జగనన్న కోవిడ్ లాంటి విపత్కర పరిస్తుతులలో స్పందించిన తీరు అద్భుతం. అన్నా మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో రాజమండ్రి మరియు రాజమండ్రి రూరల్ ఇండ్ల స్థలములు విషయంలో ఒకసారి ఆలోచించకపోతే ప్రకృతి ప్రకోపానికి మరికొంతమంది బాలి కాక తప్పదు. దయచేసి విచారణజరపాలి