"గతం మాకు గాయాలను మిగిల్చితే, చంద్రబాబు గారి నాయకత్వం మాకు గెలుపునిచ్చింది. ఇప్పటివరకు కరవులో బతికిన మేము, ఇప్పుడు విజన్ ఉన్న నాయకుడు చూపిన దారిలో ముందుకెళ్తున్నాం..." రెండేళ్ల కూటమి పాలన తర్వాత రాయలసీమ ప్రజల మనోగతం ఇది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.
#RayalaseemaRising
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
So proud to see Brahmani named one of Fortune India’s 100 Most Influential Women! Keep shining, leading, and breaking barriers!
@brahmaninara
https://t.co/dHr0d1nfnI
సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా బలహీనవర్గాల విద్యార్థుల డైట్ కోసం 10 శాతం అదనంగా కేటాయించాలని సీఎం చంద్రబాబు గారు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినా, ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే పెరిగిన డైట్ ఛార్జీలను ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
#YSRCPRowdyism
.@ysjagan పార్టీని జనం గొడ్డలి పార్టీ అంటున్నది ఇందుకే. తన ఇంట్లో భారీగా మారణాయుధాలు, రాళ్లు, ఇనుప రాడ్లు, బీరు సీసాలు సిద్ధం చేసి అనంతపురంలో భారీ హింసకు ప్లాన్ చేసాడు గొడ్డలి పార్టీ నేత తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి. పోలీసులు ఆ ప్లాన్ ను భగ్నం చేసారు కాబట్టి సరిపోయింది కానీ... లేకపోతే ఎన్ని ప్రాణాలు పోయేవో. ఎంత రక్తపాతం జరిగేదో!
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
గొడ్డలి పార్టీ అధికారంలోకి రాగానే ధ్వంసమైన దేవతా విగ్రహాలు, తగలబడిన రథాలు, గుడులలో జరిగిన చోరీలు, వీటన్నిటిమీద ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలు... ఇవన్నీ చెబుతున్నాయి ఈ రావణుడు వారు నాటిన విత్తనం నుంచే మొలకెత్తాడు అని.
#AntiNationalJagan#AntiHinduJagan#PsychoFekuJagan
#AndhraPradesh
ఇదీ...బావ, బావమరుదుల స్టోరీ...!!
తాటిచెట్టంత పెరిగిండు కానీ చింతకాయంత తెలివి లేదు. ఆ బామ్మరిది ఎవరో మీకు తెలుసు కదా.. సోంబేరి గాడు!
సాయంత్రమైతే పబ్బులు.. పొద్దున్నేమో గబ్బు పనులు!
— సీఎం రేవంత్ రెడ్డి
#CMRevanthReddy#TelanganaPolitics#HarishRao#KTR
భద్రాచలం రాముడి మీద ఆన.. కాస్కో కేసీఆర్!
రాబోయే ఎన్నికలు 2028లో కాదు. 2029 మే-జూన్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్ సీట్లు 17నుంచి 26కు పెరుగుతాయి. అలాగే పెరగబోయే 182 అసెంబ్లీ సీట్లలో 117 స్థానాలకు పైగా గెలిచి.. భద్రాచలం రాముడి సాక్షిగా రెండోసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. రాసిపెట్టుకోండి.
కాస్కో కేసీఆర్...!!
— సీఎం రేవంత్ రెడ్డి
#RevanthReddy #Khammam
#ChooseSpeedChooseAP
గృహోపకరణాలు, నీరు, గాలి శుద్ధి పరికరాల సంస్థ కుకూ(Cuckoo) ఎలక్ట్రానిక్స్ (దక్షిణ కొరియా) ఓవర్సీస్ సేల్స్ & మార్కెటింగ్ హెచ్‌వోడీ చో హన్ చుల్, ఆసియా రీజియన్ ప్రతినిధులతో సియోల్ లో భేటీ అయ్యాను. శ్రీసిటీలోని గృహోపకరణాల క్లస్టర్ లో అంబర్, ఈప్యాక్ డ్యూరబుల్, డైకిన్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మొదలైనవి సంస్థలు ఉన్నాయి. దేశంలో 40% ఏసీలు, 35% టీవీలు ఏపీలో తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీసిటీ లేదా తిరుపతిలో గృహోపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాను.
"తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి... నీ ఇంట్లో ఆడవాళ్లతోనో, నీ పార్టీ నాయకులతోనో కాదు... మా గొడవంతా నీ అహంకారంతో, నీ పొగరుతోనే. ఇంకా మించిపోయింది లేదు... వెంటనే క్షమాపణ అయినా చెప్పు, లేదంటే మా ప్రశ్నలకు సమాధానమైనా చెప్పు!"
