Extremely saddened to learn about the demise of Mrs. Sita Dahal. I express my sincere condolences to @cmprachanda and pray that the departed soul finds eternal peace. Om Shanti.
చరిత్రను తిరగ వ్రాస్తున్న శ్రీ నరేంద్ర మోదీజీ. ఆహా ఏమి మన హిందువుల భాగ్యం సౌభాగ్యం. మన భారత ప్రధాన సేవకుడు దేశంలో ఏ మూలకు వెళ్లినా జనం బ్రహ్మరథo పడుతున్నారు ఈరోజు హనుమ కొండలో మన తెలంగాణ జీవగడ్డలో మోదీ మోదీ మోదీ అనే నినాదాలతో జై శ్రీరామ్ జయహో భారతమాత జై హింద్.🙏✊🚩
మీ రాకతో ఓరుగల్లు పులకరించింది, మీ అడుగు పడగానే ఈ నేల పరవసించింది.
మా చరిత్ర గొప్పతనం గురించి మీరు మాట్లాడుతుంటే మా మనసులు ఆనందంతో నిండిపోయాయి.
@narendramodi Ji
#ThankYouModiji