🌺🌻🌷🌼💮🌸🪷🪻
తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ.
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ.
తెలంగాణ జీవన విధానానికి ప్రతిరూపం బతుకమ్మ.
పూలనే దేవతగా కొలిచే గొప్ప పండుగ బతుకమ్మ.
ఈరోజు నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలను తెలంగాణ ఆడబిడ్డలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ...
ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.
🌺🌻🌷🌼💮🌸🪻
NACOF లాంటి నకిలీ సంస్థలకు ఆహార పదార్థాల సరఫరా ఇస్తే ఇలాగే ఉంటది.
ఎంతో మంది ప్రిన్సిపాళ్లు రోజూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. అయినా మీకు దుష్ట చతుష్టయం కళ్లలో ఆనందం మాత్రమే కావాలి. విద్యార్థుల కళ్లలో కాదు.
ఛీ ఛీ…
నిజానికి ఎమ్మెల్యే గారి ఆగడాలను బయటికి తీసుకొచ్చినందుకు ఈ యువకులకు ‘మహిళా మిత్ర’ అవార్డు ఇచ్చి సత్కరించాలి. SHE Teams లోకి తీసుకోవాలి.
నిజానికి కేసు పెట్టాల్సింది ఎమ్మెల్యే రంగారెడ్డి గారి మీద. ఆయన్ను జైలుకు పంపకపోయినా కనీసం భరోసా సెంటర్ లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి కదా..
ఎట్ల దిగజారిపోయింది పోలీసు వ్యవస్థ!
ఫార్ములా -ఈ ఒక ప్రతీకార కేసు.
ఇది పూర్తిగా రికార్డు ల ఆధారంగానే నిర్మించిన అక్రమ కేసు.
ఇందులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు.
కేటీఆర్ గారు ఇప్పటికే రెండు సార్లు కోర్టుకు హాజరయ్యారు.
ఆయన ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లినా మళ్లీ తిరిగివచ్చారు కూడా.
ఇంత జరిగినా మళ్లీ పాస్ పోర్టు ఎందుకు జప్తు చేయాలంటున్నారు?
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా న్యాయస్థానం నమ్మకపోతే అది వారి ప్రాబ్లం. దానికి @KTRBRS గారి పాస్ పోర్ట్ కు ఏం సంబంధం, @TelanganaACB ?
Please stop complying to illegal orders. This will destroy institutions.
Deeply saddened with the sudden demise of one of versatile actors in Indian history. Nana Patekar’s action in Parinda, Prahar, and Ab Tak Chappan is unforgettable.
Rest in peace, Nana ji.
🙏
BIG ALERT 🚨 🚨😱😱
I will brief media from Telangana Bhavan at 4PM today.
Subject: Misogyny in BJP-Congress-Chilling Details 😱
ప్రజలారా,
తెలంగాణ లో బీజేపీ-కాంగ్రెస్ ల లో మహిళా నాయకులపై అకృత్యాలు-ఈ కామపిశాచాల నెట్వర్క్ పై ఒళ్లు గగుర్పొడిచే నిజాలను తెలుకోవాలని ఉందా?
బీజేపీ అగ్ర నాయకుల దుశ్శాసన పర్వం విచ్చలవిడిగా ఎందుకు సాగుతోంది?
బీజేపీ లో యువ దళిత మహిళా నాయకురాలు తిరుగుబాటు ఎందుకు తిరుగుబాటు చేసింది?
అల్వాల్ FIR లో ఏముంది?
ఎందుకు దీనిపై వచ్చిన వార్తలను కొన్ని మీడియా సంస్థలు యూట్యూబ్ నుండి తీసేశాయి?
ఈ దుశ్శాసనులకు అండగా ఉంటున్నది ఎవరు?
వీళ్లకు పొంగులేటికి -రేవంత్ -ఫయీం - శ్రీరాం ఉన్న లింకు ఏంటి?