— పరిటాల శ్రీరామ్
#ParitalaSreeram#TDP#PrakashReddy
"తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నియమం ఉంటే... అది ఇవ్వకుండా 'హే రామ్' అంటూ డ్రామాలు ఆడతాడు. ఇలాంటి వాళ్లను ఏమనాలి? పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరోజే చెప్పారు... కలియుగంలో ఇలాంటి వింతలు జరుగుతాయని"
— సీఎం చంద్రబాబు
#Tirumala#ChandrababuNaidu
⛔ వైఎస్ రాజశేఖర్ రెడ్డి - పోయాడు కాబట్టి గొప్పొడా.. ? ⛔
YSR అంటే ఆరోగ్యశ్రీ,
YSR అంటే 108
YSR అంటే ఫీ రియంబుర్స్మెంట్
YSR అంటే తోపు తురుము...
అని ఎలివేషన్లు ఇస్తున్నప్పుడు..
YSR అంటే అవినీతి..
YSR అంటే హత్యా రాజకీయాలు,,
YSR అంటే విధ్వంసం..
YSR అంటే బంధు ప్రీతి...
అని నిజాలు కూడా చెప్పాలి కదా...
👉👉 అధికారంలో ఉండగా రాజశేఖరరెడ్డి చేసిన విధ్వంసం ఒకసారి గుర్తు చేస్తున్నాను..
▪️ చుక్క నీరు కూడా పారించకుండా,, జలయజ్ఞం పేరుతో లక్షల కోట్లు ప్రజాధనాన్ని తన బినామీ మేఘా సంస్థకు దోచి పెట్టాడు..
▪️ రాజకీయాల్లోకి తన ఫ్యాక్షన్ గ్యాంగుని తీసుకొచ్చి.. 90కి పైగా తెలుగుదేశం నాయకులను హత్య చేయించాడు...
▪️ ఓబులాపురంలో మైనింగ్ మాఫియా సృష్టించి.. దేశ సహజ వనరులను అడ్డంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు..
▪️ తన అనుయాయులకు లబ్ధి చేకూర్చడానికి, ఎరువులు, విత్తనాల కొరత సృష్టించి,, 5 వేల రైతులు ఊరితాళ్లకు వేలాడి ఆత్మహత్యలు చేసుకునే స్థితి కల్పించాడు..
▪️ అతని ధనదాహం వల్ల రాష్ట్రం కరువు బారిన పడితే,, సోంపేట,, ముదిగొండలో రోడ్డెక్కిన రైతుల గుండెల్లో తూటాలు దింపి,, పొలాల్లోకి రైతుల రక్తం పారించాడు..
▪️ ప్రకాశం జిల్లాలో బినామీ కంపెనీ వాన్-పిక్ పేరుతో రైతుల భూములు లాక్కుని, వందల మంది రైతుల కుటుంబాలను రోడ్డుపాలు చేశాడు..
▪️ అతని కమీషన్ కాకృత్తికి, పంజాగుట్టలో ఫ్లైఓవర్ కూలి, 70 మంది శిధిలాల కింద పడి ఛిద్రం అయ్యారు..
▪️ సుండూర్ పవర్, భారతీ సిమెంట్, బ్రాహ్మణి స్టీల్,, ఓబుళాపురం గనులు అంటూ.. కొడుక్కి రాష్ట్ర వనరులు అప్పనంగా దోచి పెట్టాడు..
▪️పోలవరం కోసం భూసేకరణ పేరుతో 30 గ్రామాల ప్రజలను పరిహారం కూడా ఇవ్వకుండా తరిమేసి,, 4 వేల కోట్లు మట్టి వ్యాపారం చేశాడు...
▪️కాకినాడలో SEZ పేరుతో, అనంతపురం, శంషాబాద్‌లలో లేపాక్షి భూముల పేరుతో వందల మంది రైతుల భూములు లాక్కుని, వాళ్ళ కుటుంబాలను వీధిన పడేలా చేశాడు..
▪️తన అవినీతి దాహానికి వైజాగ్ నుండి Volkswagen, నెల్లూరు నుండి ఎరువుల కంపెనీ, హైదరాబాద్ నుండి ఎన్నో IT పరిశ్రమలు పారిపోయాయి..
▪️ అసైన్డ్ భూములు అమ్ముకునే చట్టం తీసుకొచ్చి, వందల ఎకరాల దళితుల భూములు ఆక్రమించుకున్నాడు..
▪️చివరికి,, ఆంధ్రుల ఇలవేల్పు,, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి ఏడుకొండలను కూడా కొల్లగొట్టాలని ప్రయత్నించాడు...
✅ మనిషి చనిపోతే మాత్రం... ఆ విధ్వంసం చరిత్ర మాసిపోతుందా.... ?? ✅
#YSRLivesOn
#HBDYSR
విద్యార్థుల సంక్షేమం విషయంలో రాజీ లేదు.
ఆకస్మిక తనిఖీల ద్వారా వసతి గృహాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ, విద్యార్థినులకు అత్యుత్తమ సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.