Global Star, India's Biggest Super Star.. Enduku ivi... అతి అనిపించటం లేదా..
పోయిన సంక్రాంతి కి గ్లోబల్ స్టార్ అని వేసుకొని బోల్తా పడ్డారు.. మళ్ళీ నార్మల్ స్థాయి కి వచ్చి పెద్ది కి మెగా పవర్ స్టార్ అని వేసుకున్నారు 👌..
చక్కగా రెబల్ స్టార్ అని ఉండగా, ఈ కొత్త ట్యాగ్ లు ఎందుకు.. అనవసరం గా Troll కావటం తప్పితే ఏమి రాదు.. #TheRajaSaab
Party petti CM aypodham anukunna vadini oka 20 years paatu alliance lo ayna undipotha gani jagan rakudadu anela bayapettav chudu
Dinosaur bro nuvvu @ysjagan 🔥#HappyBirthdayYSJagan