"ఆకాశం మేఘావృతం అయినందున ... అమరావతి వీధులలో చేపలు పట్టుటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నాం"
అంటూ... ఇకపై వాతావరణ కేంద్రం వారు ఇలా వార్తలు చదవాల్సి వస్తుందేమో !
నేను వాలంటీర్ గా జాయిన్ అయ్యాక
7 కొత్త పెన్షన్లు
8 రేషన్ కార్డులు
అప్ల�� చేయించి అందించాను. జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ గా పని చేస్తున్నందుకు గర్వాంగా ఉంది
#GramaSwarajyamInAP
బాలు పాటలు నాతో మాట్లాడుతున్నాయ్
ఆయన మధురస్వరం మూగబోలేదు సూర్యోదయ సమయంలో ఉషాకిరణాలు పాటలో వినపడింది.
ఆయన స్వరాల సమ్మేళనం సంధ్యా వందన సమయాల్లో స్ఫురిస్తుంది.
ఆయన సంగీతఝరితో పోసిన గానామృత గని సవ్వడులతో గాఢ నిద్రకు పాట పోస్తుంది.
ఆయన పాట సజీవం
ఆయన పాట అమరం
ఆయన పాట ఆచంద్రతారార్కం
Deeply saddened by the passing away of #GaanaGandharva SP Balasubrahmanyam Garu. You filled joy in every music lovers house with your melodious voice. Your demise is a huge loss to all music lovers across the world. Our deepest condolences !!
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేల���ు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.
#RIPSPB
తిరు నామాలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి ఎంత చక్కగా చూసిన కనులకు చూసినంత అదృష్టం అన్నంతగా సాక్షాత్తు
కలియుగ ప్రత్యక్ష దైవం నీలో కనబడుతుంది స్వామి జగన్మోహన🙏
జగన్ ఫ్యాక్షనిస్ట్ అన్నారు...
అధికారం లోకి వస్తే... ఊచకోత క���స్తాడు,, పులివెందుల రాజకీయాలు అన్నారు.
కానీ,,
నాడూ -- నేడు అంటూ..
విద్యా, వైద్యం రంగాలలో మార్పులు తెస్తున్నాడు
#Good_Morning
#Jagan_Army
ఏడాదిన్నరగా మేం ఏది చేసినా చట్ట విరుద్ధం.. ఏడాదిన్నర క్రితం టీడీపీ ఐదేళ్ళలో ఏం చేసినా చట్టబద్ధం.. ప్రతిపక్ష ఎమ్మెల్యేని మంత్రిని చేసినా కూడా.. కమ్మగా చట్టబద్ధంగా ఉంటుంది