మెగా స్టార్ చిరంజీవి, రాంచరణ్ లు ఈ దుశ్శాసనులతో ఎందుకు ఫోటోలు దిగారు?
ఇందులో ఈడీ పాత్ర ఏమైనా ఉందా?
కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ని ఎందుకు అరెస్టు చేయాలి?
పై ప్రశ్నల కు సమాధానాలు దొరకాలంటే మీరు ఈ రోజు @BRSparty కేంద్ర కార్యాలయంలో తెలంగాణ భవన్ నుండి సాయంత్రం 4 గంటలకు జరిగే మీడియా సమావేశాన్ని తిలకించాల్సిందే..(దయచేసి చిన్న పిల్లలను దూరంగా ఉంచండి)
సత్యమేవ జయతే 🙏🏼
@ANI@PTI_News@etvtelangana@ntdailyonline@ABNJyothyTV@TNewsTelugu@NTVJustIn@V6News@10TvTeluguNews@RajnewsOfficial@BRKTelugu_1@SakshiNews@TeluguScribe@bigtvtelugu
#misogyny #GoodTouchBadTouch
రేవంత్ గారు,
మీ వ్యాపార రహస్యాలేంటో మాకు కూడా చెప్పండి.
తమరి కుటుంబ దినదినాభివృద్ధి ని ఒక కేస్ స్టడీగా పాఠశాలలో, కళాశాలలో సిలబస్ లో చేర్చండి.
పొంగులేటి గారి లగ్జరీ వాచీల వ్యవహారం గురించి నాన్డీటైల్ లో చేర్చడం మరవకండి.
తెలంగాణ లో పేదరికం మాయం అవుతుంది.
“Behind Every Great Fortune, There’s a Crime”
-Mario Puzo in The God Father Novel
#ElCongo
#TelanganaSinking
ఈ రోజు జడ్చర్ల ప్రధాన రహదారి పక్కనే ఉన్న విలువైన దళిత క్రైస్తవుల భూముల కబ్జాపై నిలదీయడానికి మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి గారితో వెళ్లి,బాధితులను కలిశాను.
ఎల్ కాంగో ప్రభుత్వంలో ఆధ్యాత్మిక భూములనకు కూడా వదలడం లేదు.
భూ భారతిలో ఆ స్థలం చర్చి యాజమాన్యం పేరు మీద ఉన్నా, దౌర్జన్యంగా,మహిళలపై దాడి చేసి విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించారు.
ఎలాంటి అధికారిక పత్రాలు లేకపోయినా,వందల మంది గుండాల సహాయంతో స్థలాన్ని కబ్జా చేస్తే, ప్రైవేట్ వ్యక్తుల పక్షాన పోలీసులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది.
దురదృష్టవశాత్తు వందేళ్లుగా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ గొప్ప సేవలు అందించిన MB చర్చికి సంబంధించి భూములను, అక్రమంగా దోచుకోవాలని చూస్తున్న ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతునిస్తుంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం జారీ చేసిన అధికారిక పత్రాలు ఉన్నా,కబ్జా దారుల రాజ్యమే నడుస్తుంది. ప్రభుత్వం కావాలనే ప్రేక్షకపాత్ర వహిస్తున్నది.
ప్రజల ఆస్తులను కాపాడడానికి,కబ్జాదారులకు వ్యతిరేకంగా పోరాడుతాం.
@BRSparty
Hon’ble CM Revanth garu is going to address thousands of policemen in Sircilla today, while all people of Sircilla AC stayed indoors to watch KTR’s speech in Kochi..
This is crazy!
No force(including law enforcement) on the Earth can stand before the emotional contagion of masses.
More over these are friendly crowds. They are not inciting any violence. There is no vulgarity in what they are doing.
I am afraid, if your men apply force, they might become unruly mobs.
Who stopped people playing @revanth_anumula songs(if there are any and if anyone is still left loving him)
Please get back to the basics of crowd control @CPHydCity garu. Please refer to Jallikattu and Sabarimalai judgements and their impracticality.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు,నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, భూస్వాముల అరాచకాలను,దోపిడీని ఎదురించిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిద్దాం.
ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమీషన్ల దోపిడీ,అక్రమ కేసుల అణిచివేతలు,పేదల భూములను లాక్కుంటున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఐలమ్మ స్పూర్తితో పోరాడుదాం.
జోహార్ చాకలి ఐలమ్మ.✊️
ముందు మీ కాంగ్రెస్-NSUI లో కుల వివక్ష ను రూపుమాపండి రేవంత్ గారు. సిగ్గు లేకుండా వుల్టా బీఆరెస్ పై లేని పోని అభాండాలు!అక్రమ కేసులు.
ఇప్పుడు మేము కూడా బల్మూరి వెంకట్ ఇంటికి డప్పులతో పోదా పదండి అని పిలుపును ఇవ్వచ్చు.
కానీ..
మేం మాత్రం అట్లా చేయం. మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తాయి.
రాజ్యాంగ బద్ధంగా వివక్ష పై పోరాడతాం.
ఎమ్మెల్యే వేముల వీరేశం పోవాలనుకుంటే ఆయన ఇష్టం.
@revanth_anumula@KTRBRS
#ElCongo
ఎల్ కాంగో(కాంగ్రెస్ )పాలనలో రేవంత్ రెడ్డి అనుచరులు చేస్తున్నవి దోపిడీలు,వేధింపులు,ఇసుక దందాలు, భూ కబ్జాలు.
అడ్డుకున్నవారికి అవమానాలు,వివక్ష,బెదిరింపులే బహుమానాలుగా ఇస్తున్నారు.
ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండదండలతో తమ సొంత మండలంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ ను అడ్డుకుంటున్నారన్న కక్షతో,స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చేత వేధింపులకు గురవుతున్న జాజాల గ్రామ సర్పంచ్ కాశమ్మ గారిని కలిశాను.
రేవంత్ రెడ్డి ఇంటిముందు నుండే తమ అనుచరులు అనుమతి లేకుండా, దుందుబి వాగు నుండి చేస్తున్న అక్రమ ఇసుక దందాను కూడా పరిశీలించాను. ఈ రోజు బిఆర్ఎస్ నాయకులం వస్తున్నామని తెలుసుకొని లారీలు జేసిబిలను పంపించేశారు. రెవెన్యూ,మైనింగ్,పోలీసు అధికారులను అడిగితే సరైన చేతులెత్తేస్తున్నారు.
అన్యాయాన్ని ప్రశ్నిస్తే అణిచివేస్తారా? బిల్లులు రాకుండా వేధింపులకు గురి చేస్తారా?
స్పీకర్ కి ఒక న్యాయం,జాజాల సర్పంచ్ కాశమ్మకు ఇంకో న్యాయమా? శోభా రెడ్డి
కాంట్రాక్టు అడిగితే గెస్ట్ హౌస్ కి రమ్మంటారా?
ఇదేనా ప్రజా పాలన? ఇందిరమ్మ పాలన?
ఎల్ కాంగో పాలనలో రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లి కి 24 గంటల కరెంట్, మిగతా 12 వేల గ్రామాల్లో కరెంటు కోతలు విధిస్తున్నారు.
బిఆర్ఎస్ నాయకత్వంలో ఈ దోపిడీ,దౌర్జన్యాలను అడ్డుకుంటం,ప్రజలను,రాష్ట్రాన్ని కాపాడుకుంటం.
జై తెలంగాణ ✊
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు
“చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!”
You know who that is ✊
@NameisNani@odela_srikanth@Preyadarshe
🔥 ఖైరతాబాద్ లో మీ ఖేల్ ఖతం!!
🔥 ఉపఎన్నికలను ఎదుర్కునే దమ్ము లేక, భయంతో దానం నాగేందర్ ను సుప్రీంకోర్టు మెట్లెక్కిస్తున్న రేవంత్ రెడ్డి..
