RTC మెట్రో డీలాక్స్ బస్లలో మెట్రో express bus పాస్ లు ఉంటే కాంబినేషన్ టికెట్ ఇచ్చే విదంగా చర్యలు తీసుకోవాలి.AC బస్లలో కాంబినేషన్ ఇస్తుంటే మెట్రోలో డీలాక్స్లో ఇవ్వడం లేదు @revanth_anumula@TelanganaCMO@TGSRTCHQ @
@N_RamchanderRao 2026-27 కేంద్ర బడ్జెట్లో 1669.92 కోట్లు కేటాయించారు. 2012 నుండి కేంద్ర ప్రభుత్వం పెన్షన్స్ 300 రూపాయలు ఇస్తుంది. ధరలు పెరుగున్నవి పెన్షన్స్ పెంచలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం పెన్షన్స్ వాటా పెంచేందుకు ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మీపైన ఉంది.
@DMSRDTSRTC@revanth_anumula @SajjanarVC @TGSRTCHQ@KondaSurekha చెట్లు ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పిన మీరు ఇప్పుడు షెడ్ నిర్మాణం చేయడానికి కారణం ఏంటి.అంటే మీరు గతంలో చెప్పింది అబద్దామని అర్థం అవుతుంది. వ్యాపార అవసరాల కోసం చెట్లు తొలగించారు అనేది వాస్తవం.
@revanth_anumula @SajjanarVC @TGSRTCHQ@KondaSurekha
సంగారెడ్డి బస్టాండ్ ఆవరణలో పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా నాటిన చెట్లు నాటినారు. వాటి పరిరక్షణ కోసం పెన్సింగ్ వేశారు.కానీ పెరిగినచెట్లను కాపాడాల్సినఅధికారులు చెట్లను తొలగించారు.ఇప్పటి వరకు చెట్ల పరిరక్షణకోసం వెచ్చించిననిధులు వృధా
@DMSRDTSRTC@TGSRTC
సంగారెడ్డి కొత్త బస్టాండ్లో ప్రయాణికులు రెండు బస్సుల మధ్య ఇరుకుకుని ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఏమాత్రం పట్టించుకోని డ్రైవర్ TS15z0159.డ్రైవర్ నిర్లక్ష్యం వలన 10 మంది ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం.
@revanth_anumula@CMOTelangana@Ponnam_INC@TGRTCHQ
స్పెషల్ ముసుగులో ప్రయాణికులను దోచుకుంటున్న RTC. నర్సాపూర్ నుండి మెదక్ కు 70 రూపాయలు ఉంటే స్పెషల్ పేరుతో 100 రూ. వసూలు చేస్తున్నారు. ప్రయాణికులను దోచుకోవడమేనా ప్రజాపాలన?
@DMSRDTSRTC@revanth_anumula @SajjanarVC @TGSRTCHQ@KondaSurekha ఇప్పటి వరకు చెట్ల వలన ఎలాంటి ప్రమాదాలు జరగలేదు.గతంలో కూడా నిలగిరి చెట్లను కూడా నరికివేశారు.చెట్లను పెంచడం ఎందుకో, నరికివేయడం ఎందుకో అధికారులు ఆలోచించాలి.
@SajjanarOffice@Ponnam_INC@RTCMD@TelanganaCMO@revanth_anumula @SajjanarVC సికింద్రాబాద్ నుండి మెదక్ వెళ్తున్న TS36T7365 సర్వీస్ బస్సులో సామర్థ్యనికి మించి ప్రయాణికులు ఎక్కడం జరిగింది. RTC సంస్థ అవసరమైన బస్సులు పెంచకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది.ప్రజల భద్రత కోసంపట్టదా
@KTRBRS@BRSparty
43.02 లక్షల మంది వికలాంగుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ భవన్ కు వచ్చి ఆహ్వానించిన కనీసం పార్టీ తరుపున ప్రతినిధిని పంపలేకపోయారు. వికలాంగులు ఆంటే ఇంత నిర్లక్ష్యమా అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు.వికలాంగుల పట్ల అధికారంలో లేకపోయినా అదే నిర్లక్ష్యమా.
@tgsrtcmdoffice @revanth_anumul
@TGSRTCHQ@ponnamprabhakar
బంగారు తెలంగాణ లో మార్పు? వికలాంగులకు బస్ పాస్ 50శాతం రాయితీ ఉన్నప్పటికీ డీలాక్స్ బస్ పేరుతో ఫుల్ టికెట్ ఇస్తున్న RTC యాజమాన్యం. వికలాంగులకు డిలక్స్ బస్లో కూడా PHC పాస్ అనుమతి ఉంది అయినా ఫుల్ టికెట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి
Very Good Morning 🌹
Wishing you and your family a very Happy Dussehra! May this festival bring joy, success, and prosperity to your life. Have a blessed day!
Yours,🌹
Adivaiah M
NPRD State Secretary💐