు. తొలగించిన గుర్రపుడెక్కతో అందమైన బుట్టలు, అల్లికలు సాధ్యమవుతున్నాయి. ఇవి తయారు చేస్తూ డ్వాక్రా మహిళలు ఉపాధి పొందుతున్నారు. బంటుమిల్లి మండలం, లేళ్లపాలెంలో గుర్రపుడెక్క నుంచి లెక్క సంపాదిస్తున్న మహిళల స్ఫూర్తివంతమైన కథనం..
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
మొహర్రం ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి!
మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
మొహర్రం సందర్భంగా నిర్వహించిన తజియా ఊరేగింపులో తజియా హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగలడంతో కరెంట్ షాక్‌కు గురై ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రాట్లం జిల్లాలోని హత్నారా గ్రామంలో జరిగింది.
#MadhyaPradesh #Ratlam #Muharram #ElectricShock #BreakingNews #IndiaNews #SumanTV #SumanTVOfficial
ఆన్లైన్ ఆటల ఉచ్చులో పడి చిన్నారులు మానసికంగా, ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు తల్లిదండ్రులంతా తక్షణమే అప్రమత్తం కావాలి.
ఇటీవల @CyberCrimeshyd వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం.. పిల్లలే దొంగచాటుగా పెద్దల మొబైల్స్‌లోని బ్యాంక్ కార్డులు, యూపీఐ వివరాలను ఉపయోగించి 'ఫ్రీ ఫైర్', 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' వంటి ఆటల్లో వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తేలింది.
కేవలం ఆర్థిక నష్టమే కాకుండా, ఈ ఆటల ద్వారా పరిచయమైన అపరిచితుల మాయలో పడి కొందరు బాలికలు ఇళ్లు వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధపడిన ప్రమాదకర సంఘటనలు కూడా మా దృష్టికి వచ్చాయి.
ఈ పరిస్థితిని నివారించేందుకు తల్లిదండ్రులంతా తక్షణమే తమ ఫోన్ల నుండి బ్యాంక్ కార్డుల ఆటోఫిల్ వివరాలను తొలగించి, పేరంటల్ కంట్రోల్స్ ఆన్ చేసుకోవాలి.
పిల్లల భద్రత కోసం 'పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం' అనే త్రిసూత్రాన్ని పాటిస్తూ, వారి రోజువారీ ఆన్లైన్ కార్యకలాపాలను గమనించాలి.
#CyberSafety #OnlineGaming #ParentalControl #ChildSafety #HyderabadPolice
హైదరాబాద్ నగరంలో చారిత్రక బీబీ కా ఆలం ఊరేగింపు ప్రశాంతమైన, శాంతియుత వాతావరణంలో ముగిసింది.
చార్మినార్ వద్ద భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించాను. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పవిత్ర ఆలంకు సాంప్రదాయ దట్టీని సమర్పించాను.
దాదాపు 2,000 మందికి పైగా సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించాం. డ్రోన్లు, హార్స్ రైడింగ్ బృందాలు క్షేత్రస్థాయిలో భద్రతను పర్యవేక్షించాయి.
ఈ ఉరేగింపు విజయవంతానికి సహకరించిన షియా కమ్యూనిటీ ప్రజలకు, మత పెద్దలకు, సమన్వయం అందించిన ప్రభుత్వ శాఖలకు, విధి నిర్వహణలో నిమగ్నమైన మా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు.
#Hyderabad #BibiKaAlam
ప్రమాదం ఎప్పుడూ పిలిచి రాదు! ⚠️
ప్రకృతి సిద్ధంగానో, సాంకేతిక లోపం వల్లనో... ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు.
చాలామంది హెల్మెట్‌ను పోలీసులకు భయపడో, జరిమానా తప్పించుకోవడానికో ధరిస్తున్నారు. అది తప్పు!
హెల్మెట్ అనేది మీ జేబులో పడే 'ఫైన్' కాపాడుకోవడానికి కాదు... మీ ఇంటి దీపం ఆరిపోకుండా చూసుకోవడానికి! మీరు సురక్షితంగా ఇంటికి చేరాలని కోరుకునే మీ కుటుంబ సభ్యుల నవ్వులను కాపాడటానికి!
ఒక్క నిమిషం బద్ధకం - జీవితకాల వేదనకు కారణం కావొద్దు. చిన్న ప్రయాణమైనా, పెద్ద ప్రయాణమైనా... హెల్మెట్ మర్చిపోకండి.
గుర్తుచుకోండి.. మీ భద్రత, మీ కుటుంబానికి మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి.
ఈ ప్రమాదం ఇటీవల బెంగుళూరులోని రాజాజీనగర్ లో జరిగింది.
#RoadSafety #WearAHelmet #SafetyFirst #DriveSafe
Drugs don't just destroy lives they steal dreams, opportunities, and futures. Every decision you make today shapes the life you live tomorrow.
Let's work together towards a healthier, safer, and drug-free Telangana.
#SayNoToDrugs#DrugFreeTelangana#TelanganaPolice