జల్ జీవన్ మిషన్ ద్వారా కోట్లాది కుటుంబాలకు సురక్షిత తాగునీటిని అందిస్తూ, గ్రామీణ భారతంలో ఆరోగ్యం, పరిశుభ్రత, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.
#ellenisudhakarrao#kollapur#JalJeevanMission#HarGharJal#PMModi
పిల్లల చేతిలో పుస్తకాలు ఉండాలి... పనిముట్లు కాదు!
ప్రతి చిన్నారి పాఠశాలలో ఉండాలి... పనిస్థలంలో కాదు.
ప్రతి చిన్నారి చేతిలో పుస్తకం ఉండాలి... పనిముట్టు కాదు.
ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్
#BJP#Bjp#BJPIndia#KollapurBJP#kollapurbjp
4399 రోజుల అఖండ ప్రజాసేవకు అభినందనలు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి! 🇮🇳
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధానిగా 4399 రోజుల సేవ పూర్తి చేసి భారత రాజకీయ చరిత్రలో మరో మైలురాయిని అధిరోహించారు.
ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్
#BJP#Bjp#BJPIndia
భారత రాజ్యాంగ రూపశిల్పి,
సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు
డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు
ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్
#BJP#Bjp#BJPIndia#KollapurBJp
💫 సత్యం – ధర్మం – న్యాయం మార్గంలో నడిచే శక్తిని
శ్రీరాముడు మీకు ప్రసాదించాలి
🙏 జై శ్రీరామ్ 🙏
🌿 శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🌿
ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్
#Ramanavami2026#jaisriram#rama#bjp#BJPGovernment
ద్వేషాలు దూరమై,సమాజంలో సౌహార్దం పెరిగి, అభివృద్ధి రంగులు ప్రతి ఇంటికీ చేరాలని ఆకాంక్షిస్తున్నాను. ఐక్యంగా ముందుకు సాగితే మన ప్రాంతం మన దేశం ఇంకా బలంగా మారుతుంది. హోలీ శుభాకాంక్షలు ఎల్లేని సుధాకర్ రావు కొల్లాపూర్ నియోజకవర్గం బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్ #Holi2026#Holi#bjp
నేడు 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కొల్లాపూర్ బిజెపి పార్టీ కార్యలయంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గోని జాతీయ జెండాను ఎగుర వేయడం జరిగింది.
#RepublicDay2026#BJPGovernment#vikasithbharath
రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మనకు బలం, దేశం ఇచ్చిన స్వేచ్ఛ, మన బాధ్యత.
దేశం కోసం ఆలోచిద్దాం, దేశం కోసం పనిచేద్దాం.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్
#bjp#RepublicDay#bjptelangana#modi#kollapur#allenisudhakarrao