GVMC Vizag 📍
Siva Prasad Garu who was associated with @PawanKalyan garu since 1996 is contesting 37th Ward Corporator Candidate from Janasena 💯🎯
#VoteForGlass
అర్నాబ్ తుపాను నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా పని చేస్తుంది, తీవ్రత పరంగా జిల్లాల వారీగా ముందస్తు చర్యలతో పాటు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు తీసుకుంటూ, సహాయక శిబిరాల ద్వారా పునరావాసాలు కల్పిస్తుంది.
సహాయం కొరకు సంప్రదించవలసిన ఫోన్ నం: 9552300009
#ArnabCyclone#AndhraPradesh
1996 Kakinada Cyclone CM -CBN
2014 Hudhud CM - CBN
2018 Cyclone Titli CM - CBN
2024 Vijayawada floods CM - CBN
2025 Cyclone montha CM - CBN
2026 Cyclone Arnab CM - CBN
Highest strike rate for any CM in India
“డిప్యూటీ సీఎం ఎక్కడ?” అని ప్రశ్నించే ముందు.. ఆయన ఇస్తున్న ఆదేశాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్యలను గమనించండి .
అర్నాబ్ తుపాను నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమీక్షిస్తూ, సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని, పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
దెబ్బతిన్న రహదారులు, విద్యుత్, తాగునీటి సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని, వరద ప్రవాహాలపై నిరంతర నిఘా ఉంచాలని, పంటలు, ఇళ్లు, ప్రభుత్వ ఆస్తుల నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గాల్లో పరిస్థితులపై ప్రత్యేకంగా సమీక్షించి, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
నాయకత్వం అంటే ప్రతి చోట కెమెరాల ముందు కనిపించడం కాదు.. సరైన సమయంలో సరైన ఆదేశాలు ఇవ్వడం, యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, ప్రజలకు సహాయం అందేలా పర్యవేక్షించడం .
ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసుకోకుండా ప్రశ్నించడం సులభం. కానీ విపత్తు వేళ రాజకీయ విమర్శల కంటే ప్రజల ప్రాణాలు, భద్రత, పునరుద్ధరణ చర్యలే ముఖ్యం.
ప్రశ్నించే ముందు వాస్తవాలు తెలుసుకోండి. ప్రజలకు అండగా నిలుస్తున్న యంత్రాంగం పనితీరును గుర్తించండి. విపత్తు వేళ రాజకీయం కాదు.. ప్రజా సంక్షేమమే ప్రాధాన్యం .
#ArnabCyclone
కార్యకర్త ➡️ సాధక్ ➡️ వార్డ్ ఇన్ఛార్జ్ ➡️ కార్పొరేటర్ అభ్యర్థి 💥
భీమిలి నియోజకవర్గంలో టీ షాప్ నడుపుతూ, ప్రతి ఏడాది అత్యధిక క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేస్తున్న జనసేన సాధక్ దేవర శివ గారి సతీమణి దేవర మహేశ్వరి గారు GVMC 7వ వార్డు కూటమి అభ్యర్థిగా @JanaSenaParty నుంచి పోటీ.
This is the vision of Shri @PawanKalyan garu✊🏽
#APLocalBodyElections
అమలాపురం 📍
అభిమాని ➡️ జనసేన నాయకులు ➡️ మునిసిపల్ చైర్మన్ అభ్యర్ధి
కూటమి అమలాపురం మునిసిపల్ చైర్మన్ అభ్యర్ధగా నల్లా శ్రీధర్ గారు జనసేన నుంచి పోటీ 💯🎯
#VoteForGlass
MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka.
Elections held using ballot papers.
Guess how many seats Congress won? 🧐