అసెంబ్లీ టైగర్,ఆరడుగుల బుల్లెట్, తెలంగాణ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రివర్యులు, సిద్ధిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.
ఉద్యమాల త్యాగాల ఫలితమే తెలంగాణ సాధనం తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రతి ఉద్యమకారుడికి వందనం... కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించిన తెలంగాణ... ప్రజల గర్వకారణం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నేడు. భారత. రాజ్యాంగ నిర్మాత.భారత రత్న
డా. బీ.అర్.అంబేద్కర్ గారి
జయంతి సందర్భంగా. ఆ మహనీయుని. ఆశయ సాధనకై, పునరంకితమావుదాము.
శ్రీరామనవమి దేశానికి ఐక్యత, ధర్మబలం అందించాలి. శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి పౌరుడు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ... మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీరామనవమి శుభాకాంక్షలు.
భారతమాతకు దాస్య విముక్తి కలిగించే పోరాటంలో తెల్లవాడి గుండెలను చీల్చి చెండాడిన వీరయోధులు
భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి వర్థంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నాము..
త్యాగాలకు, భక్తికి పరమార్థం, పవిత్రతకు ప్రతీక, సేవా భావానికి, మత సామరస్యానికి చక్కటి నిర్వచనం రంజాన్ పండుగ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ
రంజాన్ శుభాకాంక్షలు.
ఉగాది సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. రైతులకు పుష్కల పంటలు, కుటుంబాలకు సుఖశాంతులు కలగాలి అని కోరుకుంటూ... శ్రీ పరాభవ నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు.
కేటీఆర్ అన్న ప్రతాప్ సింగారంలో డబల్ బెడ్రూమ్స్ అప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఇట్లా ఫొటోస్ ఎపిచ్చుకోలే అన్న కానీ ఇక్కడ డోర్ నెంబర్ ఇచ్చుకుంటా వాళ్ళ ఫొటోస్ పెట్టినది అన్న దీనిపైన మీరు మాట్లాడండి అన్న @KTRTwoPointZero tarak @OfficeOfKavitha@RaoKavitha@GreaterBRS
HON'BLE CHIEF MINISTER
SHRI.K.CHANDRASHEKAR RAO GARU
NAMASTE
I AEKULA VINOD KUMAR BRS LEADER AMBERPET CONSTITUENCY WOULD LIKE TO SEEK YOUR APPOINTMENT
KINDLY GIVE THE APPOINTMENT SIR
AEKULA VINOD KUMAR
BRS LEADER AMBERPET CONSTITUENCY
CELL.9381195628