🔥సాక్షాత్తూ రేవంత్ రెడ్డి పోటీచేసినప్పటికి, ఖైరతాబాద్ ఉపఎన్నికలో BRS గెలుపు తథ్యం
🔥నిన్న పులి... నేడు పిల్లి:
రేవంత్ రెడ్డి తోలుబొమ్మలాటలో దానం నాగేందర్ డ్రామా!
🔥కోర్టులంటే భయం లేదు, రాజ్యాంగం పై భక్తి లేదు, ఈ రేవంత్ కాంగ్రెస్ బరితెగింపు రాజకీయాల అంతు తేలుస్తాం!!
💥హైకోర్టు మొట్టికాయలు వేయగానే నిన్నటిదాకా పులిలా గర్జించి, తెల్లారేసరికి పిల్లిలా మారి సుప్రీంకోర్టు కాళ్లవేళ్లా పడటం రేవంత్ కాంగ్రెస్ నడుపుతున్న పచ్చి అవకాశవాద నాటకానికి నిదర్శనం.
1. నిన్న పులి గాండ్రింపులు: హైకోర్టు తీర్పు వెలువడగానే దానం నాగేందర్ కెమెరాల ముందుకు వచ్చి రంకెలేశారు. "నేను ఏ సుప్రీంకోర్టుకూ వెళ్ళను... రాజీనామా చేసి మళ్లీ ఖైరతాబాద్ బరిలో నిలబడతా... గెలిచి నా సత్తా ఏంటో చూపిస్తా, నేను ఫైటర్ " అంటూ పెద్ద ప్రగల్భాలు పల్కినాడు!!
2. నేడు పిల్లిలా లంచ్ మోషన్లు: రాత్రికి రాత్రే ఆ బిల్డప్, పౌరుషం, ఆ గర్జన ఏమైపోయాయి? 24 గంటలు తిరగకముందే పిల్లిలా నక్కి , మ్యావ్ మ్యావ్ అంటూ సుప్రీంకోర్టు ముందు లంచ్ మోషన్ పిటిషన్ వేయడానికి ఎందుకు పరుగెత్తారు? ప్రజలను ఇంత బహిరంగంగా మోసం చేయడానికి సిగ్గు లేదా?
రాజ్యాంగాన్ని ఖూనీ చేసింది చాలదా?
3. తెరవెనుక సూత్రధారి రేవంత్ రెడ్డే: ఇది దానం నాగేందర్ సొంత డ్రామా కాదు, రేవంత్ రెడ్డి ఆడిస్తున్న క్షుద్ర తోలుబొమ్మలాట. ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి స్వయంగా దానం నాగేందర్‌ను పావుగా వాడుకుంటూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.
4. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఉపఎన్నికలకు రండి: రాజ్యాంగ వ్యవస్థల వెనుక దాక్కొని, ఖరీదైన పెద్ద అడ్వొకేట్లను ఉపయోగించి, కాలయాపన చేసే దొంగ నాటకాలు బంద్ చేయండి.
5. రేవంత్ రెడ్డి, మీకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే, మీపై, మీ పరిపాలనపై నమ్మకముంటే, మీకు నిజంగా దమ్ముంటే, సుప్రీంకోర్టుకు వెళ్లకుండా, ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికను ఎదుర్కోండి.
6. అక్కడ దానం నాగేందర్‌ను నిలబెడతారో ఎవరిని నిలబెడతారో తేల్చుకోండి, ఖైరతాబాద్ ప్రజలే మీ తోలుబొమ్మలాటకు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు!
❌ఖైరతాబాద్ లో మీ ఖేల్ ఖతం!!
#KhairaghabadByPoll #TelanganaPolitics #Telangana
Anna,
Though you yourself are facing false charges & propaganda by Revanth Government,
but you sent a large legal team to my residence in early hours & then to parallel teams to High Court as well as Nampally Court who ensured that i didnt go to Jail today...
Thank you for constantly being a support which gives more strength to face Hitler Revanth...
