రామ్ చరణ్ మణికట్టు గాయం నుంచి కోలుకునే ప్రక్రియలో భాగంగా కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో ఫాలో-అప్ ప్రొసీజర్ చేయించుకున్నారు. క్యాస్ట్‌తో పాటు మణికట్టులోని రాడ్స్‌ను విజయవంతంగా తొలగించారు. #RamCharan#Tollywood#GangaHospital#CinemaNews
64 ఏళ్ల వయసులోనూ యాక్షన్ కింగ్ అర్జున్ తన ఫిట్నెస్తో ఆకట్టుకుంటున్నారు. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో కనిపిస్తున్న అర్జున్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #Arjun#ActionKing#Fitness#Tollywood#Viral#TeluguNews
తనపై, తన అనుచరులపై వచ్చే రాజకీయ పరిణామాలపై ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “నా మీదకు వస్తే తట్టుకుంటా.. నా వాళ్ల మీదకు వస్తే ఎన్నికల ఫలితాలు వచ్చిన గంటల వ్యవధిలోనే నేనేంటో చూపిస్తా” అన్నారు.
#MithunReddy#APNews#AndhraPradesh#PoliticalNews#BreakingNews
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను సీపీఐ నేతలు కలిశారు. ప్రజా సమస్యలపై చర్చించినట్లు సమాచారం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి రామకృష్ణ సహా పలువురు నేతలు భేటీలో పాల్గొ��్నారు.
#YSJagan #CPI #Tadepalli #APNews #AndhraPradesh
ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఫాలోవర్లు, రీచ్ ఆధారంగా కేటగిరీలుగా విభజించి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించనుంది. అర్హత ఉన్నవారికి కేటగిరీ ప్రకారం పారితోషికం చెల్లించనుంది.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో భారీ వర్షాలకు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. త్యాజంపూడిలో చెరువు పొంగడంతో గ్రామాల్లోకి వరద నీరు చేరింది. మూడు అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. #AffiresAndhraPradesh#APNews#HeavyRain#Floods#Devarapalli
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో భారీ వర్షాలకు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. త్యాజంపూడిలో చెరువు పొంగడంతో గ్రామాల్లోకి వరద నీరు చేరింది. మూడు అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. #AffiresAndhraPradesh#APNews#HeavyRain#Floods#Devarapalli
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో పరిస్థితులు ప్రభావితమయ్యాయి. వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. #AffiresAndhraPradesh#APNews#RainAlert#AndhraPradesh
సముద్రం, ఎండ, తుఫాన్లను కంట్రోల్ చేస్తానంటున్న చంద్రబాబు.. బియ్యం, ఉప్పు, నూనె ధరలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బస్సు ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలపైనా విమర్శలు చే��ారు. #AffiresAndhraPradesh #PerniNani #Chandrababu #APNews
విశాఖ భూముల వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు. తనకు కావాల్సిన వారికి చంద్రబాబు ప్రభుత్వం 99 పైసలకే భూములు ఇస్తోందని జగన్ ���రోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. #AffiresAndhraPradesh #YSJagan #Visakhapatnam #Chandrababu #APNews
విశాఖలో తాగునీటి సమస్యపై మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు. మూడు రోజులకు ఒకసారి నీరు ఇచ్చే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, వారికి అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. #AffiresAndhraPradesh#YSJagan#Visakhapatnam#DrinkingWater#APNews