@sirivennela1955#AskSirivennela
పరుచూరి గారి లాగ మీరు కూడా యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉండాలని అనుకుంటున్నాం, మీ ఒక్కో పాట గురించి మీ మాటలలో వినాలని ఉంది.ఇలాంటి ఉద్దేశ్యం ఏమైనా ఉందా?
@sirivennela1955#AskSirivennela
నీ కళ్ళను అని సామజవరగమన పాట లో వినబడింది, నిజానికి అది నీ కాళ్ళను పట్టుకొని కదా? ఆ పాట విన్నాకా మీరు గాని త్రివిక్రమ్ గారు గాని సరిచేయడానికి ప్రయత్నం చేశారా? ఇలాంటి సందర్భాలు వేరే ఏమైనా ఉన్నాయా?