What more can he do,
What more can he break,
He put my daughter to tears,
my wife to trouble,
But he cannot break my Will to fight ....
సీఎం రేవంత్..
నువ్వు చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కశాతం నిజం లేకపోయినా.. నీకు ఓ ఆఫర్ ఇస్తున్నా..
మా కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారంపై.. నీకు ఓ సవాల్ విసురుతున్నా..
మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం… రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో రూ.లక్ష కోట్లు వేస్తావా..??
తెలంగాణలోని పేద ప్రజల ఖాతాలో వెంటనే నువ్వు లక్ష కోట్లు వేస్తానంటే.. మా పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తాం..
లేకపోతే… నీ పిచ్చి ప్రచారాన్ని ఇకనైనా మానుకుని వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు.
వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ అంటూ నువ్వు ఇంతకాలం చేసిన విషప్రచారం బెడిసి కొట్టడంతో.. కేసీఆర్ గారి కుటుంబానికి లక్షకోట్ల భూములు అంటూ ఈ విష ప్రచారం చేయడానికి సిగ్గనిపిస్తలేదా ??
కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని నువ్వే అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నాక కూడా మళ్లీ కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతావా ??
నీ వెయ్యిరోజుల పాలనా వైఫల్యాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే ఈ కుట్ర చేస్తున్నట్టు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది.
420 హామీల మోసాలనుంచి, 22 ఏ భూకుంభకోణం నుంచి ఈ చిల్లర ఆరోపణలతో నాలుగుకోట్ల ప్రజల దృష్టిని మళ్లించలేవు.
నువ్వు చేసిన ఆరోపణల్లో విషం తప్ప విషయం లేదు. అందులో అసత్యాల వరద, అబద్ధాల బురద తప్ప ఒక్కటంటే ఒక్క శాతం నిజం లేదని తెలిసినా ఎందుకీ కుప్పిగంతులు..??
గతంలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం పేరిట ఇలాగే దుష్ప్రచారం చేసి నేటికీ ఒక్క పైసా అవినీతిని నిరూపించలేకపోయావు.
ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబానికి లక్ష కోట్ల భూముల పేరిట మరో అబద్ధాల జపం చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని అనుకోవడం నీ అవివేకానికి నిదర్శనం.
తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి, నాలుగు కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారి జీవితం ఓ తెరిచిన పుస్తకం.
ఓవైపు రైతులు కరెంట్ కోతలు, యూరియా సంక్షోభం, సాగునీటి తండ్లాటతో అల్లాడుతుంటే సోయిలేకుండా ప్రధాన ప్రతిపక్షంపై బురదజల్లుతావా ??
నిరుద్యోగులకు తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి వెయ్యి రోజులైనా పట్టుమని పదిశాతం భర్తీచేయని నీ చేతకానితనాన్ని ఇలాంటి విష ప్రచారంతో కప్పిపుచ్చలేవు.
పవిత్రమైన అసెంబ్లీని కూడా అసత్యాలు, అభూతకల్పనలతో చట్టసభ గౌరవానికి భంగం కలిగించి క్షమించరాని పాపాన్ని ఇప్పటికే మూటగట్టుకున్నావు.
22ఏ కింద కోటి 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాతో చేర్చడం వెనకే... నువ్వు చెబుతున్న లక్ష కోట్ల భూముల కుంభకోణం దాగి ఉంది.
అక్రమ దందాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలతో అడ్డదారిలో అందలం ఎక్కిన నీకు దోచుకోవడం, కుంభకోణాలు చేయడం తప్ప, పరిపాలన చేతకాదని సకల జనులకు అర్థమైపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మీ అవినీతి అక్రమాలు, కుంభకోణాలన్నంటినీ బయటపెడతాం.. మీరు దోచుకున్న ప్రతిపైసాను తెలంగాణ ప్రజల సాక్షిగా కక్కిస్తాం..
జై తెలంగాణ