మన్యం వీరుడు, విప్లవకారుడు, బ్రిటీష్ వారి బుల్లెట్లకు రొమ్ము విరిచి ఎదురు నిలిచిన వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#AlluriSeetaramaRaju
Had a warm and productive meeting with the Hon’ble Governor of Andhra Pradesh, Shri Abdul Nazeer Garu, today.
It was a pleasure interacting with him and exchanging thoughts on various matters. Grateful for his valuable guidance and gracious hospitality.
@governorap
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల నియామకం
• జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో నా స్వీయ పర్యవేక్షణలో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను" నియమిస్తున్నాము.
• ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకులు
• పార్టీ పట్ల నిబద్ధత, స్థానిక అంశాలపై అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులు
• నిలకడగా ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదులో పాల్గొన్న ముగ్గురు సాధక్స్
• ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం ముగ్గురు సాధక్స్
• మొత్తం 28 మంది నాయకులు, సాధక్స్ తో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ఏర్పాటు
• వీరికి సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బంది
• ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో కష్టపడిన నాయకులు, సాధక్స్, జనసైనికుల సమాచారం సేకరణ.
• 2014 నుండి జనసేన జెండాను మోస్తున్న జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దేలా పార్టీ నిర్మాణం
• పార్లమెంట్ నుండి గ్రామ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారికి, వారి ఆసక్తికి తగిన విధంగా బాధ్యతలు
• సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం నా ఆధ్వర్యంలో తీసుకోబడుతుంది.
• జనసైనికులలోని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, అంకితభావాన్ని గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
#JSPMembershipToLeadership
1.Provided ₹1 lakh for immediate medical expenses🙏🏻
2.Arranged a canteen setup to support the parents' livelihood🫡
3.Promised Niranjan a puppy and secured the house owner's approval♥️
#OG2- నువ్వే నా Special guest🥺♥️
Ela ra troll cheyalani anipistundi
ఏం కళ్ళు @PawanKalyan సార్… ఆ కళ్ళలో కనిపించే ధైర్యం ఒక విప్లవం, ఆ చూపులో కనిపించే నిజాయితీ ఒక నమ్మకం. మీరు ఒక్కసారి చూస్తే చాలు, లక్షల మందికి ధైర్యం వస్తుంది సార్. 🔥✊
Warm birthday wishes to the Hon’ble Chief Minister of Uttar Pradesh, Sri @myogiadityanath Ji.
Your commitment to cultural heritage, good governance, and national unity continues to inspire many. The inclusion of Telugu and Tamil signboards in Uttar Pradesh, especially in Varanasi, reflects your vision of connecting people across Bharat.
May Kashi Vishwanath Ji bless you with good health, strength, and wisdom. Wishing Uttar Pradesh continued growth, prosperity, and progress under your leadership.
@myogioffice
ప్రస్తుత రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు
•2024 – 2029 మధ్య వచ్చే రాజ్యసభ స్థానాల్లో మూడు జనసేనకు ఇచ్చేలా ముందే చర్చించడమైంది
ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించి స్థానాల కేటాయింపుపై ఎన్డీయే సమన్వయ సమావేశంలో నిర్ణయమైంది. ఒక స్థానం జనసేనకు కేటాయించారు. ఈ స్థానానికి అభ్యర్థి ఎవరు అనేది పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు నిర్ణయిస్తారు. ఆ తరువాత పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది.
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కూటమి పార్టీల మధ్య స్థానాలపై చర్చ జరిగింది. అప్పటి ఎన్నికల్లో సర్దుబాటుల్లో భాగంగా జనసేన తాను పోటీ చేయవలసిన లోక్ సభ స్థానాలను త్యాగం చేసింది. లోక్ సభ స్థానాలు త్యాగం చేసిన క్రమంలో రాజ్య సభలో స్థానాలు కల్పించేలా చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన అవగాహనలో భాగంగా 2024-29 మధ్య ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే రాజ్యసభ స్థానాలలో మూడు జనసేనకు కేటాయించేలా నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి రాజ్యసభ స్థానం ఈ దఫా ఎన్నికల్లో దక్కింది.
- జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
In 2008, I had planned a robust youth wing structure for Yuva Rajyam, the youth wing of PRP. After 12 years of launching @JanaSenaParty, through many hardships and struggles, our cadre is now filled with experience and maturity and is ready to take on organizational responsibilities, handle politics, address public issues, and work towards Nation Building
On this occasion, my wholehearted thanks to the Telangana Yuva Rajyam youth wing, and special thanks to the youngsters who believed in me and have stood by me from 2005 till now.
I commit today that I will work towards building young and dynamic leaders of integrity, commitment, and patriotism. Naya Bharat will witness the rise of amazing leaders from Gen Z.
This Gen Z is tired of appeasement politics, dynasty politics, caste politics, divisive politics, and regional politics. This entire generation is looking for leaders who take responsibility and bring back the politics of accountability, not leaders who weaken Bharat on global platforms. They look forward to a strong and robust Bharat.
#JSPForNewAgePolitics
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind